టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. క్రికెట్ కు వన్నె తీసుకురావడమే కాకుండా, ఆట అభివృద్ధికి కృషి చేశాడంటూ ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు లండన్ లో జరిగిన కార్యక్రమంలో సచిన్ కు ఐసీసీ జ్ఞాపికను బహూకరించింది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. దీనిని జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని తెలిపాడు. ఎంతో కాలంగా తన వెన్నంటి ఉండి, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు
  అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల గురించి చర్చించడానికి కాదు.. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి అన్నట్టు తయారవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం, కొత్త ప్రభుత్వం కొలువుతీరాక అప్పటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎంత రచ్చ రచ్చగా జరిగాయో తెలిసిందే. అప్పటి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలు ఒకరిపైఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఎమ్మెల్యే రోజా వంటి వారు సస్పెన్షన్ కి కూడా గురయ్యారు. ముఖ్యంగా టీడీపీ.. వైఎస్ జగన్ ని పదే పదే టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. అయితే అసెం
  ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇతర రాష్ట్రాల్లోని అధికారులను డిప్యూటేషన్ పై తీసుకు రావడం మీద ఎక్కువగా దృష్టి సారించినట్లున్నారు. తొలి సారి కేసీఆర్ తో సమావేశమైనప్పుడు.. తెలంగాణ కేడర్ లో ఉన్న స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మిలను ఏపీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. దానికి కేసీఆర్ కూడా ఓకే అన్నారు. అయితే కేంద్రం మాత్రం అడ్డుపుల్ల వేసింది. ఈ క్రమంలో వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు.. విజయసాయిరెడ్డి ఢిల్లీలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వీరి జాబితాలోకి లేడి ఫైర్ బ్రాండ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి పేరు చేరినట్లు తెలుస్తోంద
  ఏపీ సీఎం జగన్ మీద ఆయన ప్రతిపక్ష నేతగా ఉండగా గత ఏడాది కోడికత్తితో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన తర్వాత విశాఖలో ప్రధమ చికిత్స చేయించుకున్న జగన్ నేరుగా హైదరాబాద్ కు వెళ్లి, అక్కడే శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఈ వ్యక్తిని ప్రయోగించింది టీడీపీ అని వైసీపీ, లేదు సింపతీ కోసం వైసీపీనే చేయించుకుందని టీడీపీ ఆరోపించినిది. అయితే ఈ విషయం మెడ తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు  బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ బృందం శ్రీనివాస్ అనే వ్యక్తి కావాలనే హత్యాయత్నం చేసినట్టు తేల్చింది. అయితే ఈ కేసు విషయంలో జగన్ కేంద్ర పెద్దల దగ్గరకు వ
  ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ప్పటి నుండి అవినీతిలేని పాలన అందిస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. అయితే తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ‘ఎన్నికల్లో అప్పులు చేసి మరీ కోట్లు ఖర్చుపెట్టుకున్నాం. తీరా గెలిచాక పైసా తీసుకోవద్దంటున్నారు. ఇలా అయితే ఇక రాజకీయాలు చేసినట్టే.’ అని కొందరు ఎమ్మెల్యేలు తెగ ఫీలై పోతున్నారట. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎవరు అవినీతికి పాల్పడినా సహించబోనన్న జగన్ నిర్ణయం వారికి ఇబ్బందికరంగా మారిందట. ముఖ్యంగా ఎప్పటిక
  ఈ మధ్య కాలంలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న లోకేష్ ఈరోజు కూడా ఏపీ సీఎం జగన్ మీద సెటైర్ లు వేశారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాల విషయం మీద ఈరోజు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ఆశా వర్కర్ల జీతాలు, రైతుల ఆత్మహత్యల అంశం మీద జగన్‌ను టార్గెట్ చేసిన లోకేష్ ఈ రెండు విషయాలను ఉద్దేశిస్తూ టార్గెట్ చేశారు.ఆయన చేసిన ట్వీట్ యధాతధంగా జగన్ మాయా ప్రభుత్వం...రైతుల పేరుతో జగన్ గారు వికృత రాజకీయం మొదలుపెట్టి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు.  బడ్జెట్ కాగితాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున
  కన్నడ నాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగేలా కనపడడం లేదు. ఈరోజు సీఎం కుమారస్వామి అసెంబ్లీలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారాన్ని రేపింది. విశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడిన సీఎం సొంత సభ్యులను కాంగ్రెస్ కాపాడుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. తాను సీఎం అయిన నాటి నుంచి ముళ్లపైనే కూర్చున్నానని, ఆ ముళ్లన్నీ కాంగ్రెస్ పార్టీ వేసినవేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ కి ఏ కోశానా కనిపించడం లేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.  ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యులు కూడా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, కుమారస్వామి వ్యాఖ్యలను తప్పుబట
  ఇప్పటికే పార్టీ ఓటమి, కీలక నేతల జంపింగ్ తో ఇబ్బంది పడుతున్న టీడీపీకి ఆ పార్టీ కీలక నేత బోండా ఉమా కూడా షాక్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ నేత మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలైన బోండా ఉమా ఆ తరువాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఏక్టివ్ గా పాల్గొనడం లేదనే చెప్పాలి. ఆమధ్య కాపు నేతలు అంతా సమావేశమై చర్చలు జరిపినప్పుడు హాజరైన బోండా ఉమా ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కీలక భేటీ కి హాజరు కాలేదు.  అయితే ఆ తర్వాత వెళ్లి చంద్రబాబును కలిసివచ్చినా ఆయన పార్టీ మా
  నిన్న సాయంత్రం అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వలేమని ప్రపంచ బ్యాంక్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దుర్మార్గాల వల్లే ప్రపంచ బ్యాంకు రుణాన్ని తిరస్కరించిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. . రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచ బ్యాంకును అడిగింది చంద్రబాబేనని గుర్తు చేసిన ఆయన టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.  అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పంప
  తెలంగాణాలో ఆరు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విమానాశ్రయాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నేరుగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని ప్రభుత్వం సంప్రదించినట్లు సమాచారం. కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 4.5 కోట్లు చెల్లించేందుకు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒకసారి సాధ్యాసాధ్యాలపై నిర్ణయాలు వెలువడితే.. పనులు వేగంగా జరుగుతాయని అంటున్నారు. విమానాశ్రయాలు నిర్మించాలని భావించే ప్రాంతాల్లో సర్వే, తదితర పనుల నిమిత్తం.. మౌలిక వసతులు, పెట్టుబడుల విభాగం ఇప్పటికే రూ. 1.06 కోట
  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లతో దిగిన ఫోటోలను చూపిస్తూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేశాడు ఒక టీడీపీ నేత. ఆయనేదో గల్లీ లీడర్ అనుకునేరు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా చేసిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు. ఆయన పేరు రెడ్డి గౌతమ్, ఆయన మాజీ మంత్రి మనవడు అని తెలియడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయ్యింది.  ఎక్కడో తీగ లాగితే డొంకంతా కదిలి ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి నంద్యాలకు చెందిన నరాల శివనాగార్జునరెడ్డి కర్నూలు జిల్లా శిరువెళ్ల మండలానికి చెందిన చాకలి మనోహర్‌ కి ఉద్యోగం
  గత నెలరోజులుగా కర్ణాటక రాజకీయాలు ఒక పొలిటికల్ థ్రిల్లర్‌ మూవీని తలపిస్తున్నాయి. ముందు ఎమ్మెల్యేల రాజీనామా వారు రహస్య ప్రదేశానికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన మంత్రిని సైతం అరెస్ట్ చేయించి బీజేపీ వెనకి పంపడం అలా రకరకాల ట్విస్ట్ లతో కూడిన ఈ సంక్షోభం నిన్నటితో ముగుస్తుందని అనుకున్నారు. విశ్వాస పరీక్షకు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సిద్ధమైనా గురువారం అది జరగకుండానే సభ నేటికి వాయిదా పడింది.  దీంతో విశ్వాస పరీక్ష జరగకుండా సభను ఎలా వాయిదా వేస్తారంటూ బీజేపీ నిన్న ఆందోళనకు దిగింది. అనూహ్యంగా నిన్న రాత్రి బీజేపీ స
  గత ఐదు రోజులుగా వాడీవేడిగానే సాగుతున్న  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు కూడా అలాగే మొదలయ్యాయి. సభ ప్రారంభం నుండే పోలవరం ప్రాజెక్టుపై చర్చకు టీడీపీ పట్టుబట్టగా అధికారపక్షం మాత్రం కుదరదని చెప్పింది. దీంతో స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ తీరు మీద జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం విషయం మీదబే సభలో మూడు రోజులుగా చర్చిస్తూనే ఉన్నామని పేర్కొన్న జగన్, పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు అని తీవ్ర వ్యాఖలు చేశారు.  ఈ విషయమై తాము నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. తాను ఇటీవల పోలవరం ప్రాజె
  800 ఏళ్ల కిందట ఇండియాలోని నలంద విశ్వవిద్యాలయంలో తన విద్యాభ్యాసం జరిగిందని భూటాన్ యువరాజు కొడుకు మూడేళ్ల బాలుడు తెలిపిన వీడియోలు రెండేళ్ళ క్రితం వైరల్ అయ్యాయి. తనకు 824 ఏళ్ల తర్వాత పునర్జన్మ లభించిందని చెబుతూ అప్పట్లో నలంద విశ్వవిద్యాలయంలో భోజన శాల, తరగతి గదులతోపాటు వసతి గృహాలు ఎక్కడున్నాయో చూపి ఆశ్చర్యచకితుల్ని చేశాడు ఆ మూడేళ్ళ బుడతడు.   అయితే ఇప్పుడు అదే విధంగా వ్యాఖ్యానించి సంచలనంగా మారాడు మరో ఆస్ట్రేలియా బుడతడు.  ఆస్ట్రేలియాకు చెందిన బిల్లీ అనే నాలుగేళ్ల బాలుడు తాను గత జన్మలో ప్రిన్సెస్ డయానానంటూ పేర్కొని సంచలనం రే
  గత ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం. ఈ పధకం నచ్చి ఆడపడుచులు వోట్లు వేశారో లేదో ? తెలీదు కానీ, ఆ పధకం అమలు చేయకుంటే ప్రతిపక్షాల నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెబుత్నున్నారు. అందులో భాగంగా ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ప్రభుత్వమే స్వయంగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించనుందట.  దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసేందుకు వీలుగా చట్ట సవరణ కూడా చేయాలని భావిస్జోంది. ఆ ముసాయిదా బిల్లును మంత్రివర్గం నిన్న ఆమోదించింది. మరో రెండు రోజుల
  బ్రిడ్జ్ పై నుండి దూకితే మోడీ స్కార్పియో ఇస్తాడని చెబుతూ ఒక వ్యక్తి పీవీ ఎక్స్ ప్రెస్ వే మీద నుండి కిందకి దూకే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ బ్రిడ్జి మీద నుండి దూకితే మోడీ స్కార్పియో ఇస్తాడని తాను పేపర్లో చదివానని అందుకే దూకుతున్నానని ఓ మతిస్థిమితం లేని యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారు. అయితే బ్రిడ్జి పై నుండి అతను దూకుతున్న విషయాన్ని గ్రహించిన పక్కనే ఉన్న సేలేబ్రిటీ జిమ్ నిర్వాహకుడు, ప్రముఖ సినీ నటుడు ఇంద్రసేన అతన్ని వ్యూహాత్మకంగా మాట్లాడాడు. అతను దూకితే కాపాడలేమని గ్రహించి జిమ్‌లో కసరత్తులు చేస్తున్న యువకులను అప్రమత్తం చేశా
  అనుకున్నదే అయ్యింది, గతంలో మేము ప్రస్తావించినట్టే అమరావతి నిర్మాణం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీ నూతన ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ పెద్ద షాకే ఇచ్చింది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ విషయంలో చేతులెత్తేసింది. రాజధాని నిర్మాణానికి రుణం కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా అలాంటిది ఏదీ ఇవ్వమని చెబుతూ రుణ సహాయాన్ని నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం 300 మిలియన్‌ డాలర్ల రుణ సాయాన్ని ప్రపంచ బ్యాంక్ ని కోరగా దాని నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది.  ఈ మేరకు బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్
  అప్పట్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ.. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత ఫిరాయింపులను ప్రోత్సహించి విమర్శలు ఎదుర్కొంది. అటు కార్యకర్తల్లో, ఇటు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకొని.. పతనం దిశగా అడుగులు వేసింది. ఫిరాయింపుల విషయంలో టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ రెండు నాలుకల ధోరణి. ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్ని కొన్నట్టు కొంటుంది అంటూ గోల చేసిన టీడీపీ.. తీరా ఏపీలో అదే ఫిరాయింపులను ప్రోత్సహించింది. అప్పటి ప్రతిపక్ష వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను, నేత
  తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ అత్తి వరదరాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనలో నలుగురు భక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు భక్తులకు గాయాలు కావడంతో కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, మృతుల్లో ఏపీకి చెందిన మహిళ కూడా ఉంది. అత్తి వరద రాజస్వామి ఉత్సవాలు ఈ నెల 1న ప్రారంభమయ్యాయి. 48 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 18వ రోజైన గురువారం శ్రవణా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఈ క్రమంలో క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఆస్పత్
  వైసీపీ ప్రభుత్వంలో అప్పుడే వాటాల బాగోతం మొదలైందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. ఇసుక కోసం వైసీపీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కొట్టుకునే పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, గుమ్మడి సంధ్యారాణితో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రాజేంద్రప్రసాద్‌ మాట్లాడారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ తన రౌడీయిజాన్ని నెల్లూరులో చూపించుకోవాలని రాజేంద్రప్రసాద్‌ హితవు పలికారు. బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రౌడీల మాది
  తెలుగు బుల్లితెరపై గత రెండు సీజన్లుగా విజయవంతం అయిన 'బిగ్ బాస్' షో తాజాగా మూడో సీజన్ లోకి అడుగుపెడుతోంది. అయితే మూడో సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు షో పేరుతో లైంగిక వేధింపులకు పాలపడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై బిగ్ బాస్ నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా రాయదుర్గం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ హైకోర్టులో వాదోపవాదాలు కూడా జరిగాయి. బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు పోలీసులను ఆదే
STORY OF THE DAY
సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా  అనిల్ రావిపూడి  ద‌ర్శ‌క‌త్వంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం క‌శ్మీర్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఓ ఇంట్ర‌స్టింగ్ పాత్ర‌లో న‌టించనున్న  జ‌గ‌ప‌తి బాబు  సినిమా నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు  న్యూస్ వ‌చ్చిన సంగతి కూడా తెలిసిందే.
  Cast: Vikram, Akshara Haasan, Abi Hassan & others Cinematography: Srinivas R. Gutha Music Director: Ghibran Producer: T. Sridhar, T. Naresh Kumar, T. Anjaiah Written & Directed by: Rajesh M Selva Release Date: Jul
తెలుగులో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో', 'లవ్ ఫెయిల్యూర్', 'బెజవాడ' చిత్రాల్లో నటించిన అమలా పాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'ఆమె'. తమిళ సినిమా 'ఆడై'కు అనువాదమిది. అమలా పాల్ న్యూడ్ యాక్టింగ్ పుణ్యమా అని సినిమాకు క్రేజ్ వచ్చింది. కానీ, థియేటర్లలోకి సినిమా మాత్రం రాలేదు. నిజానికి, ఈ రోజు సినిమా విడుదల కావాలి. కానీ, కాలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మార్నింగ్ షోలు క్యాన్
ప్ర‌భాస్ ,శ్రద్ధ‌క‌పూర్ జంట‌గా  హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో తెర‌కెక్కుతోన్న `సాహో` చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కావాల్సింది కాస్తా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.  అయితే తాజాగా ఈ సినిమా ఆగ‌స్ట 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని యూవీ క్రియేష‌న్స్ సంస్థ అధికారికంగా ఈ రోజు ప్ర‌క‌టించింది. కంటెంట్ , క్వాలిటీ విస‌యంలో రాజీ పడ‌కూడ‌ద‌న్న అభిప్రాయం
నటీనటులు: విక్రమ్, అక్షరా హాసన్, అభి హాసన్ తదితరులు పాటలు: రామజోగయ్య శాస్త్రి సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ ఆర్. గుత్తా సంగీతం: జిబ్రాన్ నిర్మాతలు: టి. శ్రీధర్, టి. నరేశ్ కుమార్ రచన, దర్శకత్వం: రాజేశ్ సెల్వ విడుదల తేదీ: 19 జూలై 2019 విక్రమ్ ఎంచుకునే కథలు, పాత్రలు బావుంటాయి. కానీ, ఎందుకో ఇటీవల సరైన విజయాలే దక్కలేదు. కథ, అందులో అతడి పాత్ర బాగున్నప్పటికీ... కథనం, దర్శకత్వం వంటివి సరిగా కుదరకపోవడమో, మరో కారణమో ఆశించిన విజయాలు దక్కలేదు. మరి,
  Cast: Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh, Satyadev & others Producers: Puri Jagannadh, Charmy Kaur Music Director: Mani Sharma Cinematographer: Raj Thota Story, Screenplay & Direction: Puri Jagannadh Rele
కాంట్ర‌వర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది అమలాపాల్. ఆమెకు వివాదాలు కొత్తేం కాదు. ఇక తాజాగా న‌టించిన `ఆమె` చిత్రంలో అమ‌లాపాల్ నగ్నంగా న‌టించింది. ఆమె పోస్ట‌ర్స్, ట్రైల‌ర్స్ అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయంటూ ఇప్ప‌టికే చాలా రోజుల నుంచి వివాదంగా మారాయి. అయితే అమలా పాల్ మాత్రం `వాటిని స‌మ‌ర్థించుకుంటోంది. క‌థ‌లో భాగంగానే అలా న‌టించాను త‌ప్ప మ‌రో విధంగా కాదు.
ఓ వేదిక మీదో, ఓ ఫంక్ష‌న్ లోనో, మ‌రే ఇత‌ర కార్య‌క్ర‌మాల్లోనో ఓ జంట  ప‌దే ప‌దే క‌నిపిస్తూ...కొంచెం చ‌నువుగా ఉంటున్నారంటే  చాలు ..ఇక మ‌న‌కు అనుమానాలు, ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు మొద‌ల‌వుతుంటాయి. ప్ర‌స్తుతం అలాంటి ద‌శ‌లోను ఉంది టాలీవుట్ లో ఓ జంట‌. `గీత గోవిందం` చిత్రం లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మండ‌న్న క&zw
  చిత్రం : ఇస్మార్ట్ శంకర్ బ్యానర్ : పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ నటీనటులు: రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్, సత్యదేవ్, షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను పాటలు: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం: మణిశర్మ నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్ విడుదల తేదీ: 18 జూలై 2019 'టెంపర్' తర్వాత పూరి జగన్నాథ్‌కి హిట్ లేదు (స్వయంగా ప
టాలీవుడ్ యాంగ్రీ హీరో ఎవ‌రంటే వెంట‌నే మ‌నం రాజశేఖ‌ర్ అని చెబుతాం. అందుకు ఆయ‌న చేసిన అంకుశం,  ఆగ్ర‌హం, మ‌గాడు, అహంకారి, అంగ‌ర‌క్ష‌కుడు లాంటి  సినిమాలు ఉదాహ‌ర‌ణ‌లు. ఇలాంటి క్ర‌మంలో కె.రాఘ‌వేంద్ర‌రావు `అల్ల‌రి ప్రియుడు` లాంటి ఓ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ రాజ‌శేఖ‌ర్ తో చేసి సూప‌ర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ త&zwn
`బిగ్ బాస్-3` ఏ మూహూర్తాన మొద‌లెట్టాల‌నుకున్నారో కానీ, ప్రారంభం కాక ముందే ర‌చ్చ మొద‌లైంది. ఇటీవ‌ల శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా లు `` అది బిగ్ బాస్ హౌసా, లేక బ్రోత‌ల్ హౌసా అంటూ `` కామెంట్స్ చేస్తూ కేసులు పెట్ట‌డం దాకా వెళ్లారు. ఇక ఈ వివాదం కాస్త చ‌ల్ల‌బడుతుందిలే అనుకుంటోన్న క్ర‌మంలో ఓయూ స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ ను ఆపాలంటూ మండిప‌డుతున్నారు. ద‌ర్శ‌క నిర్మాత కేతిరెడ్డి జ‌గ&zw
యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఒక‌వైపు భారీ చిత్రాల‌ను నిర్మిస్తూనే మ‌రోవైపు మినిమ‌మ్ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తూ ముందుకెళ్తోంది.  ఇక ప్ర‌భాస్ తో దాదాపు 300 కోట్ల‌తో భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తోన్న ఈ సంస్థ మ‌రో మినిమమ్ బ‌డ్జెట్ లో నాగ చైత‌న్య‌తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జునుల యుద్
యువ కథానాయకులు శర్వానంద్, అడివి శేష్ హ్యాపీ. 'సాహో' విడుదల వాయిదా పడటంతో వాళ్లిద్దరి చిత్రాలు 'రణరంగం', 'ఎవరు'కు థియేటర్లు వచ్చాయి. మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఒక రకంగా కింగ్ నాగార్జున కూడా హ్యాపీ. 'మన్మథుడు 2' ఆగస్టు 9న విడుదల కానుంది. ఒకవేళ ఆగస్టు 15న 'సాహో' థియేటర్లలోకి వస్తే... నాగార్జున సినిమాకు థియేటర్లు తగ్గుతాయి. 'సాహో' సునామీ 'మన్మథుడు 2'పై ఎంతోకొంత ప్రభావం చూపుతుందని అనడంలో సంద
  'శ్రీమంతుడు'లో మహేష్ బాబుకు తండ్రిగా మంచి పాత్రలో జగపతిబాబు నటించారు. మహేష్ బాబు 25వ సినిమా 'మహర్షి'లో విలన్ క్యారెక్టర్‌లో కనిపించారు. మ‌హేష్‌కి, జగపతిబాబుకు మధ్య రిలేషన్ ఉంది. కానీ, ఇప్పుడది దెబ్బ తిందని టాక్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో జగపతిబాబును ఒక పాత్రకు తీసుకున్నారు. మాటలు గట్రా పూర్తయ్యాయి. తీరా షూటింగ్ ప్రారంభించే సమయానికి జగప
'సాహో'కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ తప్పడం లేదు. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే... ఆ రోజున సినిమా విడుదల కాదట. ప్యాచ్ వర్క్ కొంత బాలన్స్ ఉందట. అలాగే, విఎఫ్ఎక్స్‌ పూర్తి కావడానికి టైమ్ పడుతుందట. అందుకని, పదిహేను రోజులు వాయిదా వేసి, ఆగస్టు 30న విడుదల చేయాలని నిర
చియాన్ విక్ర‌మ్ హీరోగా అక్ష‌ర హాస‌న్, అభిహాస‌న్ ముఖ్య పాత్ర‌ల్లో రాజేష్ ఎం. సెల్వ డైర‌క్ష‌న్ లో త‌మిళంలో రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ నిర్మాణంలో రూపొందిన క‌డ‌ర‌మ్ కొండాన్ చిత్రాన్ని తెలుగులో `మిస్ట‌ర్ కెకె `పేరుతో తెలుగులో ఈ నెల 19న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అక్ష‌ర‌హాస‌న్ మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు ఆమె మాట&z
  న‌టుడు విక్ర‌మ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌ను ఏ క్యార‌క్ట‌ర్ చేస్తే ఆ క్యారక్ట‌ర్ కి త‌గ్గ‌ట్టుగా త‌న‌ను మ‌లుచుకుంటాడు. ప్రేక్ష‌కుల హృద‌యాలు గెలుచుకుంటాడు. అందుకు ఉద‌హార‌ణ‌లే శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాలు. ఇక లేటెస్ట్ గా త‌మిళ్ లో `క‌డ‌ర‌మ్ కొండాన్` సినిమా చేసాడు. ఆ సినిమా తెలుగులో `మిస్ట&zwn
విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడుగా `దొర‌సాని` సినిమాతో టాలీవుడ్ లోకి ఇంట‌ర్ డ్యూస్ అయ్యాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా కూడా న‌టుడుగా పాస్ మార్క్స్ కొట్టేసాడు ఆనంద్ దేవ‌రకొండ‌. ఇక ఇదే ఊపులో ఆనంద్ త‌న రెండో సినిమాను లైన్ లో పెట్టిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఓ నూత‌న ద‌ర్శ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం త‌యారు చేసిన క
`ఛ‌లో` సినిమాతో హ‌లో అంటూ ప‌ల‌క‌రించిన అందం, అభిన‌యం గ‌ల న‌టి ర‌ష్మిక మండ‌న్న‌. ఫ‌స్ట్ సినిమాతోనే బెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బెంగుళూరు భామ ఇంత పెద్ద హీరోయిన్ అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. `గీత గోవిందం` సినిమాలో సెన్సేష‌నల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌ర్ఫార్మెన్స్ తో పోటీప‌డి న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం అదే హీరోతో `డియ
  పూరి జ‌గ‌న్నాథ్ ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు ఇండస్ట్రీ అంతా అతడి వెనుక తిరిగింది. స్టార్ హీరోలు, బడా బడా నిర్మాతలు అతడితో సినిమా చేయడానికి ఎగబడ్డారు. ఫ్లాపులు వచ్చేసరికి పరిశ్రమ తీరు మారిందా? 'ఇస్మార్ట్ శంకర్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయి. "సినిమా హిట్ అయితే వెధవను కూడా జీనియస్‌లా చూస్తారు. ఒకవేళ ప్లాప్ అయితే జీనియ‌స్‌ను కూడా వెధవలా చూస్త
DEVOTIONAL
GRANDHALAYAM
NRI NEWS
LIFE STYLE
  సంగీతానికి శిశువుల నుంచి పశువుల వరకు స్పందించి తీరతాయంటారు పెద్దలు. శాస్త్రీయ సంగీతాన్ని వినడం వల్ల జ్ఞాపకశవక్తి, గ్రహణశక్తి మెరుగుపడతాయని ఇప్పటికే ఓ పరిశోధన రుజువుచేసింది. సంగీతం వినగానే మనసు సంతోషంతో నిండిపోవడం, ప్రతి ఒక్కరికీ అనుభవంలో ఉన్న విషయమే! ఇప్పుడు ఈ విషయాన్ని కూడా శాస్త్రీయంగా రుజువు చేసే ప్రయత్నం చేశారు ఫిన్లాండుకి చెందిన పరిశోధకులు.   రెండు ఆసుపత్రులు: మెదడు మీద సంగీతపు ప్రభావాన్ని తేల్చుకునేందుకు ఇటలీలోని రెండు ఆసుపత్రులలోని రోగులను ఎన్నుకొన్నారు. వీరికి తొలుత సంగీతాన్నీ ఆ తరువాత సాధారణ శబ్దాలనూ వినిప
పూర్వం చైనాలో లిలి అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి తనకి నచ్చిన అబ్బాయితోనే పెళ్లి జరిగింది. అంతవరకూ బాగానే ఉంది కానీ, లిలికి ఆమె అత్తగారంటే పడేది కాదు. ఏదో ఒక విషయంలో వారిద్దరూ నిరంతరం గొడవపడుతూనే ఉండేవారు. పైగా భర్త కూడా తల్లి మాటలలో నిజం ఉందని తేల్చడంతో లిలి అహం తరచూ దెబ్బతినేది. అత్తగారు లిలిని ఏదో ఒక విషయంలో సరిదిద్దేందుకు ప్రయత్నించడం, దానికి లిలి ప్రతిఘటించడం వారి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కొన్నాళ్లకి లిలి విసిగివేసారిపోయింది. ఎలాగైనా సరే తన అత్తగారి పీడను వదిలించుకోవాలని అనుకుంది. అందుకు తగిన మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా,
  ఇవాళ రేపట్లో కంప్యూటర్లో ఏదో ఒక అకౌంట్‌ లేకుండా పూట గడవడం లేదు. అది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ కావచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ కావచ్చు... ఏదీ కాకపోయినా కనీసం ఈ-మెయిల్‌ అకౌంటన్నా కావచ్చు. వీటన్నింటికీ మంచి పాస్‌వర్డుని ఎంచుకోవడం ఒక సమస్యే! ఆ మన దగ్గరే ఏముందిలే నష్టపోయేందుకు అనుకోవడానికి కూడా లేదు. మన వ్యక్తిగత సమాచారాన్నీ, ఫైళ్లని తస్కరించడం దగ్గర్నుంచీ... మన కాంటాక్ట్‌ లిస్టులో ఉండేవారి మెయిల్స్‌కు తప్పుడు మెయిల్స్‌ పంపడం వరకూ హ్యాకర్లు దేనికైనా తెగించగలరు. ఎవరిపడితే వారి పాస్‌వర
  అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరిక
HEALTH
ఇల్లు పాతబడిపోతే దానికి తగిన మరమ్మతులు చేసి, రంగులేస
  ఇరవై ఏళ్ల క్రితం, రోడ్డు మీద ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ఇప్పుడు రోడ్లన్నీ మోటర్‌ సైకిళ్లతో నిండిపోయాయి. ఒళ్లు అలవకుండా ఉండేందుకో, ప్రతిష్ట కోసమో... ఇప్పుడు జనాలంతా బైక్‌ల మీదే కనిపిస్తున్నారు. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బైక్‌లని కాస్త పక్కన పెట్టి సైకలెక్కితే ఆయుష్షు పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ సర్వేని చూపిస్తున్నారు. బ్రిటన్‌లోని దాదాపు 22 ప్రాంతాలలో ఈ సర్వేను నిర్వహించారు. 2,50,00 మంది ఉద్యోగుల మీద ఓ ఐదేళ్ల పాట
  కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’.   ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌!     మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయ
గోల్ప్‌ ఈ మధ్య పుట్టిన ఆట కాదు. రోమన్ల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆట. అయితే ఇది ఏనాడూ ప్రజాదరణ పొందలేకపోయింది. ఆట ఆడేందుకు విశాలమైన మైదానాలు, ఖరీదైన పరికరాలూ కావల్సి రావడంతో ఇది కేవలం ధనవంతుల ఆటగా నిలిచిపోయింది. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గోల్ఫ్ ఇప్పుడు చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లుగా ఫలానా వ్యాయామం చేస్తే ఈ ఫలితం, ఫలానా ఆట ఆడితే ఆ ఫలితం అని వింటూ వస్తున్నాము. మరి గోల్ఫ్ ఆడటం వల్ల ఉపయోగం ఏమిటా అన్న సందేహం శాస్త్రవేత్తలకి వచ్చింది. దాని ఫలితమే ఈ నివేదిక- &nb
TECHNOLOGY
  Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last Jun
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned W
Mobile Companies In India Mainly Concentrate on Budget Range People. So according to that we divided into 3 categories 1)Above Budget range(15000 to 20000) 2)Budget range(10000 to 15000) 3)Below Budget range(<10000) Above Budget range:
  Google is expanding its suite of apps designed for the Indian market with today’s launch of a new language-learning app aimed at children, called Bolo. The app, which is aimed at elementary school-aged students, leverages technolo
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.