అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, రాష్ట్రపతి భవన్ లో ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు కేరళ, ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం అందకపోవడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై తాజాగా మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో ఈరోజు చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా
ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీలక చర్చలు జరిపారు. పలు ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేశారు. చర్చల అనంతరం.. ట్రంప్‌-మోదీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. తన భారత పర్యటన ఎంతో ప్రత్యేకమైనదని, ఈ పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. భారత్-అమెరికా మధ్య రూ.21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. భారత్ కు అత్యంత అధునాత
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేసిన విషయం తెలిసిందే. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్న ప్రజా వేదిక అక్రమ నిర్మాణం అని కూల్చివేసింది ఏపీ సర్కార్. ప్రభుత్వ కార్యాకలాపాలకు వినియోగించుకోవాలని పలువురు సూచించినా వినకుండా జగన్ సర్కార్ ప్రజావేదికను కూల్చి వేసింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది. అయితే కూల్చివేసిన ఎనిమిది నెలల తరువాత ప్రజావేదిక మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ప్రజా వేదికకి సంబంధించిన సామాగ్రిని వేలం వేయాలని సీఆర్‌‌డీఏ నిర్ణయించింది. ప్రజావేదిక కూల్చివేత తర్వాత.. అక్కడ ఉన్న కూలర్లు, ఏసీలు, ఫర
మీరు గ్రామ, వార్డు సచివాలయంలో ఉద్యోగా?.. మీకు అంతకన్నా మెరుగైన ఉద్యోగం వచ్చిందని రాజీనామా చేయాలనుకుంటున్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్. మీరు కేవలం రాజీనామా లేఖ ఒక్కటే ఇస్తే సరిపోదు. సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన తరువాత శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లించాలి. అప్పుడే అధికారులు రాజీనామాను ఆమోదిస్తారు. లేదంటే మెరుగైన ఉద్యోగాన్ని వదులుకొని, సచివాలయ ఉద్యోగిగా మిగిలిపోక తప్పదు.    అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన మహేశ్వర్ రెడ్డి
విశాఖలో కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారు అందుకు అనుగుణంగా చకచకా పావులు కదుపుతోంది. విశాఖలోని రుషికొండ వద్దనున్న మిలీనియం టవర్స్ ను తొలుత రాష్ట్ర సచివాలయంగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఆ తర్వాత దీనిపై ఆలోచనలో పడింది. అయితే తాజాగా వైసీపీలో నంబర్ టూగా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మిలీనియం టవర్స్ కు వెళ్లి అక్కడ ఉన్న ఐటీ కంపెనీ కాడ్యుయెంట్ ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత విశాఖపట్నం నుంచి పాలన సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ వ్యవహారంలో ఏపీ సర్కారుకు క్యాట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలపై కృష్ణకిషోర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇవాళ క్యాట్ కొట్టేసింది. అంతే కాకుండా కృష్ణ కిషోర్ ను కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కృష్ణకిషోర్ పై ఉన్న కేసును చట్టపరంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉందని క్యాట్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవోగా వ్యవహరించిన
ఏపీ రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పేదలకు ఇళ్లస్ధలాలు ఇచ్చేందుకు వీలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 54 వేల 307 మంది పేదలకు అవసరమైన 1251.5 ఎకరాలను ఉగాది నాటికి ఇళ్లస్ధలాలుగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటి ప్రకారం విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, పెదకాకాని మండలాల్లో ఉన్న ప్రజలకు రాజధానిలోని మందడం, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నవులూరు గ్రామాల్లో స్ధలాలు పంపిణీ చేయనున్నారు. అమరావతి రాజధాని రైతులకు ఏపీ సర్కారు మరో చేదు కబురు అందించిం
ఏప్రిల్‌లో ముగియనున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు  ఎన్నికలు జరుగనున్నాయి.  ఏపీ నుంచి ఎమ్.ఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి.. తెలంగాణ  నుంచి కేవీపీ, గరికపాటి మోహన్ రావు  రిటైర్ కానున్నారు.  మార్చి 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్లకు తుదిగడువు. మార్చి 16న నామినేషన్ల పరిశీలన


EDITOR'S CHOICE
అమెరికా అధ్యక్షులు ఇండియాలో పర్యటించడం కొత్తేమీ కాదు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సగటున పదేళ్లకొకరు చొప్పున అమెరికా అధ్యక్షులు ఇండియాలో పర్యటిస్తూనే ఉన్నారు. ఒబామా అయితే తన పదవీ కాలంలో రెండుసార్లు భారత్ లో పర్యటించారు. అమెరికా అధ్యక్షులు ఎప్పుడు పర్యటించినా ...అవి రెండు దేశాల్లో పెద్దగా సంచలనాలు సృష్టించిన దాఖలాలు లేవు. తాజాగా ట్రంప్ పర్యటన మాత్రం అమెరికా గత అధ్యక్షుల పర్యటనలకు భిన్నంగా జరిగింది. పర్యటన గురించి రెండు దేశాల్లోనూ ఎంతో హైప్ క్రియేట్ అయింది. భారీ స్థాయి వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అమెరికాలో ప్రచారం భారీగా
ట్రంప్ ఇండియా పర్యటన తరువాత అమెరికా, భారత్ సంబంధాలు ఎలా మారుతాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అయితే, అంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి వినిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలను భారత్ ప్రభావితం చేయడమే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఒక దేశపు ఎన్నికలను మరో దేశం ప్రభావితం చేయడం కాస్తంత ఆశ్చర్యం కలిగించే అంశమే. ఇరుగు పొరుగు దేశాల్లో కొంతమేరకు అలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎక్కడో సుదూరంగా ఉన్న  అమెరికాలో అక్కడి ఎన్నికలను భారతీయులు ప్రభావితం చేయగలగడమే ఇప్పుడు కీలకంగా మారింది. అదే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చేలా చేసింది. ఎ
మొదటి రోజు అహ్మదాబాద్‌ అండ్ ఆగ్రాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌... రెండోరోజు మొత్తం ఢిల్లీలోనే గడపనున్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్‌ సందర్శనతో ట్రంప్ సెకండ్ డే టూర్‌ మొదలుకానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సెకండ్ డే షెడ్యూల్ ప్రకారం ఉదయం 10గంటలకు రాష్ట్రపతి భవన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత 10-30కి రాజ్‌ఘాట్‌‌కు చేరుకోనున్న ట్రంప్‌-మెలానియా దంపతులు.... ప్రధాని మోడీతో కలిసి మహాత్మాగాంధీ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. అనంతరం, సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసిన తర్
  మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31లోపు అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలపాల్సి ఉండటంతో, మార్చి 6నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటిరోజు అంటే మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మార్చి 7న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేస్తారు. ఇక, మార్చి 8న 2020-21 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి సాధారణ బడ్జెట్‌, శాఖల వారీగా పద్దులపై చర్చ చేపడత
సాధారణంగా ప్రతి ఏటా ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లపై ప్రజలు ఆశతో ఎదురుచూస్తారు. తమకేదైనా మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? లేదా? అని ఆలోచిస్తారు. అయితే, విచిత్రంగా తెలంగాణలో బడ్జెట్‌ కోసం ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి బడ్జెట్‌లో నియోజకవర్గాలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఉంటుందా? లేదా? అంటూ ఎమ్మెల్యేలు ఎదురుచూపులు చూస్తున్నారు.  2020-21 తెలంగాణ బడ్జెట్‌పై ప్రజల కంటే ముందుగా ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకు నియోజకవర్గాలకు స్పెషల్ డెవలప్&zwn
అగ్రరాజ్యాధినేత ట్రంప్ పర్యటనలో భాగంగా భారత్‌-అమెరికా మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరగనున్నాయి. హైదరాబాద్‌ హౌజ్‌లో సుమారు రెండు గంటలపాటు సమావేశంకానున్న ట్రంప్‌-మోడీలు... మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యంగా భారత సైనిక అవసరాల కోసం అమెరికా నుంచి ఆర్మ్‌డ్‌ హెలికాప్టర్లను కొనుగోలుకు ఎంవోయూ చేసుకోనున్నారు. మొతెరా స్టేడియం స్పీచ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్వయంగా ఈ ఆర్మ్‌డ్ హెలికాప్టర్ల డీల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రక్షణ రంగంలో భారత్, అమెరికా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లనున్న కేసీఆర్.... ఈ రాత్రికి ....అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో పాల్గొననున్నారు. ప్రధాని మోడీతోపాటు అతికొద్దిమంది కేంద్ర మంత్రులు, ఆరేడు మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానమున్న ఈ విందులో కేసీఆర్‌ కూడా పాలు పంచుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రాత్రికి విందు ఇవ్వనున్నారు. ఈ విందులో ప్రధాని నరేంద్రమోడీతోపాటు కేవలం 95మంది వ
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను తప్పుబడుతూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను మరింత లోతుగా విచారించేందుకు ఏర్పాటైన సిట్ కు ప్రభుత్వం అసాధారణ అధికారాలు కట్టబెట్టింది. సంచలన రీతిలో సిట్ నే పోలీసు స్టేషన్ గా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతే కాకుండా రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తీసుకొచ్చింది. సీఆర్పీసీ నిబంధనలకు లోబడి రాష్ట్రంలో ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా పిలిపించే అధికారాన్ని సిట్ కు అప్పగిస్తూ తాజాగా జీవో జారీ చేసింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్ల
    ఏపీ రాజదాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీఐడీ ఇప్పటికే పలు కేసులు నమోదు చేయగా.. సీఐడీ రాసిన లేఖ మేరకు నెలాఖరులోగా ఈ మొత్తం వ్యవహారంపై క్షేత్రస్ధాయి దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ మేరకు సీఐడీ అధికారులకు సమాచారం కూడా ఇచ్చింది. అమరావతి భూసేకరణ సమయంలో జరిగిన పలు లావాదేవీలు మనీలాండరింగ్, ఫెమా చట్టాల పరిధిలోకి వస్తుందని భావిస్తున్న ఈడీ ఈ మేరకు పూర్తిస్ధాయిలో దర్యాప్తు కోసం ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.  రాజధాని అమరావతిలో భూసమీకరణ సందర్భంగా పలు అక్రమాలు జరిగినట్
  నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, స్థానిక టీఆర్ఎస్‌ నేతలకు ఇంకా పీడకలగానే వెంటాడుతున్నాయి. పడుకున్నా, లేచినా, అవే ఫలితాలు తరుముతున్నాయి. తమ భవిష్యత్తు ఏమవుతుందోనని, గులాబీ అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని, టెన్షన్‌ టెన్షన్‌ పడుతున్నారట. అసలు, తిన్న అన్నం కూడా సయించడం లేదని అంటున్నారు. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులున్నాయి. 15 స్థానాలతో మున్సిపల్ పీఠాన్ని ఎంఐఎం ఎగరేసుకుపోయింది. తొమ్మిది సీట్లతో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. మరో రెండు వార్డుల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొ
  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పిన ఐదుగురు మాజీ మంత్రులు, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారే నాగం జనార్ధన్‍ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ, పి.చంద్రశేఖర్‍, లక్ష్మారెడ్డిలు. ఇందులో ఒక్క లక్ష్మారెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మిగతా వారు నాగం, జూపల్లి, డీకే అరుణ, పి.చంద్రశేఖర్‌లు, పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకుంటున్నారన్న చందంగా మారింది వారి పరిస్థితి.
  అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దాదాపు 22 కిలోమీటర్ల రోడ్ షో తర్వాత మొతెరా స్టేడియానికి ట్రంప్ మెలానియా దంపతులు చేరుకున్నారు. మొతెరా స్టేడియం దగ్గర ట్రంప్ మెలానియా దంపతులకు ఘనస్వాగతం లభించింది. స్టేడియానికి చేరుకున్న ట్రంప్ మెలానియా దంపతులను లోపలికి తోడ్కని వెళ్లిన మోడీ.... అక్కడున్న వివిధ ప్రముఖులను ఆయనకు పరిచయం చేశారు. అనంతరం, పలు ఫొటోలను ఫోజులిచ్చారు. అనంతరం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ట్రంప్ ప్రారంభించారు. ఇక, లక్షలాది మంది ప్రజలతో మొతెరా స్టేడియం కిక్కిరిసిపోయింది.
  వైసీపీలో ఏ1, ఏ2లపై టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఇవాళ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పట్టేలా కేఈ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీలో ఏ2 పదవి కోసం ఏ1 అయిన జగన్ పార్టీ నేతల మధ్య పోటీ పెట్టారని, విపక్ష నేత చంద్రబాబును వీలైనంత ఎక్కువగా విమర్శించే వారికి ఏ2 పోస్టు దక్కుతుందని కేఈ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాదు ఏ2 పదవి కోసం పార్టీలో కీలక నేతలైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరితో ఒకరు పోటీ పడి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని కేఈ తన ట్వీట్ లో ప
STORY OF THE DAY
  నిజమే... వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇదీ నిజమే... ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. అయితే... మధ్యలో మనకు ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని కొందరు దర్శకులు సూపర్ స్టార్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మహేష్ బాబుకు కథ చెప్పి ఆయన చేత 'అయామ్ ఇంప్రెస్డ్' అనే మాట చెప్పించుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. 
పాయల్ రాజ్ పుత్ పేరు చెబితే కుర్రకారుకు పిక్ ఎక్కించే ఫిగర్ గుర్తొస్తుంది.‌ 'ఆర్.ఎక్స్.100', 'ఆర్.డి.ఎక్స్. లవ్' సినిమాల్లో హాట్ హాట్ సన్నివేశాల్లో ఒక రేంజ్ లో ఆమె అందాలు ఆరబోసింది. అందువల్ల, ఆమెను హాట్ ఫిగర్ గానే చాలా మంది ప్రేక్షకులు చూస్తున్నారు. చూడడమే కాదు... సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేయమని అడుగుతున్నారు. అటువంటి హాట్ ప్రేక్షకులందరికీ పాయల్ గట్టి ఝలక్ ఇచ్చారు. తనకు బికినీ వేసుకోవాలని అనిపించడం లేదని స్పష్ట
ప్రియ అంటే ప్రియమణి! ఆమె నటించాల్సిన పాత్ర ఇప్పుడు పూర్ణ దగ్గరకు వచ్చింది! తెలుగులో 'నువ్విలా నేనిలా', 'అవును' చిత్రాల్లో నటించిన హీరోయిన్ పూర్ణ గుర్తుందా? ఇప్పుడు రియాలిటీ షోలో జడ్జిగా చేస్తోంది. ఆ పూర్ణ!! అఫ్ కోర్స్... ప్రియమణి కూడా అదే షోలో జడ్జిగా చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే.... దివంగత నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ 'తలైవి'. ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా
  యస్.యస్. రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'కు ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. రాజమౌళి మునుపటి బ్లాక్‌బస్టర్ మూవీస్ 'బాహుబలి', 'బాహుబలి 2'లను చాలా వెనక్కి నెట్టేలా 'ఆర్ఆర్ఆర్' మూవీకి ప్రి బిజినెస్ జరిగింది. 'బాహుబలి 2' వంటి ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్స్ ఫిల్మ్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై అందరి దృష్టీ ఉండటం సహజం. దానికి తగ్గట్లే
  నాని పుట్టినరోజు సందర్భంగా అతను హీరోగా నటించనున్న 27వ సినిమా టైటిల్‌ను నిర్మాతలు సోమవారం ప్రకటించారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న ఆ మూవీ టైటిల్.. 'శ్యామ్ సింగరాయ్'. నాని పోషించనున్న క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా పెట్టినట్లు సమాచారం. 'భీష్మ' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది. నాని ప్ర
  మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్ ఒక కీలక పాత్ర చేయడం ఖరారైంది. 1980ల కాలానికి చెందిన కథతో తయారవుతున్న ఈ మూవీలో విప్లవ నాయకునిగా చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో కథకు అత్యంత కీలకమైన ఒక ప్రత్యేక పాత్ర చేయడానికి మొదట రాంచరణ్ సిద్ధమయ్యాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమా పూర్తయ్యే దాకా మరో సినిమా చెయ్యకూడదనే రాజమౌళి నిబంధన అతనికి అడ్డంకిగా మారింది. దాంతో గత్యంతరం లేక ఆ పాత్రను మరొక
  దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నారు. 'రాధాకృష్ణ' అనే మూవీలో ఆమె ఒక కీలక పాత్ర చేస్తున్నారు. కనుమరుగు అవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో, పల్లె వాతావరణంలోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక ప్రేమకథను తెరకెక్కిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రసాద్ వర్మ.   అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటిస్తోన్న ఈ లవ్ స్టోరీలో సంపూర్ణేష్ బాబు కూడా మ
నాగశౌర్య కథ రాయడంతో పాటు హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ విడుదలైంది. కొంతమంది ప్రేక్షకులను, ముఖ్యంగా థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవాళ్లను ఆకట్టుకుంది. ఆల్రెడీ థియేటర్ల నుండి సినిమా వెళ్లింది. రీల్‌ లైఫ్‌లో నాగశౌర్యను ప్రేమించిన అమ్మాయిగా హీరోయిన్‌ మెహరీన్‌ కనిపించింది. రియల్‌ లైఫ్‌లో మాత్రం నాగశౌర్య, అతడి తండ్రిపై ఒక రేంజ్‌లో విరుచుకుపడుతోంది. నాగశౌర్య తల్లితండ్రులు ఉషా, శంకర్‌ ప్రసాద్‌ దంపతుల
  అవును, ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ హాట్‌గా ప్రచారంలోకి వచ్చిన వదంతి ఇదే. 'అల.. వైకుంఠపురములో' వంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. బన్నీ ఇందులో పాల్గొంటున్నాడు. తొలి షెడ్యూల్ అతను లేకుండానే జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుందనీ, అల్లు అర్జున్ లారీ డ్రైవర్&zwnj
  నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా సోమవారం ప్రారంభమైంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'అంధాధున్'కు ఇది రీమేక్. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 6గా ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభ వేడుకలో సినిమా యూనిట్‌కు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ ప్రొడ్యూసర్ శ
  తొలినాళ్ల నుంచీ తెలుగు సినిమా తెరపై ఎన్నో జంటలు ప్రేక్షకుల్ని రంజింపజేస్తూ వస్తున్నాయి. స్క్రీన్‌పై వాళ్ల కెమిస్ట్రీ, వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ చూసి జనం అబ్బురపడుతూ వస్తున్నారు. హీరో హీరోయిన్లు విడిపోయిన సీన్లు వస్తే మనం చాలా బాధపడతాం. చివరలోనైనా ఆ ఇద్దరూ కలుసుకోవాలని కోరుకుంటాం. ఎప్పుడైనా ఆ ఇద్దరిలో ఒకరు చనిపోవడమో, లేక ఇద్దరూ చనిపోవడమో జరిగితే మన గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. 'దేవదాసు', 'మరో చరిత్ర', 'ప్రేమ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెట్రో జోనర్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. కథల్లో కొత్తదనం కోసం కాలంలో వెనక్కి వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'జాన్' 1980 నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమే. రవితేజ కూడా 1980 నేపథ్యంలో సాగే కథతో మరో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారు. ఆల్రెడీ రవితేజ ఒక రెట్రో సినిమా చేశారు. అదే 'డిస్కో రాజా'. అందులో రవితేజ నటన అభిమానులను ఆకట్టుకుంది. కానీ, ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అ
ఒక విషయంలో స్పష్టత వచ్చింది... 'సరిలేరు నీకెవ్వరు' విజయం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా కంటే ముందు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. హీరోగా మహేష్ బాబు 27వ సినిమా పరశురామ్ దర్శకత్వంలో ఉంటుంది. ఇందులో మరో సందేహానికి తావులేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమా కోసం హీరో, డైరెక్టర్ ఇద్దరూ విదేశాలు వెళ్లనున్నారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఫారెన్ లో ప్లాన్
  ఫిబ్రవరి 24 శ్రీదేవి రెండో వర్ధంతి. 2018లో ఇదే రోజు దుబాయ్‌లో ఒక పెళ్లికి హాజరై బాత్‌టబ్‌లో పడి ఆ అతిలోకసుందరి సుందరి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మరణం దేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఆమె అభిమానులకు గుండె ఆగినంత పనైంది. ఇక ఆమె భర్త బోనీ కపూర్, ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషి పరిస్థితి అయితే ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవాల్సిందే. దేశవ్యాప్తంగా శ్రీదేవి సంపాదించుకున్న పా
  బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించిన 'భక్త కన్నప్ప' (1976).. ఒక క్లాసిక్ మూవీగా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయింది. ఆ సినిమాని ప్రభాస్ రీమేక్ చేస్తే చూడాలని కృష్ణంరాజు భావించారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ దానిపై ఆసక్తి చూపలేదు. కొన్నేళ్ల క్రితం రచయిత, నటుడు తనికెళ్ల భరణి తాను కన్నప్ప స్క్రిప్టు తయారు చేశాననీ, అందులో సునీల్ హీరోగా నటిస్తున్నాడని కూడా ప్రకటించారు. ఆయనది బాపు సినిమా రీమేక్ కాదు. సొంతంగా రాసుకున్న స్
  ఇది టాలీవుడ్‌లో లేటెస్టుగా చక్కర్లు కొడుతున్న గాసిప్! 'సరిలేరు నీకెవ్వరు' మూవీ షూటింగ్‌లో ఉండగానే 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరో సినిమా చెయ్యడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వంశీ చెప్పిన స్క్రిప్టు మహేశ్‌కు బాగా నచ్చిందనీ, అందుకే 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మరోసారి వంశీతో కలిసి పనిచెయ్యాలని మహేశ్ నిర్ణయించుకున్నాడనేది మనకు తెలిసిన వార్త. అనిల్ రావిపూడి డైరెక్ట
  దర్శకుడు తేజ శనివారం (ఫిబ్రవరి 22) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్
తండ్రిని కొడుకు చదివిస్తే... ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఏజ్‌లో ఓ వ్యక్తి కాలేజీకి వెళితే ఎలా ఉంటుందనే పాయింట్ చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన సినిమా 'కాలేజ్ కుమార్'. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా నటించాడు. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. కాలేజీకి వెళ్లే తండ్రిగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించారు. ట్రైలర్ ఎండింగ్ సీన్, ఆయన కామెడీ టైమింగ్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి.
పరశురామ్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా రూపొందనున్న చిత్రానికి లెజెండరీ యాక్టర్, చైతు తాతయ్య 'నాగేశ్వరరావు' టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అఫ్‌కోర్స్... ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదనుకోండి. ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువగా ఎవరూ 'నాగేశ్వరరావు' లాంటి పేర్లు పెట్టుకోవడం లేదు. ఓల్డ్ ఫీల్ ఉంటుందని. అటువంటి టైటిల్ సినిమాకు పెట్టాడు పరశురామ్. సినిమా టైటిలే కాదు... సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా ఓల్డ్ ఫీల్ టైపు
  హ్యాట్రిక్ ఫ్లాపులతో కెరీర్‌లో క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్న నితిన్.. ఎట్టకేలకు రిలీఫ్ ఫీలయ్యాడు. అతని లేటెస్ట్ ఫిల్మ్ 'భీష్మ' ట్రేడ్ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.3 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి, అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతే కాదు, సంక్రాతి సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' తర్వాత మంచి ఓపెన
DEVOTIONAL
GRANDHALAYAM
NRI NEWS
LIFE STYLE
  Are men from Mars and Women from Venus ??.Why do they think and behave exactly the opposite way on emotions basis?? It is a classic comp
Many times in life, we live some wasteful days. Days when life seems purposeless. You may think, there’s nothing that can be done to change
  We must of have heard this sentence by many people, who are couples, just married or married for long and also from people who are coupl
  Studio Apartments or single large room tenements are ideal for bachelors’. But they also come with issues like clutter and where to put what. Try these known but simple tips to help you do up your studio pad into a wonderful and organized living space. ->Once you know your space, you need to demarcate your living areas as to where you want the kitchen, TV set up, bed and your storage places. ->If the room has a platform for the kitchen area you could think about storage places to put your dishes and cutlery and m
HEALTH
    We all know that Holy Basil or the Tulsi as it is commonly known in Indian households is an integral part of the Hindu househo
  We are all aware of the fact that the food that is popular among the population today, does not make any positive contribution to our
      Papaya is a deliciously sweet fruit which has numerous nutritional benefits. It is very low in calories and also con
India has emerged as the world's largest consumer of antibiotics, followed by China and the US, according to a new study on the growing alarm
TECHNOLOGY
  Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last Jun
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned W
Mobile Companies In India Mainly Concentrate on Budget Range People. So according to that we divided into 3 categories 1)Above Budget range(15000 to 20000) 2)Budget range(10000 to 15000) 3)Below Budget range(<10000) Above Budget range:
  Google is expanding its suite of apps designed for the Indian market with today’s launch of a new language-learning app aimed at children, called Bolo. The app, which is aimed at elementary school-aged students, leverages technolo
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.