అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ విజయం సాధించింది. నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పు ఇచ్చింది. కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ విధించిన ఉరిశిక్షను నిలిపిస్తూ తీర్పు వెలువరించింది. జాదవ్‌ కేసును పునః సమీక్షించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు.. జాదవ్‌కు అవకాశం ఇవ్వాలని తీర్పులో పేర్కొంది.  2016లో గూఢచర్య ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను పాక్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల
  విభజన అనంతరం కొత్త రాష్ట్రానికి అనుభవమున్న చంద్రబాబు సీఎం అయితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని ఏపీ ప్రజలు భావించారు. అందుకే ఏపీ ప్రజలు 2014 ఎన్నికల్లో బాబుకి పట్టంకట్టారు. కానీ బాబు చేసిన కొన్ని తప్పుల మూలంగా 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొని ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. గత ఐదేళ్లల్లో బాబు చేసిన తప్పుల్లో దుబారా ఖర్చు ప్రధానమైనదని చెప్పవచ్చు. నూతన రాష్ట్రం, రాజధాని లేదు, లోటు బడ్జెట్.. ఇలా ఎన్నో సమస్యలున్న వేళ సీఎం అయిన బాబు.. అనసరంగా హంగు ఆర్భాటాలకు పోయి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రమాణ స్వీకారంతో మొదలైన దుబారా.. బా
  ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలోకి చేరికలకు కాస్త విరామం వస్తుంది అనుకునేలోపు.. కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా మరో నేత పేరు తెర మీదకు వచ్చింది. టీడీపీలో సీనియర్ దళిత నేత జూపూడి ప్రభాకర్ రావు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇతర పార్టీల నేతలను చేర్చుకొని బలపడాలని చూస్తున్న బీజేపీకి దళిత నేతల కొరత ఉంది. ఈ నేపథ్యంలో జూపూడి బీజేపీలో చేరి ఆ కోటాలో ఏదైనా నామినేటెడ్ పోస్టు కొట్టేయడానికి చూస్తున్నారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ లో మంచి వాగ్ధాటి గల నేతగా పేరుతెచ్చుకున్న జూపూడి.. ఆ తరు
  కర్ణాటక‌లో రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్ మీద వాదనలు వింటున్న సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఆ ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణీత గడువులో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌పై ఒత్తిడి చేయలేమని పేర్కొంది. ఎమ్మెల్యేల రాజీనామాను అంగీకరించాలా లేదా అనేది స్పీకరే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అంతేకాక బలపరీక్షలో పాల్గొనాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయకూడదని ఈ సందర్భంగా ఆదేశించింది.  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనురుద్ బోస్‌లతో కూడిన ధర్మాసనం
  పోలవరం ప్రాజెక్టులో అవినీతి విషయమై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని టీడీపీ చెప్తుండడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "పోలవరం ప్రాజెక్టును కల్పతరువులా భావించారు చంద్రబాబు. అంచనాలు పెంచి ప్రతి పనిలో నిధులు దోచుకున్నారు. ప్రాజెక్టు, జలవిద్యుత్కేంద్రం నిర్మాణాల్లో 2343 కోట్లు కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చింది. ఇదీ కక్ష సాధింపేనంటారా బాబూ?" అని విజయసాయి ట్వీట్ చేసారు. మరో ట్వీట్ లో "పోలవరంపై
  ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్టు జగన్ చెప్పారని అన్నారు. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడలేదనే విషయాన్ని జగన్ బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా? అని మంద కృష్ణ ప్రశ్నించారు. మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారంటూ విమర్శించారు. వైసీపీ గెలుపు కోసం మాదిగలు కృషి చేసింది నిజం కాదా? అని అడిగారు. ఎస్సీ వర్గీకరణపై 24
  దేశంలోనే ఏపీ టాప్ వన్ స్థానంలో నిలిచింది. దేనిలోనో అనుకునేరు దంపతులు ఎక్కువగా ఉన్న రాష్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. ఇండియా మొత్తం శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే 2017 చేసిన ప్రకారం ఏపీ తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్ నిలిచాయి. ఈ విషయంలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలుశాఖ రెండు రోజుల కిందట ఈ వివరాలను విడుదల చేసింది.  దేశ జనాభాలో మొత్తం 46.8 శాతం మంది వివాహితులుండగా అన్ని రాష్ట్రాల కంటే అధికంగా 54 శాతం మంది దంపతులతో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప
  ఏపీ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఎక్కడైనా నాయకులు పార్టీ మారుతున్నారు అంటే అది అధినేతకు చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోయి పార్టీలో చేరి పాత అధినేత మీద రకరకాల ఆరోపణలు చేస్తారు. కానీ ఏపీలో మాత్రం పార్టీ మారుతున్నామని పార్టీ అధినేత దగ్గరకి వెళ్లి మరీ చెప్పి వస్తున్నారు. ఈ వింత పరిస్థితి తెలుగు దేశం పార్టీలో నెలకొంది. గత ఎన్నికల ముందు వరకూ మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టు ఏపీలో అధికారాన్ని చెలాయించిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా రోడ్డున పడిపోయిన ఫీలింగ్ లో ఉన్నారు.  దానికి తోడు గత ప్రతిపక
  రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఒక రైతు ప్రాణం బలయ్యింది. అది కూడా ఆ రెవెన్యూ కార్యాలయం ఎదుటే. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం వినోద రాయుడు పాలెంలోని రత్తయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగులుప్పలపాడు మండలం ఎమ్మార్వో ఆఫీసు వద్దే పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. నాలుగేళ్లుగా వెంటాడుతున్న వర్షాభావ పరిస్థితులతో పంటలు సరిగా పండలేదు. దీంతో ఆ రైతు అప్పులపాలవ్వడంతో పొలం అమ్మి వాటిని తీర్చాలనుకున్నాడు. కానీ రెవెన్యూ అధికారుల చేతివాటమో లేక నిర్లక్ష్యమో కానీ ఆ భూమి మరొకరి పేరుతో ఆన్‌లైన్‌ అయి
  మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న మోడీ మరో అడుగు ముందుకేసి 10వ తరగతి పాసైన బాలికలకు ఉచితంగా స్కూటీలను అందజేసే పీఎం స్కూటీ యోజనను ప్రారంభించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పది పాసైన అమ్మాయిలు పై చదువులు చదువుకోవడం కోసం, చిరు ఉద్యోగాలు చేసే మహిళలు పని ప్రదేశాలకు వెళ్లి రావడానికి అనువుగా మోడీ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. సర్కారీ యోజన వెబ్‌సైట్‌ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని టెన్త్ మెమో, రేషన్ కార్డు, ఆధార్, ఇన్‌కమ్ సర్టిఫికెట్‌‌లతోపాటు ఎల్ఎల్ఆర్ లైసెన్స్ కూడ
  ఆడవారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. మరి తప్పతాగడంలో ఎందుకు వెనక పడాలి అనుకుందో ఏమో కానీ ఒక మహిళ తప్ప తాగి భర్తతో కలిసి రోడ్డెక్కింది. తాగిన మైకంలో ఉన్న ఆ మహిళ, ఆమె భర్త నడిరోడ్డు మీద వీరంగం వేశారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తుండటంతో స్కూటీ మీద వెళుతున్న వీరిని ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయి స్కూటీని ఆపిన ట్రాఫిక్‌ పోలీసులపై చిందులు తొక్కారు. స్కూటీ మీద వెనుక కూర్చున్న మహిళ తమను వెళ్లనివ్వాలని గట్టిగా కేకలు వేస్తూ ట్రాఫిక్‌ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించారు.  స్కూటీ తాళం చెవ
  ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఐదో రోజున ప్రారంభమైన సమావేశాల్లో సీట్ల కేటాయింపుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. శాసన సభలో ఉపనేతలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రూల్స్ ప్రకారం అచ్చెన్నాయుడుకు ప్రత్యేక సీటు కేటాయించాలని కోరారు. దీంతో ఆగ్రహావేశాలకి లోనయిన స్పీకర్ తమ్మినేని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు.  మీరు చెప్పినట్లు ఇక్కడ సభ నడవాలా ? చంద్రబాబు గారూ బెదిరించొద్దు అంటూ తమ్మినేని ప్రతిపక్ష నేతపై సీరియస్ అయ్యారు.  "చంద్రబాబునాయుడు గారూ...
విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ లో పీవీపీ ఎంటర్ అయ్యారు. కేశినేని నానీకి, బుద్దా వెంకన్నకు చురకలు అంటించారు. ఏకంగా కేశినేని నానీపై పరువు నష్టం దావా వేసి నోటీసులు పంపించారు. అంతే కాదు మరో రెండు టీవీ చానల్స్ కు కూడా ఆయన లీగల్ నోటీసులు పంపించారు. గత ఎన్నికల సమయంలో తనపై కేశినేని నానీ దుష్ప్రచారం చేశారని పరువు నష్టం దావా వేశారు.  వంద కోట్ల పరువు నష్టం దావా వేసిన ఆయన ఇందుకు సంబంధించి ఎంపీ కేశినేని నానికి లీగల్ నోటీసులు పంపించారు. ఎన్నికల సందర్భంగా కేశినేని నాని నోటికి వచ్చిన విధంగా ప్ర
  అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. సభలో టీడీపీ సభ్యుల సంఖ్య తక్కువే అయినా అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అన్నట్టు పోరాడుతోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాధవ నాయుడు సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సైలెంట్‌గా ఉండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన
దేశ, విదేశాల్లో జరిగే ఉగ్రవాద దాడుల మూలాలు హైదరాబాద్‌లో తేలుతున్నట్లు వార్తలు వస్తుండటం, ఉగ్ర దాడుల కుట్రలు, ప్లానింగ్‌ హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతుండటం అత్యంత ఆందోళనకరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో అనేక పర్యాయాలు ఉగ్రదాడులకు గురైన హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ ఉగ్రసంచారంపై అనుమానాలు తొలగిపోలేదు.  దానికి తోడు కేంద్ర హోం శాఖా మంత్రి అయిన ఆయన మాటలకి జనం ఇంకాస్త బెంబేలు ఎత్తుతారు. తాజాగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకున్న ఓ పరిణామమే
  ఎవరెన్ని చెబుతున్నా టీడీపీ ఎంపీ కేశినేని నాని మాత్రం ట్వీట్ల యుద్ధాన్ని ఆపలేదు. నానికి, బుద్దా వెంకన్నకు మధ్య నడుస్తున్న ట్వీట్ల యుద్ధాన్ని ఆపేయాలంటూ టీడీపీ అధిష్టానం సూచించి నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏమయిందో ఏమో కానీ దీంతో అధిష్టానంపై గౌరవంతో తాను ట్వీట్ల యుద్ధాన్ని ఆపేస్తున్నానని ప్రకటించి బుద్దా వెంకన్న ఆ ట్వీట్లు ఆపేశారు. చివరగా ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టారంటూ బుద్దా వెంకన్న ఈ నెల 14న ట్వీట్ చేశారు. అదే రోజున చంద్రబాబు కోసం, పార్టీ కోసం ట్వీట్ల యుద్ధాన్ని ఆపేస్తున్నానంటూ బుద్దా వెంకన్న మళ్లీ ట్వీట్ చేయలేదు.  కా
  రాష్ట్ర విభజన అనంతరం సుమారు ఐదేళ్ళ తర్వాత ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు. ఒడిశాకు చెందిన మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఏపీ గవర్నర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్త గవర్నర్ గా నరసింహన్ వ్యవహరించారు. ఇక ఇప్పుడు తెలుగురాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్&zw
    క‌ర్ణాట‌క‌లో రోజుకొక తీరుగా రాజకీయం మలుపులు తిరుగుతోంది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) కూట‌మికి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాల వ్య‌వ‌హారం ఇంకా తేల లేదు. దీని పై ఎవరి వాదనలు వారు చేస్తున్నారు. ఐతే తాజాగా కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు అమ్మ‌ణ్ణ‌య్య ఉడిపిలో విలేకరులతో మాట్లాడుతూ చంద్ర‌గ్ర‌హణం త‌రువాత రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశాలు స్ప‌ష్టంగ
     ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు నుండి గవర్నర్ గా ఉన్న నరసింహన్, తెలంగాణ ఏపీ గా విడిపోయిన తరువాత కూడా ఆయనే ఉమ్మడి గవర్నర్ గా దాదాపు పదేళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఐతే రెండు తెలుగు రాష్ట్రాలకు వేరువేరుగా సీనియర్  బీజేపీ నేతలను గవర్నర్లుగా  నియమిస్తారని  వార్తలు వచ్చినప్పటికీ ఇంతవరకు నియామకాలు మాత్రం జరగలేదు. తాజాగా కేంద్రం ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించింది. ఒడిశాకు చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ మంత్రి బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్
  సామాన్య ప్రజలకు భారం కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఏపీలో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చిన టీడీపీ.. కథ అడ్డం తిరిగి, చివరకు ఇసుక తుఫాను ధాటికి కొట్టుకుపోయిందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఇసుక మాఫియా ఎప్పటినుంచో ఉంది. ఈ మాఫియా ఇసుకను బంగారంలాగా సామాన్యులకు అందుబాటులో లేని ధరలతో చుక్కలు చూపిస్తోంది. దీంతో కొందరు సీనియర్ అధికారులు ఇసుకను ప్రభుత్వ ఆదాయ వనరుగా భావించకుండా ఫ్రీ చేస్తే.. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇసుక మాఫియా ఆటలు కూడా సాగవని అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న బాబుకి సలహా ఇచ్చారు. దీంతో బాబు ఇసుకని ఫ్రీ చేసారు. ఇది మంచి ఉ
    కొత్తగా ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా వారికి నచ్చిన, తమ ఆదేశాలకు అనుగుణం గా పని చేసే అధికారులను ఎంచుకోవడం మాములే. అలాగే  నచ్చని అధికారులకు లూప్ లైన్ పోస్టులు ఇవ్వడం కూడా సాధారణంగా జరిగేదే. గత మేలో జరిగిన ఏపీ ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. ఐతే జగన్ నాయకత్వం లో అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర కేడర్ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల  బదిలీలు భారీగా జరిగాయి. ఈ బదిలీలలో భాగంగా కొంతమంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టటం జరిగింది. అలాగే  ఉమ్మడి రాష్ట్రము లో అప్పటి వైఎస్ ప్రభుత
STORY OF THE DAY
`బిగ్ బాస్-3` ఏ మూహూర్తాన మొద‌లెట్టాల‌నుకున్నారో కానీ, ప్రారంభం కాక ముందే ర‌చ్చ మొద‌లైంది. ఇటీవ‌ల శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా లు `` అది బిగ్ బాస్ హౌసా, లేక బ్రోత‌ల్ హౌసా అంటూ `` కామెంట్స్ చేస్తూ కేసులు పెట్ట‌డం దాకా వెళ్లారు. ఇక ఈ వివాదం కాస్త చ‌ల్ల‌బడుతుందిలే అనుకుంటోన్న క్ర‌మంలో ఓయూ స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ ను ఆపాలంటూ మండిప‌డుతున్నారు. ద‌ర్శ‌క నిర్మాత కేతిరెడ్డి జ‌గ&zw
యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఒక‌వైపు భారీ చిత్రాల‌ను నిర్మిస్తూనే మ‌రోవైపు మినిమ‌మ్ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తూ ముందుకెళ్తోంది.  ఇక ప్ర‌భాస్ తో దాదాపు 300 కోట్ల‌తో భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తోన్న ఈ సంస్థ మ‌రో మినిమమ్ బ‌డ్జెట్ లో నాగ చైత‌న్య‌తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జునుల యుద్
యువ కథానాయకులు శర్వానంద్, అడివి శేష్ హ్యాపీ. 'సాహో' విడుదల వాయిదా పడటంతో వాళ్లిద్దరి చిత్రాలు 'రణరంగం', 'ఎవరు'కు థియేటర్లు వచ్చాయి. మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఒక రకంగా కింగ్ నాగార్జున కూడా హ్యాపీ. 'మన్మథుడు 2' ఆగస్టు 9న విడుదల కానుంది. ఒకవేళ ఆగస్టు 15న 'సాహో' థియేటర్లలోకి వస్తే... నాగార్జున సినిమాకు థియేటర్లు తగ్గుతాయి. 'సాహో' సునామీ 'మన్మథుడు 2'పై ఎంతోకొంత ప్రభావం చూపుతుందని అనడంలో సంద
  'శ్రీమంతుడు'లో మహేష్ బాబుకు తండ్రిగా మంచి పాత్రలో జగపతిబాబు నటించారు. మహేష్ బాబు 25వ సినిమా 'మహర్షి'లో విలన్ క్యారెక్టర్‌లో కనిపించారు. మ‌హేష్‌కి, జగపతిబాబుకు మధ్య రిలేషన్ ఉంది. కానీ, ఇప్పుడది దెబ్బ తిందని టాక్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో జగపతిబాబును ఒక పాత్రకు తీసుకున్నారు. మాటలు గట్రా పూర్తయ్యాయి. తీరా షూటింగ్ ప్రారంభించే సమయానికి జగప
'సాహో'కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ తప్పడం లేదు. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే... ఆ రోజున సినిమా విడుదల కాదట. ప్యాచ్ వర్క్ కొంత బాలన్స్ ఉందట. అలాగే, విఎఫ్ఎక్స్‌ పూర్తి కావడానికి టైమ్ పడుతుందట. అందుకని, పదిహేను రోజులు వాయిదా వేసి, ఆగస్టు 30న విడుదల చేయాలని నిర
చియాన్ విక్ర‌మ్ హీరోగా అక్ష‌ర హాస‌న్, అభిహాస‌న్ ముఖ్య పాత్ర‌ల్లో రాజేష్ ఎం. సెల్వ డైర‌క్ష‌న్ లో త‌మిళంలో రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ నిర్మాణంలో రూపొందిన క‌డ‌ర‌మ్ కొండాన్ చిత్రాన్ని తెలుగులో `మిస్ట‌ర్ కెకె `పేరుతో తెలుగులో ఈ నెల 19న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అక్ష‌ర‌హాస‌న్ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు ఆమె మాట&z
  న‌టుడు విక్ర‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌ను ఏ క్యార‌క్ట‌ర్ చేస్తే ఆ క్యారక్ట‌ర్ కి త‌గ్గ‌ట్టుగా త‌న‌ను మ‌లుచుకుంటాడు. ప్రేక్ష‌కుల హృద‌యాలు గెలుచుకుంటాడు. అందుకు ఉద‌హార‌ణ‌లే శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాలు. ఇక లేటెస్ట్ గా త‌మిళ్ లో `క‌డ‌ర‌మ్ కొండాన్` సినిమా చేసాడు. ఆ సినిమా తెలుగులో `మిస్ట&zwn
విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడుగా `దొర‌సాని` సినిమాతో టాలీవుడ్ లోకి ఇంట‌ర్ డ్యూస్ అయ్యాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా కూడా న‌టుడుగా పాస్ మార్క్స్ కొట్టేసాడు ఆనంద్ దేవ‌రకొండ‌. ఇక ఇదే ఊపులో ఆనంద్ త‌న రెండో సినిమాను లైన్ లో పెట్టిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఓ నూత‌న ద‌ర్శ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం త‌యారు చేసిన క
`ఛ‌లో` సినిమాతో హ‌లో అంటూ ప‌ల‌క‌రించిన అందం, అభిన‌యం గ‌ల న‌టి ర‌ష్మిక మండ‌న్న‌. ఫ‌స్ట్ సినిమాతోనే బెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బెంగుళూరు భామ ఇంత పెద్ద హీరోయిన్ అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. `గీత గోవిందం` సినిమాలో సెన్సేష‌నల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌ర్ఫార్మెన్స్ తో పోటీప‌డి న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం అదే హీరోతో `డియ
  పూరి జ‌గ‌న్నాథ్ ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు ఇండస్ట్రీ అంతా అతడి వెనుక తిరిగింది. స్టార్ హీరోలు, బడా బడా నిర్మాతలు అతడితో సినిమా చేయడానికి ఎగబడ్డారు. ఫ్లాపులు వచ్చేసరికి పరిశ్రమ తీరు మారిందా? 'ఇస్మార్ట్ శంకర్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయి. "సినిమా హిట్ అయితే వెధవను కూడా జీనియస్‌లా చూస్తారు. ఒకవేళ ప్లాప్ అయితే జీనియ‌స్‌ను కూడా వెధవలా చూస్త
క‌మ‌ల్ హాస‌న్ హీరోగా, శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `భార‌తీయుడు` చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా `భార‌తీయుడు -2` ను ప్రారంభించారు ద‌ర్శ‌కుడు శంక‌ర్. కొన్ని రోజుల షూటింగ్ కూడా చేసారు. అయితే స‌డ‌న్ గా బ‌డ్జెట్ ఆపేసారు.  శంక‌ర్ కు నిర్మాణ సంస్థ లైకా వారికి వ‌చ్చిన బేదాభ్ర
  ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్‌. ఇటీవల విడుదలైన ‘ఓ బేబీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే, లక్ష్మీ భూపాల్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటి
విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను, క్రేజ్ ను స్టార్ డ‌మ్ ను తెచ్చిన సినిమా `అర్జున్ రెడ్డి.` ఇక  ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సందీప్ వంగా బాలీవుడ్ లో షాహిద్ క‌పూర్ హీరోగా  అర్జున్ రెడ్డి ని రీమేక్ గా `క‌బీర్ సింగ్`  సినిమా చేసాడు. ఈ సినిమా ఇటీవ‌ల విడుద‌లై మూడు వంద‌ల కోట్ల గ్రాస్ ను కొల్ల‌గొట్టి విజ‌య‌వంతంగా ప్ర‌ద&
`రాజుగారిగ‌ది` సినిమాతో డైర‌క్ట‌ర్ గా మారాడు ఓంకార్‌. అది చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద స‌క్సెస్ అయింది. ఇక ఉత్సాహంతో నాగార్జున, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో `రాజుగారి గ‌ది-2` చిత్రం రూపొందింది. అయితే ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడ‌లేదు. ఇక ఇటీవ‌ల `రాజుగారి గ‌ది-3` త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో షూటింగ్ లాంచ‌నంగా ప్రారంభించారు. ఇంత‌లో త‌మ‌న్నా రాజుగారి
తెలుగునాట 'బిగ్‌బాస్‌' తొలి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాక్ చాతుర్యంతో వార్తల్లో నిలిచింది. రెండో సీజన్ సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చేసిన హడావిడితో వార్తల్లో నిలిచింది. యాంకరింగ్ చేసిన నానిపై కౌశల్ ఆర్మీ చేసిన వివాదాస్పద కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. నాగార్జున యాంకరింగ్ చేయనున్న మూడో సీజన్ మొదలు కాకముందే వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. తీసి పారేసే వివాదాలు కావివి. 'బిగ్ బాస్' నిర్వాహకులు తమను లైంగికంగా వేధించారని యాం
'సాహో' సంగీతం విషయంలో బాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతోంది ప్రభాస్ యూనిట్. సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఒక సంగీత దర్శకుడు (జిబ్రాన్) చేత చేయిస్తున్నారు. ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడి చేతిలో పెట్టారు. పాటలన్నీ హిందీ సంగీత దర్శకులే చేశారని సమాచారం. సంగీతం విషయంలో 'సైరా నరసింహారెడ్డి' టీమ్ 'సాహో' రూటులోనే వెళుతున్నట్టుంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చారిత్రిక చిత్రానికి హిందీ సంగీత దర్శకుడు
రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే ఆమె ఇటీవ‌ల బిగ్ బిస్ 3 కంటెస్టెంట్ చేయ‌బోతుందంటూ ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. వాట‌న్నింటికి చెక్ పెట్టింది రేణు దేశాయ్‌. `కంటెస్ట్ చేయ‌డం కంటే ఆ షోను నేను హోస్ట్ చేయ‌డాన్ని చాలా  ఇష్ట‌ప‌డ‌తాను అంటూ చెప్పుకొచ్చింది రేణు. దీంతో ఆమె బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ చేయ‌ట్లేద&zwnj
దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్ తన డైరెక్ష‌న్ కంటే హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌ని, హాట్ హాట్ మ‌సాలా సీన్స్‌ని ఎక్కువ నమ్ముకున్నట్టున్నారు. రామ్ ఎనర్జీ, యాక్ష‌న్‌, స్టోరీ కాన్సెప్ట్ చూపిస్తూ కట్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' ఫస్ట్ ట్రైలర్‌కి ఆశించిన స్పందన రాకపోవడంతో రిలీజ్ ట్రైలర్ మరొకటి వదిలారు. ఇందులో కంటెంట్ అంతా రొమాన్స్ చుట్టూ తిరిగింది. డైలాగులు ఓవర్ ది బోర్డ్ వెళ్లాయి. యూత్‌కి కావ‌ల&zw
  యాక్షన్ అంటే ఏంటో తెలుసు. మరి, డిస్కో యాక్షన్ ఏంటి? తెలియాలంటే మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న 'డిస్కో రాజా'లో చూడాలి. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద‌రాబాద్‌లో జరుగుతోంది. సినిమా కోసం స్పెష‌ల్‌గా తీర్చిదిద్దిన సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే రవితేజ 'డిస్కో రాజా' లొకేష‌న్‌లో మానిట‌ర్‌లో యాక
Cast: Meghamsh Srihari, Nakshatra, Kota Srinivas Rao, Aditya Menon, Ravi Varma & others Producer: MLV Sathyanarayana Music Director: Varun Sunil Cinematographer: Vidhya Sagar Chinta Screenplay & Direction : Arjun Carthyk Re
DEVOTIONAL
GRANDHALAYAM
NRI NEWS
LIFE STYLE
  ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర
  అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరిక
  ఇంట్లోకి అడుగుపెట్టినవారు ఒక్క నిమిషం మీ డ్రాయింగ్‌ రూంని చూస్తూ ఉండిపోవాలనీ, వారి కళ్లో మీ అభిరుచి పట్ల అభినందన కనిపించాలనీ ఎవరికి మాత్రం అనిపించదు. అతిథుల సంగతి పక్కన పెడితే మనది అనుకునే ఇల్లు అందంగా కనిపించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు. కాకపోతే ఇందుకు చాలానే అవాంతరాలు కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం లేకపోవడం, ఇరుకైన గదులు, అద్దె ఇల్లులాంటి సమస్యలతో అనుకున్నా ఇంటిని అలంకరించుకోలేకపోతుంటారు. అందుకోసమే ఈ చిన్న చిట్కాలు...     మామూలు వస్తువులతోనే అలంకరణకు ఎక్కువ అవకాశం లేనప్పుడు నిత్యం వాడ
భూమి ఓ అసాధారణమైన గ్రహం. అదృష్టమో, ప్రకృతి వరమో కానీ ఇక్కడ జీవం మనుగడ సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. అనువైన ఉష్ణోగ్రతలు, సూర్యుడి నుంచి తగినంత దూరం, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, నీటి సౌలభ్యం, రాతి నేల, గురుత్వాకర్షణ శక్తి, భూమి మీదకు ఉల్కలు దూసుకురాకుండా కాపాడే గురుగ్రహం.... ఇలా చెప్పుకొంటూపోతే అద్భుతం అనదగ్గ సానుకూలతలు ఎన్నో భూమికి సొంతం. అందుకనే భూమిలాగా జీవానికి సహకరించే ప్రాంతం ఈ విశ్వంలో ఉండే అవకాశం లేదని నమ్ముతుంటారు శాస్త్రవేత్తలు. ఎక్కడో శనిగ్రహం చుట్టూ తిరిగే టైటాన్ వంటి అతికొద్ది ఉపగ్రహాల మీద మాత్రమే జీవం
HEALTH
  కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’.   ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌!     మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయ
గోల్ప్‌ ఈ మధ్య పుట్టిన ఆట కాదు. రోమన్ల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆట. అయితే ఇది ఏనాడూ ప్రజాదరణ పొందలేకపోయింది. ఆట ఆడేందుకు విశాలమైన మైదానాలు, ఖరీదైన పరికరాలూ కావల్సి రావడంతో ఇది కేవలం ధనవంతుల ఆటగా నిలిచిపోయింది. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గోల్ఫ్ ఇప్పుడు చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లుగా ఫలానా వ్యాయామం చేస్తే ఈ ఫలితం, ఫలానా ఆట ఆడితే ఆ ఫలితం అని వింటూ వస్తున్నాము. మరి గోల్ఫ్ ఆడటం వల్ల ఉపయోగం ఏమిటా అన్న సందేహం శాస్త్రవేత్తలకి వచ్చింది. దాని ఫలితమే ఈ నివేదిక- &nb
  మనకి ఏది వచ్చినా పట్టడం కష్టం. ఫలానా ధెరపీ మంచిదనో, ఫలానా ఆహారం తినిచూడండి అనో ఓ వార్త రాగానే... దానిని అల్లుకుని వందలాది వార్తలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. మనం కూడా వాటికి అనుగుణంగానే ప్రవర్తించేస్తుంటాం. ఏం చేస్తాం! ఆరోగ్యం గురించి అవగాహనతో పాటుగా తొందరపాటు కూడా సహజమేనేమో! బహుశా అందుకేనేమో విటమిన్‌ డి ప్రాముఖ్యత గురించి వార్తలు వినిపించగానే కొంతమంది ముందూవెనుకా ఆలోచించకుండా డి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం మొదలుపెట్టారు. వైద్యులు ఇష్టపడకపోయినా అడిగి మరీ రాయించుకుంటున్నారు. కానీ ఇదేమంత శుభపరిణామం కాదంటున్నారు నిపుణుల
  సంసారాన్ని విడిచిపెట్టేసి హిమాలయాల్లో గడపాలనుకోవడం వింతేమీ కాదు. అది ఏకాంతం! కానీ సమాజంలో ఉంటూ కూడా ఇతరుల తోడు లేకపోవడం బాధాకరం. అది ఒంటరితనం! మన ఆరోగ్యం మీద ఈ ఒంటరితనం ప్రభావం గురించి ఇంతకుముందు చాలా పరిశోధనలే జరిగాయి. ఒంటరితనంతో వేగిపోయేవారు రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతారనీ, త్వరగా గతించిపోతారనీ తేల్చారు.   ఒంటరితనంలో దీర్ఘకాలిక అనారోగ్యాల సంగతి అలా ఉంచితే చిన్నపాటి జలుబు ఎలా వేధిస్తుందో చూడాలని అనుకున్నారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ 159 మందిని అయిదు రోజుల పాటు గమనించారు. వీరంతా కూడా 18 నుంచి 55 ఏళ్ల వయసు ల
TECHNOLOGY
  Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last Jun
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned W
Mobile Companies In India Mainly Concentrate on Budget Range People. So according to that we divided into 3 categories 1)Above Budget range(15000 to 20000) 2)Budget range(10000 to 15000) 3)Below Budget range(<10000) Above Budget range:
  Google is expanding its suite of apps designed for the Indian market with today’s launch of a new language-learning app aimed at children, called Bolo. The app, which is aimed at elementary school-aged students, leverages technolo
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.