స్వామి పరిపూర్ణనంద... హిందూధర్మ పరిరక్షణలో దూకుడుగా వెళ్తూ కాంట్రవర్సీ కామెంట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫ్యామస్ అయిన స్వామీజీ. ఇదే బీజేపీ హైకమాండ్ ను ఆకర్షించింది. అంతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో పార్టీలోకి రప్పించి రాష్ట్రమంతా తిప్పారు. పరిపూర్ణానంద కూడా బాగానే హడావిడి చేశారు. తన వాడివేడి ప్రసంగాలతో తెలంగాణ యోగిగా పార్టీ నేతలు కీర్తించేలా చేసుకున్నారు. సొంత హెలికాఫ్టర్‌పై తిరుగుతూ... లక్ష్మణ్‌కు పోటాపోటీగా, సభలు సమావేశాలు, ర్యాలీలతో అనధికార స్టార్ క్యాంపెయినర్‌గా చక్రం తిప్పారు. మతం, జాతీయవాదం పేరు
  కృష్ణా నది వరదల పై టీడీపీ, వైసిపిల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వరదలపై స్పందించిన చంద్రబాబు ఇవి ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ వరదలని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేవలం తన ఇంటిని ముంచే ప్రయత్నం లో ప్రభుత్వం సామాన్యులకు తీరని నష్టాన్ని కలగచేసిందని ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో అయన వివరించారు. ఐతే తాజాగా దీని పై జలవనరుల మంత్రి అనిల్ స్పందించారు. చంద్రబాబు వరదల పై మాట్లాడతారనుకుంటే రిజర్వాయిర్ లో కట్టుకున్న తన ఇల్లు మునిగింది గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వరదలనేవి ప్రకృతి విపత్తు కా
  ఈవీఎంలైనా, బ్యాలెట్ పేపరైనా తనకు తిరుగులేదని అసెంబ్లీ అండ్ లోకల్ ఎలక్షన్స్ లో రుజువు చేసుకుంది టీఆర్ఎస్. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ లెక్క తప్పింది. ఎవరూ ఊహించనివిధంగా బీజేపీ ఏకంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ కూడా మూడు సీట్లను గెలుచుకుని ఫర్వాలేదనిపించుకుంది. ఇక కారు-సారు(కేసీఆర్)-పదహారు అంటూ బరిలోకి దిగిన టీఆర్ఎస్... 9 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఆ తొమ్మింటిలోనూ రెండు స్థానాలను బొటాబోటీ మెజారిటీతో దక్కించుకుంది. ఇదంతా పక్కనబెడితే కేసీఆర్ కు అత్యంత ఆప్తుడైన వినోద్ కుమార్ కరీంనగర్ లో... కూతురు కవి
  పీపీఏ సమీక్షలు, పోలవరం రీటెండరింగ్ వంటి పనులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే చేస్తున్నామంటూ వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విజయసాయి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో ఏ తప్పులు చేసినా.. వాటిని బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నింటిని బీజేపీ నేతలు పీఎంవో, అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు పోలవరం రీ టెండరింగ్ మీద హైకోర్టు
  తిరుమల వెళ్లే బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేయడంపై తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తిరుపతిలో నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మీద విమర్శల దాడి చేశారు. సదరు టికెట్లు గత ప్రభుత్వ హయాంలోనే ముద్రించారని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఆ టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబ
  టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చెందిన సత్తెనపల్లి నివాసంలో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. విద్యుత్ మరమ్మతులు చేయాలంటూ ఇంట్లోకి ప్రవేశించి కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ విషయంపై కోడెల స్పందించారు. తన నివాసం నుంచి కంప్యూటర్లు ఎత్తుకెళ్లింది గుంటూరు వైసీపీ కార్యాలయంలో పనిచేసే అర్జున్ అని, దీనిపై డీఎస్పీకి కూడా సమాచారం అందించానని వెల్లడించారు. అర్జున్ గతంలో తమవద్ద పనిచేశాడని, ఇప్పుడు అంబటి రాంబాబు వద్ద ఉన్నాడని తెలిపారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అంబటి దీనిపై ఏమంటారని కోడెల నిలదీశా
  ఏపీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో మంత్రి బొత్సకు నోటీసులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని బొత్సను సీబీఐ కోర్టు ఆదేశించింది. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సాక్షిగా ఉన్నారు.
  ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గరి నుంచి మన దేశానికి ఉగ్రముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు అఫ్గానిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను పాక్ ఉసిగొల్పనుందని నిఘా సంస్థలు ఇటీవల హెచ్చరించాయి. ఆ ఉగ్రమూకలు కశ్మీర్‌లోకి చొరబడటానికి ఇప్పటికే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్‌ లాంచ్ ప్యాడ్స్‌ వద్ద సిద్ధంగా ఉన్నారని తెలిపాయి.  అయితే దక్షిణ భారతదేశంలోనూ ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్
  ఏపీ రాజధానిగా అమరావతి ఎంపిక సరైనది కాదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేయడంతో.. రాజధాని మార్పు అంటూ వార్తలు మొదలయ్యాయి. దీంతో అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతరైతులు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఈరోజు ఉదయం కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో పనులు పూర్తిగా ఆగిపోయాయని, భూములిచ్చిన రైతులకు ఇప్పుడు కౌలు కూడా ఇవ్వడం లేదని ఆయన దగ్గర వాపోయారు. అధికారులను కలిసినప్పటికీ వాళ్లు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని కన్నా దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని అమరావతిని మార్చకుండా చూడాలని రైతులు విజ్ఞప్
  వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. విపక్ష నేతలకు చెందిన భవనాలను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపులకు దిగుతుందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయినా వైసీపీ ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదంటుంది. ఇప్పటికే నెల్లూరు స్థానిక టీడీపీ నేతల భవనాల్ని, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. తాజాగా మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చారు. గంటాకు చెందిన భీమిలిలోని క్యాంపు కార్యాలయ భవనాన్ని కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్
  సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని జనసేన నిర్ణయించింది. వైసీపీ సోషల్ మీడియా విభాగం.. సోషల్ మీడియాలో పవన్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ బర్త్ డే రోజు 2000 కోట్లు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్లాన్ చేస్తున్నారని వివాదాస్పద పోస్ట్ చేసింది.     "పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు దాదాపు 2000కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలనే ప్లాన్ లో అమెరికాలోని తానా వర్గం ఉన్నట్టుగా సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగుల
  యువత మీద మీడియా ప్రభావం ఎంత ఉందో తెలీదు కానీ.. సోషల్ మీడియా ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. అందుకే రాజకీయ పార్టీలు కూడా యువతను ఆకర్షించడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి.. యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఒక పార్టీకి చెందిన వ్యక్తులు ప్రత్యర్థి పార్టీ వ్యక్తుల మీద ఏదోక తప్పుడు వార్తను సృష్టించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో అది నిజమనుకొని పలువురు నమ్ముతున్నారు. దీని మూలంగా ఆ వ్యక్తి ప్రతిష్టకు నష్టం జరుగుతుంది. ఇలా ఏదో ఒక పార్టీ అని కాదు.. చాలా పార్టీలు ఇలానే చేస్తున్నాయి. ప్రత్యర్థుల మీద అర్థంపర్థం లేని ఆరోపణ
    నిన్న సాయంత్రం విజయసాయి రెడ్డి మీడియా తో మాట్లాడుతూ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలకు ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా అశీసులు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఐతే దీని పై బీజేపీ నుంచి ఎదురు దాడి తీవ్రమైంది. దీని పై సుజనా చౌదరి నిన్న స్పందిస్తూ దీని పై మోడీ అమిత్ షాలకు కంప్లైంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇదే విషయమై బీజేపీ నేత పురందేశ్వరి జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం రివర్స్‌ టెండర్లు, పీపీఏల రద్దు అనేవి జగన్‌ ప్రభుత్వ స్వయంకృతాపరాదాలని ఆమె అన్నారు. పీపీఏల రద్దు పై కేంద్రం ఎన్న
  ఒక పార్టీకి చెందిన నేత తప్పు చేస్తే.. ఆ పార్టీకి చెందిన మిగతా నేతలు ఆయన్ని వెనకేసుకొని రావడం చూస్తుంటాం. అయితే వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై మాత్రం సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ కోడెలపై విమర్శలు గుప్పించారు. కోడెల చర్యల కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారిందని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ ను కోడెల తీసుకెళ్లడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఆయన తీరుతో టీడీపీకి నష్టం జరుగుతోందని వర్ల రామయ
  సుప్రీంకోర్టు ఆదేశాలతో తుగ్లకాబాద్‌లో ఉన్న 500 ఏళ్ల చరిత్ర ఉన్న సంత్ రవిదాస్ ఆలయాన్ని ఈనెల 10న ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీడీఏ) అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇపుడు ఇదే అంశం పై దళిత సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీని కోసం దేశం నలు మూలల నుండి రాజధాని ఢిల్లీ చేరిన దళితులు మహాధర్నా చేసి, తరువాత అంబేద్కర్ భవన్ నుండి రాంలీలా మైదాన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఐతే తుగ్లకాబాద్ లోని సంత్ రవిదాస్ ఆలయం కూల్చివేసిన ప్రదేశానికి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని లాఠీ ఛార్జ్ చేయడంతో వారి ఆంద
  ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ ప్రణాళికా బోర్డును రద్దు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రణాళికా బోర్డు స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఏపీలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 4 ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు ఆయా ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం పనిచేయనున్నాయి. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారిం
  పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ నిర్ణయాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకోవాలని కేంద్రం నుంచి విపక్ష నేతల దాకా దాదాపు అందరూ చెప్పారు. అయినా జగన్ వెనుకడుగు వేయనన్నారు. దీంతో ఆయన మీద విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పుడు తాజాగా పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ పై హైకోర్టు స్టే విధించడంతో ఆయన మీద విమర్శల దాడి మొదలైంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ సర్కార్ మీద విరుచుకుపడ్డారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా జగన్ మీద విమర్శలు గుప్పించారు. కొత్తూరు తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం
  పోలవరం రీటెండరింగ్ పై హైకోర్టు స్టే విధించి వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని బాబు ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదని విమర్శించారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు.   సీఎం జగన్ మూ
  విజయవాడ కనకదుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మను బదిలీచేసి.. ఆమె స్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్‌వి.సురేష్‌బాబును నియమించేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధంచేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. అనుకున్నట్టుగానే కోటేశ్వరమ్మను బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో సురేష్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి జీవో విడుదల చేసింది. ముంబైలో ఐటీ శాఖ అధికారిగా పనిచేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మ డిప్యుటేషన్‌పై గతేడాది ఏపీకి వచ్చారు. అ
    ఆగస్టు 22 అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఎలాంటి సీనీ నేపథ్యం లేకుండా కేవలం స్వయంకృషితో తెలుగు సినీ ప్రపంచంలో ఎదిగి మెగాస్టార్ అని ముద్దుగా పిలిపించుకుంటున్న చిరంజీవి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  "స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్
    పోలవరం ప్రాజెక్ట్ కోసం రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన జగన్ సర్కార్ కు ఎపి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోలవరం పై రివర్స్ టెండరింగ్‌ను నిలుపుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. టెండరింగ్ ప్రక్రియపై మరింత  ముందుకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.పోలవరం హైడల్ ప్రాజెక్ట్ టెండర్ రద్దుకు వ్యతిరేకంగా నవయుగ సంస్థ  సోమవారం హైకోర్టును ఆశ్రయించగా..  ఆ రోజు ఇరు పక్షాల వాదనను విన్న హైకోర్టు తీర్పును బుధవారం ఇచ్చింది. ఈ విషయంపై నవయుగ సంస్థ కోర్టులో తమ వాదన వినిపిస్తూ ఇప్పటివరకు ఎటువంటి ఉల్
STORY OF THE DAY
  'సాహో' ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన 'బ్యాడ్ బాయ్' వీడియో సాంగ్ ఆన్‌లైన్‌లో హాట్ హాట్ ఐటంగా మారింది. ఆ పాటలో జాక్వలిన్ మూమెంట్స్, ప్రభాస్ - జాక్వలిన్ మధ్య కెమిస్ట్రీ వీక్షకుల్ని బాగా అలరించాయి. ఈ పాటలో డాన్స్ చెయ్యడానికి జాక్వలిన్ ఎంత రెమ్యూనరేషన్ వసూలు చేసిందనేది హాట్ టాపిక్‌గా మారింది. అందిన సమాచారం ప్రకారం 'బ్యాడ్ బాయ్'లో నర్తించడానికి ఆమె అందుకున్న మొత్తం అక్షరాలా రూ. 2 కోట్లు!
  ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' మూవీ ఆగస్ట్ 30న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్లలో రిలీజవుతోంది. తెలుగు ఒరిజినల్‌తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లలోనూ ఈ సినిమాని నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. 'బాహుబలి', 'బాహుబలి 2' వంటి ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్ మూవీస్ చేశాక ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్‌గా మారడం మనం చూశాం. ఇది అతడిపై ఒత్తిడి కలిగించడం సహజం. 'బాహుబలి' రేంజి కేరెక్టర్ చేశాక ప్రభా
కాలిఫోర్నియా నుంచి వచ్చినా కానీ, కృష్ణానగర్‌ కష్టాలు నాకూ తప్పలేదు. నాన్న డాక్టర్‌ చదివినా కానీ, కాలిఫోర్నియా వారు యాక్సెప్ట్‌ చేయకపోవడంతో అమ్మనాన్న ఒక రెస్టారెంట్‌లో పని చేశారు. ఇక దాంతో బట్టలు  కొనడానికే కాదు,  కనీసం రెస్టారంట్ కి వెళ్లి తినడానికి డబ్బులు లేని పరిస్థితి  అంటూ ఎన్నడూ లేని  విధంగా ఎంతో ఆవేదనతో మాట్లాడారు అడివి శేషు.  అడివి శేష్‌ అనగానే ...ఆయన వేషభాష లు  చూసి రిచ్‌ కి
  Cast: Aishwarya Rajesh, Rajendra Prasad, Sivakarthikeyan, Vennela Kishore & others Dialogues: Hanuman Chowdhary Music Director: Dhibu Ninan Thomas Cinematography: B. Andrew Producers: K.A.Vallabha & K. S. Rama Rao
  ఆగస్టు 30న 'సాహో'తో ప్రభాస్ థియేటర్లలోకి రానున్నాడు. అంటే... సినిమా విడుదలకు ఏడు రోజులు మాత్రమే వుంది. ఆల్రెడీ ప్రేక్షకులకు 'సాహో' ఫీవర్ పట్టుకుంది. అందుకని, ఈ సినిమాకు ముందు వెనుక మాదిరి సినిమాలు థియేటర్లలోకి వచ్చే సాహసం చేయలేదు. ముఖ్యంగా విడుదలకు ముందు మినిమమ్ క్రేజ్ ఉన్న సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దాంతో ఈ శుక్రవారం థియేటర్లు అన్నీ వెలవెలబోయాయి. అలాగని, ఈ వారం అసలు సినిమాలేవీ విడుదల కావడం లేదా? అంటే అదీ కాదు. మొత్
  చిత్రం: కౌసల్య కృష్ణమూర్తి తారాగణం: ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, ఝాన్సీ, కార్తీక్ రాజు, శివ కార్తికేయన్, మహేశ్, వెన్నెల కిశోర్, భీమనేని శ్రీనివాసరావు సంభాషణలు: హనుమాన్ చౌదరి సంగీతం: దిబు నినన్ థామస్ సినిమాటోగ్రఫీ: బి. ఆండ్రూ దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు నిర్మాత: కె.ఎ. వల్లభ బేనర్: క్రియేటివ్ కమర్షియల్స్ విడుదల తేదీ: 23 ఆగస్ట్ 2019 తమిళంలో హీరో శివ కార్తికేయన్ నిర్మించగా హిట్టయిన 'కణా' సినిమాకు రీమేక్ '
  జాన్ అబ్రహాం హీరోగా నటించిన 'బాట్లా హౌస్' మూవీ సక్సెస్ పార్టీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ముంబైలో బుధవారం జరిగిన ఈ పార్టీలో ఆ మూవీ డైరెక్టర్ నిఖిల్ అద్వానీతో బన్నీ కలిసున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది బన్నీ బాలీవుడ్ సినిమా చేయనున్నాడనే ప్రచారానికి ఈ సక్సెస్ పార్టీ ఊతమిచ్చింది. ఈ పార్టీకి బన్నీ సింపుల్ వైట్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్‌తో అటెండ్
  ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు. సినీ ఫీల్డులో ఎంత గొప్పవాళ్లకైనా కష్టాలు తప్పవు. ఫ్లాపులతో సతమతమవక తప్పదు. మెగాస్టార్ చిరంజీవి సైతం అందుకు అతీతుడు కాదు. 1978లో 'ప్రాణం ఖరీదు'తో కెరీర్ మొదలుపెట్టిన చిరంజీవి, 1983లో వచ్చిన 'ఖైదీ'తో స్టార్‌గా మారారు. అప్పట్నుంచీ ఒక దశాబ్ద కాలం ఆయనకు తిరుగనేదే లేకుండా పోయింది. ఈ మధ్యలో ఆయన మెగాస్టార్‌గా కూడా బాక్సాఫీసును అనేక సార్లు బద్దలు కొడుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత మూడేళ్ల
  హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన 'సాహో' చిత్రం ఆగష్టు 30 న విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నేషనల్, ఇంటెర్నేషనల్ మీడియా తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంగ్లీష్ పేపర్ తో మాట్లాడిన ప్రభాస్ కు అనుష్కతో ఉన్న రిలేషన్ గురించి ఒక  ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ ప్రభాస్ ... "మా ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే కానీ, ఈ ప్రశ్నకు ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఇక ఈ విషయం
  తెలుగులో  ప్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డైరెక్టర్ మెహర్ రమేష్ అని చెప్పొచ్చు. షాడో తర్వాత ఇంతవరకు ఈయన డైరెక్షన్ లో ఏ సినిమా రాలేదు. అయితే అల్లు అరవింద్ , హీరో మహేష్ లాంటి బిగ్ సినీ  పర్సనాలిటీస్ తో మాత్రం సన్నిహితం గా ఉంటూ వస్తున్నారు. ఇక  త్వరలో మెహర్ రమేష్  డైరెక్టర్ గా రీ  ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే... మహేష్ బాబు నిర్మాణ రంగం లోకి అడుగుపెడుతూ.. వెబ్ స
  'ఇస్మార్ట్ శంకర్' సూపర్ సక్సెస్‌తో యమ ఖుషీగా ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్, తన తర్వాతి సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాడు. ఆ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించనున్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఆ మూవీకి 'ఫైటర్' అనే టైటిల్ ఖరారు చేశారు. పూరి కనెక్ట్స్ బేనర్‌పై ఆ టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేశారు. ఆ టైటిల్ విజయ్ దేవరకొండతో చేసే సినిమా కోసమే అని పూరి సన్నిహ
  ఏస్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో వస్తోన్న మహా ముల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్ `. ప్రెసెంట్ ఈ చిత్రానికి సంబంధిచిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించడానికి చిత్ర యూనిట్ త్వరలో బల్గెరియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ కి సంభందించిన సీన్స్ మాత్రమే షూట్ చేయనున్నారట. ఇక ఈ షెడ్యూల్ పూర్తి అయ్యేవరకు రామ్ చరణ్ కి బ్రేక ఇచ్చాడట రాజమౌళి. ఇదిలా ఉంటె ...ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్
  'వింక్ క్వీన్' ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'శ్రీదేవి బంగ్లా' ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైన దగ్గర్నుంచి వివాదాలు మొదలయ్యాయి. ఆ సినిమాలోని కంటెంట్, టైటిల్‌లో దివంగత శ్రీదేవి పేరు ఉపయోగించడం వివాదాలకు మూలం. ఆ టీజర్‌లోని ఒక సీన్‌లో ప్రియా వారియర్ బాత్‌టబ్‌లో పడుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. అది శ్రీదేవి విషాదాంత ఘటనను గుర్తు చేస్తోందనడంలో సందేహానికి తావులేదు. ఆ టీజర్ వచ్చాక శ్రీదేవి
  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్   వచ్చింది. అయితే ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో ఒకటి సాఫ్ట్ వేర్ కుర్రాడు గా, మరొకటి గ్రామీణ కుర్రాడి పాత్రని తెలుస్తోంది. మరి దీని పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఇటీవల గ్రామ
  యస్.యస్. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాల్లో భల్లాలదేవ అనే పవర్‌ఫుల్ విలన్‌గా నటించి, ఆకట్టుకున్న రానా దగ్గుబాటి.. ఇప్పుడు మరో సినిమాలో విలన్‌గా దర్శనమివ్వనున్నాడు. అయితే అది తెలుగు సినిమాలో కాదు, హిందీ సినిమాలో. ఈ ఏడాది బాలీవుడ్‌లో నిర్మాణమవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటైన 'హౌస్‌ఫుల్ 4'లో రానా ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్ మెయిన్ హీ
  ఇటీవల రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న వోల్వో కార్ అదుపు తప్పి నార్సింగ్ వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇక ఒక రోజంతా ఆ కార్ కోసం ఎవరూ రాక పోవడం, రాజ్ తరుణ్ ఆ యాక్సిడెంట్ పై స్పందించక పోవడంతో టీవీ ఛానెల్స్ లో రకరకాల కథనాలు వచ్చాయి. దీంతో ఈ రోజు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు రాజ్ తరుణ్. "నిన్నటి నుంచి చాలా మంది కాల్స్ చేస్తూ.. ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు. అందరికి ధన్యవాదాలు. ఇక నేను రెండు మూడు నెలలుగా నార్సింగ్ సర్కిల్
  జేమ్స్ బాండ్ సిరీస్‌లో రానున్న 25వ సినిమాకు అధికారికంగా టైటిల్ ప్రకటించారు. ఆ టైటిల్.. 'నో టైం టు డై'. జేమ్స్ బాండ్ ట్విట్టర్ అకౌంట్ ఈ టైటిల్‌ను రివీల్ చేసింది. వరుసగా ఐదోసారి డేనియల్ క్రెగ్.. జేమ్స్ బాండ్ కేరెక్టర్ చేస్తుండగా, మునుపటి బాండ్ సినిమాల్లో నటించిన రాల్ఫ్ ఫియన్నెస్ (ఎం), లియా సీడౌక్స్, నవోమీ హారిస్ (మనీపెన్నీ), బెన్ విన్‌షా (ఎ), రోరీ కిన్నియర్ (టానర్), జెఫ్రీ రైట్ (ఫెలిక్స్ లీటర్) తమ పాత్రల్ని నిలు
  "లుక్‌లోనే అంతా ఉంది" అంటున్నారు ఇప్పటి హీరోలు. యంగ్ జనరేషన్ హీరోస్ ఒక్కో సినిమాకు ఒక్కో లుక్‌తో దర్శనమిస్తూ యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. కొత్త కొత్త ఫ్యాషన్ స్టైల్స్‌తో అదరగొడుతున్నారు. కేరెక్టర్‌లో ఇమిడిపోవాలంటే లుక్ కూడా దానికి తగ్గట్లే ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు. గతంలో టాప్ స్టార్స్ జెనరల్‌గా ఒకే లుక్‌తో కనిపించేవాళ్లు. ఎప్పుడో కానీ స్టైల్ మార్చేవారు కాదు. ఆ రోజులకు కాలం చ
  తెలుగు ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పుడు ఇండియాలో అత్యధిక పారితోషకం అందుకున్న హీరో చిరంజీవి. పదేళ్ల విరామం తరవాత సాదాసీదా కమర్షియల్ కథ, సినిమాతో రికార్డు వసూళ్లు సాధించిన హీరో చిరంజీవి. తెలుగు ప్రేక్షకులు, ఇండస్ట్రీలో హీరోలు ఆయన్ను మెగాస్టార్ గా చూస్తున్నారు. మరి, చిరంజీవి దృష్టిలో మెగాస్టార్ ఎవరో తెలుసా? బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్. ముంబైలో 'సైరా నరసింహారెడ్డి' టీజర్ విడుదల కార్యక్రమంలో 'ఇద్దర
  సంగీత జ్ఞాని ఇళయరాజా, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య ఏం జరిగిందో ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. తాను స్వరపరిచిన పాటలు సంగీత విభావరిలలో ఎస్పీబీ పాడటానికి వీలు లేదంటూ ఇళయరాజా న్యాయవాదుల ద్వారా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. సాంగ్స్ రాయల్టీ విషయంలో ఇద్దరి మధ్య గొడవ నడిచింది. అదిప్పుడు సద్దుమణిగింది. దానిపై ఎస్పీబీ మాట్లాడుతూ "రాయల్టీ విషయంలో మా మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. న్యాయవాదులు జోక్యం చేసుకోవడం, సోషల్ మీడియాల
DEVOTIONAL
GRANDHALAYAM
NRI NEWS
LIFE STYLE
  Mid afternoon Lunch, you have enjoyed a meal with your colleagues, sharing what you cooked and its recipe. A small conversation and its
Studies have shown that if you’re planning to lose weight you need to discuss on what groceries you are shopping for and not deviate. Avoid
  జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!   డబ్బు విలువ నేర్పుతుంది చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు
  అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయా
HEALTH
  It is not always possible to visit a doctor for some of the common and frequent health disorder. And rightly it is not such a good idea
మన దేశంలో ఎండాకాలం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మంచి ఎండల్లో బయటకి వెళ్లాల్సి వస్తే... ఒళ్లంతా మంటెక్కిపోక తప్పదు. అలాంటప్పుడు రోడ్డు పక్కన ఆగి ఓ గుక్కెడు లెమన్ సోడా తాగితే కావల్సినంత రిలీఫ్‌ దొరుకుతుంది. రోడ్డు పక్కన తయారుచేసే లెమన్‌సోడాని షికంజి అని పిలుస్తారు. ఇందులో సోడాతో పాటు ఉప్పు, పంచదార, అల్లం, జీరాపొడి, నల్ల ఉప్పు కూడా కలుపుతారు. దీని వల్ల దాహం చల్లారడమే కాదు... చెప్పలేనన్ని లాభాలు ఉంటాయట. అవేంటో మీరే చూడండి... ఎండాకాలం మనకి తెలియకుండానే ఒంట్లో నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఇంకా చెమటతో పాటు శరీరానికి చాలా అవసరమయ్య
  Dates are sodium-free, fat-free, cholesterol-free, and a good source of fiber -- all of which are important factors in keeping a watch on
Five Healthy skin foods!   A healthy skin signifies a healthy body and there are five foods which can add that glow and rejuvenate your
TECHNOLOGY
  Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last Jun
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned W
Mobile Companies In India Mainly Concentrate on Budget Range People. So according to that we divided into 3 categories 1)Above Budget range(15000 to 20000) 2)Budget range(10000 to 15000) 3)Below Budget range(<10000) Above Budget range:
  Google is expanding its suite of apps designed for the Indian market with today’s launch of a new language-learning app aimed at children, called Bolo. The app, which is aimed at elementary school-aged students, leverages technolo
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.