ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో నెలకొన్న పరిస్థితి మందెక్కువయితే మజ్జిగ పల్చన అన్న సామెతను తలపిస్తోంది. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దూకుడు ప్రదర్శించింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. తొలుత గ్రామ, ఆ తర్వాత మండల, పట్టణ కమిటీలను ఎన్నుకొంది. ఇక మిగిలింది మున్సిపాలిటి, మున్సిపల్ కార్పొరేషన్ ల కమిటీలే అయితే మండల కమిటీల ఎన్నికలు పూర్తయి నెల గడిచినా మునిసిపల్ కమిటీలను మాత్రం ప్రకటించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జిలు సాహసించటం లేదు. ఒక్కో పదవికి పదిమందికీ తక్కు
  సీమ సెగ అమరావతికి తాకింది, హైకోర్టును తమ ప్రాంతంలో పెట్టాలనీ వెలగపూడి సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు లాయర్లు. ఒక వైపు సచివాలయంలో కేబినెట్ జరుగుతుంటే, మరో వైపు ఈ ఆందోళన జరగడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని రాజధానిని ఇక్కడ పెట్టారు కాబట్టి హై కోర్టు తమ ప్రాంతంలో పెట్టాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందినటువంటి న్యాయవాదులు విధులు బహిష్కరించి వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ న్యాయవాదులు మాట్లాడుతూ, అధికార వికేంద్రీకరణ ప్రకారం రాజధాని అమరావతిలో ఉంది
  రాజధాని నిర్మాణానికి భూసేకరణ కింద భూములిచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పదమూడు ప్యాకేజీల్లో పదిహేడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఇందులో సిమెంటు రహదారులు, విద్యుత్, మంచి నీరు పైపు లైన్లు, అత్యంత అధునాతనమైన రహదార్లు, సైకిల్ ట్రాక్ ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఖర్చును తగ్గించాలని నిర్ణయించింది. పదిహేడు వేల కోట్ల రూపాయల పనులను ఐదు వేల కోట్ల రూపాయలకు తగ్గించాలని భావిస్తుంది. సిమెంట్ రహదారుల స్థానంలో తారు రోడ్డు, సైకిల్ ట్రాక్ ఎత్తేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించాల
  అమరావతి నిర్మాణంలో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ప్రాథమిక చర్చలు ముగిశాయి. కాసేపట్లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో లాంఛనంగా ఆమోదం పొందిన తర్వాత నవంబర్ ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టు సంస్థలకు వర్తమానం పంపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. అప్పటి వరకూ రాజధానిలో నిర్మాణాల కోసం కాంట్రాక్టు సంస్థలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముప్పై ఐదు వేల మంది కార్మికులు వెనుదిరిగి వెళ్లిపోయారు. నివాస భవనాలు, సెక్రెటరీ టవర్లు, హైకోర
  రెండు వేల రూపాయల నోటును త్వరలో బ్యాన్ చేస్తారు, గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట ఇది. అయితే అలాంటిదేమీ లేదంటున్నాయి ఆర్బిఐ, కేంద్ర ఆర్థిక శాఖ. పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం ప్రవేశ పెట్టిన రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించబోతున్నట్లు గత కొంతకాలంగా హల్ చల్ చేస్తున్న వార్తలకు కేంద్రం బలం చేకూర్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రెండు వేల నోటును కూడా ఆర్బిఐ ప్రింట్ చేయకపోవడమే ఇందుకు కారణం. వాస్తవానికి పెద్ద నోట్లుగా చలామణి అయిన 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను 2016 నవంబర్ లో రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ క్ర
  టికెట్ ధరకు ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం, రద్దీకి సరిపడా బస్సులు నడుపుతున్నాం ఇది ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తరచూ చేస్తోన్న ప్రకటన. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్కడా బస్సులు సరిపోవటం లేదు, నడుస్తున్న బస్సుల ఆదాయానికి సంబంధించిన లెక్కా పత్రం లేదు. అడిగేవారు లేకపోవడంతో ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. సమ్మె నేపథ్యంలో నడుపుతున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఒక్కో బస్సులో పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతర
  ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పై వైసీపీ క్యాడర్ తెగ మండిపడుతోంది. పార్టీ ఓటమిపాలైనప్పుడు టిడిపి లో చేరి ఇప్పుడు అధికారంలోకి రాగానే తిరిగి వైసీపీ లో చేరారని ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో క్యాడర్ తో పాటు కొంత మంది నాయకులు కూడా జూపూడిపై ఫైర్ అవుతున్నారట, ఎన్నికల ఫలితాల ముందు వరకూ తెలుగు దేశం పార్టీలో జూపూడి ప్రభాకర్ ముఖ్య నేతగా పని చేశారు.  అయితే 2014 ఎన్నికల ఫలితాల ముందు వరకూ ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా కొండపి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి జూపూడి ప్రభ
  జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కోసం ఇన్ చార్జ్ చైర్మన్ గా పరుచూరు నియోజకవర్గానికి చెందిన రావి రామనాధం బాబును నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఆ విషయమే జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అదే సమయంలో డీసీఎంఎస్ చైర్మన్ పదవికి నాగులుప్పలపాడు మండలానికి చెందిన పిచ్చిరెడ్డి పేరు కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు కుటుంబ రాజకీయ వ్యవహారాలపై ఇటీవల అధికార పార్టీ దృష్టి సారించి సరికొత్త నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అదే నియోజకవర్గా


EDITOR'S CHOICE
  మహారాష్ట్ర ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించటంలో జోరందుకుంటోంది అధికార బీజేపీ. ఎన్నికల్లో ప్రధాన అస్త్రం అయినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసింది. ఫూలే సావర్కర్ లకు భారతరత్న ఇప్పించటం దగ్గరి నుంచి ఐదేళ్లలో కోర్టు ఉద్యోగాల వరకు మేనిఫెస్టోని జనరంజకంగా ఉండేటట్టు చూసుకుంది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ఫడ్నవీస్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. మేనిఫెస్టోకీ సంకల్ప పత్ర్ అనే పేరును కూడా పెట్టారు. జ్యోతిబాపూలే, సావిత్రిబాయిఫూలే, వీర్ సావర్కర్ లకు భారతరత్న వచ్చేలా ప్రయత్నిస్తామన
తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్రంగా ఎదగాలన్న తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని టీడీపీకి డోర్లు మూసివేశామని అమిత్ షా స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించేందుకు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ కర్నూల్ వచ్చారు. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి విషయానికొస్తే ,తమకు రాష్ట్ర అభివృద్ది చేస్తారన్న ఆశ అయితే కలగట్లేదని , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళతో ముందుకెళ్తాయన్న భావన కనిపించటం లేదుని కన్
కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలన టెర్రరిజాన్ని తలపిస్తోందన్న చంద్రబాబు... దాడులు, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్ గా మార్చేశారని మండిపడ్డారు. జగన్ ప్రకటించినవి నవరత్నాలు కాదని... నవ గ్రహాలంటూ బాబు విమర్శించారు. జగన్ ప్రభుత్వ విధానాలు అరాచకానికి పరాకాష్టగా మారాయన్న చంద్రబాబు... రివర్స్ టెండరింగ్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసలు పోలవరం ప్రాజెక్టు పనులను 5 నెలలపాటు ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వి మూర్కపు ఆలోచనలన్న చంద్రబాబు... అం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. మేనిఫెస్టో తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమంటూ చెప్పే జగన్... ఇచ్చిన మాట తప్పారంటూ మండిపడ్డారు. రైతు భరోసా పథకాన్ని పీఎం కిసాన్ యోజన స్కీమ్ తో ముడిపెట్టి అమలు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12వేల 500 ఇస్తామంటూ నవరత్నాల్లోనూ, వైసీపీ మేనిఫెస్టోలోనూ, ఎన్నికల సభల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడెందుకు కేంద్రం ఇస్తున్న 6వేలతో కలిపి ఇస్తున్నారని నిలదీశారు. ఇచ్చిన మాట మేరకు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండానే, వెయ్యి రూపాయల
గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైనా, పోలీసుల దమనకాండపైనా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేసిన తర్వాతి రోజే... గవర్నర్ ఢిల్లీ వెళ్లడం... ఒకేరోజు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడం... టీఆర్ఎస్ లో కూడా అలజడి సృష్టించింది. అయితే, ఆర్టీసీ సమ్మె... కార్మికుల ఆత్మహత్యలు... రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పుతున్న టైమ్ లో... కేంద్ర ప్రభుత్వాధినేతలను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీతో దాదాపు అరగంటపాటు సమావేశమైన తమిళిసై... తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివ
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు మద్దతుగా ప్రకటించగా, టీఎన్జీవో కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వకపోతే ప్రజల్లో చులకనవుతామంటూ టీఎన్జీవో జిల్లా యూనియన్ల నుంచి రాష్ట్ర కార్యవర్గంపై ఒత్తిడి పెరగడంతో... ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమైన కార్యవర్గం... మొత్తం నాలుగు తీర్మానాలు చేసింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వడంతోపాటు కార్మికుల తరపున చర్చలకు టీఎన్జ
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అటు ఆర్టీసీ జేఏసీకి, ఇటు ప్రభుత్వానికి హైకోర్టు చురకలు వేసింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు నలుగిపోతున్నారని, నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం కావొచ్చు.. కానీ పండుగ సమయంలో రవాణా నిలిపేస్తే ఎలా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఇబ్బందులను కార్మిక సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించింది. వెంటనే చర్చలు ప్రార
  కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 'గాంధీ సంకల్ప' యాత్రలో ఎంపీ సుజనా చౌదరి పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు సుజనా మరియు ఇతర నేతలు. నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సాయంత్రం వరకు పాద యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ.. ఈ యాత్రను ప్రారంభంచడం తనకు గర్వకారణమని వెల్లడించారు.ప్రతి ఏటా అక్టోబర్ రెండున అనేక సంవత్సరాల నుంచి మనం గాంధీ జయంతిని జరుపుకుంటున్నాం అని అయితే ఈ సారి నరేంద్ర మోడీ గారు గాంధీ సంకల్ప యాత్రగా పెట్టటానికి కారణం నూట యాభైవ సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రతి ఒక్క ప్రజానాయకుని ఒక
  ఆర్టీసీ సమ్మె అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి దాకా కార్మిక సంఘాల కార్యాచరణ, ప్రతిపక్ష పార్టీల మద్దతు, విద్యార్థి, ప్రజా సంఘాల ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ సమ్మె ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం ఆరా తీయడంతో కథ మరో మలుపు తిరిగింది. ఆర్టీసీ జేఏసీ నేతలు నిన్న గవర్నర్ తమిళ సాయిని కలిసి సమ్మెకు సంబంధించిన వివరాలు అందజేశారు. వెంటనే ఢిల్లీ నుంచి గవర్నర్ కు పిలుపందింది. సమ్మె వివరాలతో వెంటనే ఢిల్లీకి రావాలంటూ కేంద్ర హోంశాఖ గవర్నర్ కి సందేశాన్ని పంపించింది. దీంతో గవర్నర్ తమిళ సాయి ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం
తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఉడుం పట్టుతో ఉన్నారు. తమను దిక్కరించి చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తారా, ప్రజలు నలిగిపోతున్నారని అంటూ ప్రభుత్వం మండిపడుతోంది.ఆర్టీసిలో ఈ స్థాయి పరిస్థితి రావటానికి చాలా కారణాలే ఉన్నాయి. సమస్యలను మొదటి నుంచి సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఆర్టీసీ, ప్రభుత్వం ఎవరికి వారే తమ లాభం చూసుకోవటం తప్ప దీర్ఘకాల ప్రణాళికలు లేకపోవటంతోనే పరిస్థితి ఇంత వరకూ వచ్చింది. ఆర్టీసీకి మూడు వేల కోట్ల అప్పు, యాభై వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. మరి ఈ సమస్య పరిష్కారం అసాధ్యమా
  మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో అనేక రహస్యాలు బట్టబయలవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యనేత కోసం ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో మేఘా జరిపిన ఆర్ధిక లావాదేవీల గుట్టురట్టవగా, ఇప్పుడు మరో సంచలన రహస్యం బయటికొచ్చింది. ప్రైవేటీకరణ కాకుండా ఆర్టీసీని కాపాడుకోవడానికే సమ్మె దిగామంటోన్న కార్మికుల మాటలను నిజం చేస్తూ ఆధారాలు దొరికాయి. మేఘా కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రణాళికల వివరాలు దొరికినట్లు ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక సంచలన కథన
నేటి నుంచి రైతు భరోసా పథకం అమలు, ఇకపై పన్నెండు వేలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రైతు భరోసాను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పది సంవత్సరాల తరువాత సోమసిల నీటితో కళకళలాడుతుందని, జగన్ ఒక రైతు బిడ్డగా నెల్లూరుకి వచ్చానని అన్నారు. దేశంలోనే రైతులకు అత్యధికంగా సాయం అందించే పథకం రైతు భరోసా పథకం అని తెలిపారు. కాసేపట్లోనే రైతు భరోసా సొమ్ము కౌలు రైతుల ఖాతాలో జమ అవుతుందని అన్నారు. ఈ పథకం రైతులకు అందించటం తన అదృష్టంగా భావిస్తు
  ఏపీ లో నిన్న మొన్నటిదాకా ఉత్కంఠంగా నడచిన అంశం పోలవరం. అసలు పొలవరం ఎప్పటికైనా పూర్తి అవుతుందా లేదా అనే అంశం పై ప్రజలు ఆశలు కూడా వదులుకుంటున్నారు అనడంలొ ఆశ్చర్యం లేదు. ప్రాజెక్టు పర్యటనకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు కేంద్ర పెద్దల్ని కలిసి రావటమే కాక  పోలవరం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ను కలిసిన రాష్ట్ర నేతలు ప్రాజెక్టుపై చర్చించారు. అంతకుముందు పోలవరం పర్యటన ద్వారా తమ దృష్టికి వచ్చిన అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అసలు పోలవరంపై నిర్ది
EDITORIAL SPECIAL
 
STORY OF THE DAY
టీవీ ఆడియన్స్‌కు ఓంకార్‌ అన్నయ్య గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. రియాలిటీ డ్యాన్స్‌ షోలు, టీవీ ప్రోగ్రామ్స్‌తో పాపులర్‌ అయ్యారు. సినిమా ఆడియన్స్‌కు జీనియస్‌, రాజుగారి గది సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ‘రాజుగారి గది 3’తో ఈ నెల 18న మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమా ప్రెస్‌మీట్స్‌లో ఓంకార్‌ ఎప్పుడూ తెల్లకుర్తాలో కనపడుతున్నారు. నిజానికి, ఓం
ఆర్నాల్డ్‌ ష్వార్జనెగ్గర్‌ నటించిన హిట్‌ ఫిల్మ్‌ ఫ్రాంచైజీ ‘టెర్మినేటర్‌’ తరహా యాక్షన్‌ సినిమాలు ప్రభాస్‌ అన్న చేయాలనీ... చేస్తే బాగుంటుందనీ... అటువంటి సినిమాలు చేయడానికి నేనింకా బచ్చాగాడినే అనీ యంగ్‌ సన్సేషనల్‌ హీరో, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ అన్నారు. ఐదారేళ్ళ తరవాత అటువంటి సినిమాలు వస్తే చూద్దామన్నారు. ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్‌’ తెలుగు ట్రైలర
అనూహ్యంగా 'వెంకీ మామ' మూవీ సంక్రాంతి విడుదలకు సై అనడంతో.. ఒక్కసారిగా సంక్రాంతి సీజన్ వేడెక్కిపోయింది. ఇప్పటికే మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'.. రెండూ జనవరి 12న వస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి. అఫిషియల్‌గా అనౌన్స్ చెయ్యకపోయినా 'వెంకీ మామ' మూవీ వాటికంటే ఒకరోజు ముందు, అంటే జనవరి 11న వస్తున్నట్లు సమాచారం. మొదట శుక్రవారమైన జనవరి 10న రిలీజ్ చేద్దామనుక
సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అనుకోని అతిథి'. అంతకు మించి... అనేది ఉపశీర్షిక. మలయాళం ఘన విజయం సాధించిన 'అధిరన్'కు తెలుగు అనువాదం ఇది. నవంబర్ 15న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్,  గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్త
  హీరోయిన్‌కి కమెడియన్‌ లైన్‌ వేసే కాన్సెప్ట్‌ మీద చాలామంది దర్శకులు కామెడీ పండించారు. అలాగే, కమెడియన్‌ని ఇతర ఆర్టిస్టుల చేత కొట్టించడం కాన్సెప్ట్‌తోనూ బోలెడు సినిమాల్లో ఫన్‌ పుట్టించారు. ఫర్‌ సపోజ్‌... హీరోయిన్‌కి, అదీ దెయ్యం ఆవహించిన హీరోయిన్‌కి కమెడియన్‌ లైన్‌ వేస్తే? కమెడియన్‌ని హీరోయిన్‌ చితక్కొడితే ఎలా ఉంటుందనే ఐడియా ఓంకార్‌కి వచ్చింది. ఈ కాన్సెప్ట్&
కొరటాల శివ కొత్త సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించడం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి మాత్రమే ఉన్నారు. ఆయనే హీరో. రామ్‌చరణ్‌ గానీ... మరో హీరో గానీ... ఎవరూ లేరు. కమర్షియల్‌ మీటర్‌లో, పక్కా చిరంజీవి స్టైల్‌లో ‘ఠాగూర్‌’, ‘స్టాలిన్‌’ టైపులో మెసేజ్‌ ఇచ్చేలా ఉంటుంది. ఇదీ పక్కా న్యూస్‌. రీసెంట్‌గా చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి ఒక సినిమా చేయబ
  నిజ జీవితంలో మేనమామ, మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య.. 'వెంకీ మామ' మూవీలో అవే తరహా పాత్రల్లో హీరోలుగా నటిస్తున్నారు. ఈ విషయం ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ పేరిట రిలీజైన వీడియో ద్వారా మనకు స్పష్టమైంది. అందులో చైతూని 'అల్లుడూ' అంటూ వెంకీ సంబోధించడం మనకు కనిపిస్తుంది. కె.ఎస్. రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీని పరిశీలిస్తే, ఒక ఇంట్లోని వాళ
  దర్శకురాలు నందినీరెడ్డి క్లారిటీ ఇచ్చారు... 'ఆల్రెడీ సబ్‌టైటిల్స్‌తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ను నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చేయాలనుకుంటుంది? ఈ రూమర్స్ ఏంటో?' అని 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ కి నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు రాసినవారిపై సోషల్ మీడియాలో సెటైర్స్ వేశారు. దాంతో 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ ఉండదేమోనని చాలామంది అనుకున్నారు. నిజం ఏంటంటే... 'లస్ట్
పవన్‌కల్యాణ్‌ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తీసిన 'పంజా' ప్లాప్ కావొచ్చు. కానీ, ఆ సినిమాలో పవన్ స్టైల్, కాస్ట్యూమ్స్ సూపర్ హిట్. అందులో డైలాగులు కూడా హిట్టే. అబ్బూరి రవి 'సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు' వంటి అద్భుతమైన డైలాగులు రాశారు. అయితే... కొన్ని డైలాగులు విషయంలో దర్శకుడు విష్ణువర్ధన్‌తో గొడవ పడ్డారట. పవన్ కల్యాణ్ ముందే తనకు, దర్శకుడికి గొ
'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబు మిలటరీ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. ఆర్మీ డ్రస్సులో సినిమాలో మహేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇండియన్ ఆర్మీకి అంకితం ఇస్తూ ఒక పాట కూడా విడుదల చేశారు. అయితే... సినిమాలో ఆర్మీ ఎపిసోడ్ ఎంతసేపు ఉంటుందో తెలుసా? మహేష్ బాబు ఆర్మీ అధికారిగా, దేశ సరిహద్దుల్లో సైనికుడిగా కనిపించేది ఎంతసేపో తెలుసా? జస్ట్ 20 మినిట్స్ మాత్రమే. మిగతా కథ అంతా తెలుగు నేల మీద నడుస్తుంది. బోర్డర్ నుండి కథ కర్నూల్ కొండారెడ్డి బురుజుక
  దేశమంతా ఒక డైరెక్టర్ తీస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటుందని మనకు తెలుసు. ఆ డైరెక్టర్.. ఎస్.ఎస్. రాజమౌళి. 'బాహుబలి' సినిమాలతో ఇండియాస్ టాప్ డైరెక్టర్‌గా మారిన ఆయన.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా లుక్ కోసం రాంచరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను, తమిళ స్టార్ కేరెక్టర్ ఆర్టిస్ట్ సముద్ర కనిని ఆయన తీసుకున్నాడు. అలాగే బాలీవుడ్ టాప్ యాక్టర్లలో
  హిందీలో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. నాలుగు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్‌కు నలుగురు పేరుపొందిన డైరెక్టర్లు.. అనురాగ్ కశ్యప్, జోయా అఖ్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ డైరెక్ట్ చేశారు. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్ వంటి స్టార్లు అందులో నటించారు. ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఎపిసోడ్‌లో అమలా పాల్,
  అల్లు అర్జున్ హీరోగా 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా ప్రెజెంట్ సెట్స్‌పై ఉంది. త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తర్వాత రెండు సినిమాలు చెయ్యడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిలో ఒకటి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేం వేణు శ్రీరాం డైరెక్షన్‌లో అనౌన్స్ చేసిన 'ఐకాన్' కాగా, మరొకటి సుకుమార్ డైర్క్షన్‌లో చెయ్యాల్సిన సినిమా.  'అల.. వైకుంఠపురములో' మూవీ సంక్రాంతికి వచ్చేస్తోంది. దాని తర్
  హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'వార్' హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్‌లో  200 కోట్ల రూపాయల క్లబ్‌లో జాయినయ్యింది. బుధవారం 11 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించిన ఆ మూవీ గురువారం మరో 9 కోట్లను రాబట్టింది. వెరసి.. ఇప్పటివరకూ ఆ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే దేశవ్యాప్తంగా 228.50 కోట్ల రూపాయలను వసూలు చేసిందని అంచనా. మొదటివా
  Cast: Payal Rajput, Tejus Kancherla, Naresh, Aamani, Adithya Menon, Mumaith Khan Songs: Bhaskarabhatla Cinematography: C Ram Prasad Editor: Prawin Pudi Music: Radhan Producer: C. Kalyan Story, Screenplay & Directio
  "ఈ మూవీ నా కెరీర్‌లో మైలురాయి అవుతుందని కచ్చితంగా చెప్పగలను. ఏ యాక్టర్ కెరీర్‌లోనైనా ఇలాంటి స్క్రిప్ట్స్ అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా.".. ఇవి 'ఆర్డీఎక్స్ లవ్' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నోటి నుంచి వచ్చిన మాటలు. ఆమె మాటల్ని బట్టి 'ఆర్డీఎక్స్ లవ్' ఎంత గొప్పగా ఉంటుందో అనే అభిప్రాయం, కచ్చితంగా సినిమా చాలా బాగుంటుందనే నమ్మకం చాలామంద
  నటీనటులు: తేజస్ కంచర్ల, పాయల్ రాజ్‌పుత్‌, ఆదిత్య మీనన్, వీకే నరేష్, నాగినీడు తదితరులు పాటలు: భాస్కరభట్ల మాటలు: వి. పరశురామ్   సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్ సంగీతం:రధన్  ప్రొడక్షన్ కంపెనీ: హ్యాపీ మూవీస్ నిర్మాత: సి. కళ్యాణ్  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:శంకర్ భాను విడుదల తేదీ: 11 అక్టోబర్ 2019 'ఆర్.డి.ఎక్స్. లవ్' టీజర్ హాట్ అయితే... ట్రైలర్ నీట్. టీజర్లో హీరోయిన్ అందాలను ఎక్కువ చూపిస్తే..
  వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 10వ చిత్రం షూటింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. కిరణ్ కొర్రపాటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ మూవీని రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నాగబాబు క్లాప్ కొట్టగా, చిరంజీవి సతీమణి సురేఖ కెమ
  దర్శకుడు వీవీ వినాయక్‌ను ఉద్దేశించి "ఖాళీగా ఉన్నాం, హ్యాపీగా చేసుకుందాం అనుకునే రోజుల్లో హీరో అవడమేంటండీ!" అని ఆశ్చర్యం ప్రకటించారు వెటరన్ కమెడియన్ బ్రహ్మానందం. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించగా సి. కల్యాణ్ నిర్మించిన 'ఆర్డీఎక్స్ లవ్' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన బ్రహ్మానందం.. నిర్మాత కల్యాణ్‌పై, హీరో అవుతున్న వీవీ వినాయక్‌పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు. "నదిలో
  'ఆర్ఎక్స్ లవ్' సినిమాకు ముందు ముంబైలో ఆరేళ్లు చాలా స్ట్రగులయ్యాననీ, ఆడిషన్ చేసిన డైరెక్టర్లు 'పాయల్ నాట్ ఫిట్' అనేవాళ్లనీ, కనీ ఇవాలా సౌత్ ఇండియా టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకదాన్నిగా పేరు తెచ్చుకున్నానంటూ ఉద్వేగానికి గురైంది పాయల్ రాజ్‌పుత్. ఆమె హీరోయిన్‌గా నటించిన 'ఆర్డీఎక్స్ లవ్' మూవీ అక్టోబర్ 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన ఆ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాయల్ ఉద్వేగభరితంగ
DEVOTIONAL
GRANDHALAYAM
NRI NEWS
LIFE STYLE
  Pain is the most common health complaint we get to experience or listen from our family and friends. We generally attribute body pains t
  ఆమధ్యన ఒక శాస్త్రవేత్త చిన్నపాటి ప్రయోగం ఒకటి చేశాడట. కొన్ని పురుగులని పట్టి ఒక గాజు సీసాలో ఉంచాడు. సీసాలో వేయగానే ఒక్కసారిగా ఆ పురుగులన్నీ బయటకి ఎగిరేందుకు ప్రయత్నించాయి. అవి అలా పైకి ఎగురుతుండగానే.... సీసాకి ఓ మూతని బిగించేశారు. అంతే! ఆ పురుగులన్నీ శక్తి కొద్దీ వెళ్లి ఆ మూతకి తగులుతూ కిందకి పడిపోవడం మొదలుపెట్టాయి. అలా కాసేపు జరిగిన తర్వాత ఇక ఆ సీసాను దాటుకుని వెళ్లడం అసాధ్యమన్న విషయానికి అవి అలవాటుపడిపోయాయి. దాంతో ఇక మూతని తాకకుండా అక్కడక్కడే ఎగరడం మొదలుపెట్టాయి. కొంతసేపటి తర్వాత సీసా మూతని తీసేసినా కూడా పురుగులు అందులోంచి బయటపడ
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్
  చాలా రోజుల క్రితం ఓ పిసినారి ఉండేవాడు. అతని యావంతా డబ్బు మీదే! సాయంత్రమయ్యేసరికి ఇంకొకరితో కన్నీళ్లు పెట్టించయినా, తన కడుపు కొట్టుకుని అయినా వీలైనంత డబ్బుని పోగుచేసుకోవాలన్నదే అతని తాపత్రయం! రోజురోజుకీ ఇంట్లో డబ్బు మూటలు పోగవుతున్న కొద్దీ పిసినారికి వాటిని పెంచుకోవాలన్న యావ పెరగసాగింది. ఇలా కాలం గడిచేకొద్దీ ఒకటి కాదు, రెండు కాదు... పదుల కొద్దీ నాణెపు మూటలు పోగవడం మొదలయ్యాయి.   ఇంతవరకూ బాగానే ఉంది! కానీ ఎక్కడైతే నిధి ఉంటుందో అక్కడ అశాంతి తప్పదు కదా! ఎప్పుడు ఎవరి కన్ను పడుతుందా? ఎవరు వచ్చి తన నెత్తిన ఒక దెబ్బ వేసి ఆ మూట
HEALTH
If you are sick you go to the doctor. But, what if you could avoid falling sick? Of course you can’t avoid everything and anything but there are a few problems to which you can lower your vulnerability. Diabetes type 2 is one such problem you can avoid simply by an increased consumption of eggs and fat dairy products. Surprised? It is a very unusual remedy but experts say its very effective. For more proof you can take a look at what the research of a University of Eastern Finland has revealed. After a controlled experiment it wa
  నువ్వులు మనకి కొత్తేమీ కాదు. శ్రాద్ధ కర్మలలో నువ్వులను వాడటం చూస్తే, వేల సంవత్సరాల నుంచే భారతీయులు దీనిని పండిస్తూ ఉండేవారని అర్థమైపోతుంది. ఇప్పటికీ నువ్వుల పంటలో మన దేశానిది అగ్రస్థానమే!   - హైందవ ఆచారాలలో నువ్వులది సుస్థిరమైన స్థానం. నరక చతుర్దశి, సంక్రాంతి సమయాలలో చేసుకునే పిండివంటలలో నువ్వులు తప్పకుండా ఉండాలంటారు. నువ్వులలో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల శరీరంలో శరీరంలో తగినంత వేడి కలుగుతుందనే ఈ సూచన.   - కనీసం నెలకి రెండుసార్లయినా నువ్వుల నూనెతో తైలాభ్యంగనం చేయాలని చెబుతుం
The occurence of headcahes is very common. WHO states that tension headaches are the second most disabling condition in the world, with migraine being third. When headache strike what hurts is not the brain because brain lack pain-sensitive nerves. but several areas over head including scalp, face, mouth and throat may hurt due to the presence of pain-sensitive nerve fibres. It might be shocking to know that there are different types of headaches! 1. Migraine - A migraine headache is throbbing pain, usually localised to one side
ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు! కానీ... ఒత్తిడితో చేసే ఉద్యోగం వల్ల నానారకాల రోగాలు మనల్ని పట్టిపీడిస్తాయంటూ ఆ మధ్య కొన్ని పరిశోధనలు నిరూపించాయి. సదరు ఒత్తిడితో పాటుగా ఊబకాయం, రక్తపోటు, గుండెజబ్బులు వంటి అనారోగ్యాలన్నీ మనల్ని చుట్టుముడతాయని తేలిపోయింది. కానీ తాజాగా ఒక పరిశోధన ఒత్తిడిలో చేసే ఉద్యోగం మంచిదే అంటోంది. కాకపోతే దాని కోసం కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోక తప్పదని చెబుతోంది. ఏడేళ్ల పరిశీలన ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశీలన కోసం ఒక 2,363 మంది ఉద్యోగులను ఎన్నుకొన్నారు. వీరందరూ కూడా యాభై ఏళ్లు పైబడినవారే. ఇలా ఎన్
TECHNOLOGY
  Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last Jun
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned W
Mobile Companies In India Mainly Concentrate on Budget Range People. So according to that we divided into 3 categories 1)Above Budget range(15000 to 20000) 2)Budget range(10000 to 15000) 3)Below Budget range(<10000) Above Budget range:
  Google is expanding its suite of apps designed for the Indian market with today’s launch of a new language-learning app aimed at children, called Bolo. The app, which is aimed at elementary school-aged students, leverages technolo
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.