కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్‌ను తిరస్కరించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి ధృవ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అఫిడఫిట్‌లో పేర్కొన్న వివరాలు సైతం తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నామినేషన్ పరిశీలనను రిటర్నింగ్ అధికారి రాంమనోహర్ మిశ్రా ఈ నెల 22కు వాయిదావేశారు. ఇప్పుడీ వ్యవహారం దేశరాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ధృవ్‌లాల్ తరపు న్యాయవాది రవి ప్రకాష్ మాట్లాడుతూ.. తాము ప్రధానంగా మూడు
  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ గా పని చేస్తున్న ఆమె.. తాజాగా 22 మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్ లో ఈ ఆరోపణలు చేశారు. గత ఏడాది అక్టోబరు 10, 11 తేదీల్లో జస్టిస్ గొగోయ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని.. తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తి వేధింపులను తిరస్కరించినందుకు తనను.. తన కుటుంబాన్ని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు
  ఏపీ సచివాలయంలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. సివిల్ సర్వీస్ అధికారుల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేసారు. మనం ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్ కావాల్సిందే అని అన్నారు. ఎవరు రెచ్చిగొట్టినా సహనంతో ముందుకు వెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. సహనం కోల్పోతే ఉద్యోగం కోల్పోతామని అన్నారు. అలా ఉద్యోగం పొగొట్టుకున్న వారి గురించి తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. నిజాయితీ, హుందాగా ఉండటం తన బాధ్యత అని చెప్పిన ఆయన.. అధికారులకు రోల్ మోడల్‌గా ఉండాల్సిన బాధ్య
  ఏపీలో ఎన్నికలైతే ముగిశాయి కానీ ఫలితాలకు చాలా సమయముంది. అయితే ప్రధాన పార్టీ నేతలు ఎవరికివారు అధికారం మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఫలితాలు రావడం, జగన్ ప్రమాణ స్వీకారం చేయడమే అన్నట్లు చెప్తున్నారు. ఇక చంద్రబాబు కూడా తమ పార్టీకి 130 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ.. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా బాబు 130 సీట్ల వ్యాఖ్యలపై వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పని అయిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి దారుణమైన ఫలితాలు
  ఏపీ సీఎం చంద్రబాబు 69 వసంతాలు పూర్తి చేసుకొని 70 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా పలువురు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకి విషెష్ తెలిపారు. ప్రాంతీయ నేతలు రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ.. కలిసినప్పుడు నవ్వుతూ పలకరించుకోవడం, శుభ సందర్భాల్లో విషెష్ తెలుపుకోవడం చూస్తూనే ఉంటాం. అందుకే.. జగన్, కేటీఆర్ వంటి వారు చంద్రబాబుకి విషెష్ చెప్తే కొత్తగా ఏం అ
  ఏపీ సీఎం చంద్రబాబు 69వ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని. ఎక్కువ కాలం ప్రజా సేవలో గడాపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.  
  జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల లక్ష్మీనారాయణ.. జనసేన పార్టీ 88సీట్లు గెలుచుకుంటుందని, తాము అధికారంలోకి వస్తామని వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఆ వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి స్పందించారు. 'సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫి
  ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు మే 23 న వెలువడనున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలీదు కానీ ప్రధాన పార్టీల నేతలు మాత్రం ఎవరికి వారు గెలుపు మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి ధీమా నిజం కానుందో మే 23 న తేలనుంది. అయితే టీడీపీ.. ఒక నియోజకవర్గంలో ఎక్కడ తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడోనని తెగ కలవరపడిపోతుందట. అదేంటి పార్టీ అభ్యర్థి గెలిస్తే సంతోషమేగా అనుకుంటున్నారా? దానికి ఓ సెంటిమెంట్ ఉందిలేండి. ఆ అభ్యర్థి గెలిస్తే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత ప‌య్యావుల కేశ&zwnj
  ఏపీ సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు 69వ పుట్టిన రోజును టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున జరుపుతున్నాయి. ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ప్రధాని మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఉన్నారు. వీరిద్దరూ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు.  ‘వార్మ్ బర్తడే గ్రీటింగ్స్ టు ఎన్సీబీఎన్ గారు’ అని జగన్ ట్వీట్ చేశారు.  
  సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి స్టేజ్‌పైకి వచ్చి హార్దిక్ పటేల్‌ ను చెంప చెల్లుమనేలా కొట్టాడు. ఆ తర్వాత ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే హార్దిక్‌ పటేల్‌ను కొట్టిన వ్యక్తి ఎవరు? ఎందుకు కొట్టాడు? అనే చర్చ మొదలైంది. కాగా ఈ దాడి చేసిన వ్యక్తిని తరు
  ఎన్నికల వేళ పలువురు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇటీవల బీజేపీలో చేరిన సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేరిపోయారు. భోపాల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రగ్యా సింగ్ ఠాకూర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై యాంటీ టెర్రరిస్ట్‌ విభాగాధిపతిగా పనిచేసిన హేమంత్‌ 26/11 ముంబై దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అతని సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఆయనకు అశోక్&zw
  సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొద్దిరోజుల క్రితం మధురలో మీడియా సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆమె పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం.. అనంతరం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. అయితే, తాజాగా జ్యోతిరాదిత్య సింథియా.. వారిపై సస్పెన్సన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక చతుర్వేది సొంత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం శ్రమించ
  టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు, సీనియర్‌ నేత నాగుల్‌ మీరాలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం పై దౌర్జన్యం కేసులో వీరికి నోటీసులిచ్చింది. ఓ ట్రావెల్స్ విషయంలో 2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు, కొందరు  అధికారులపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారనే  ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ  నేతలపై సీరియస్ అయ్యారు. చంద్రబా
  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీతో పాటు, కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీకి కేరళలో ఒక వింత అనుభవం ఎదురైంది. కన్నూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. అయితే రాహుల్‌ను విపరీతంగా అభిమానించే ఏడేళ్ల బాలుడు నందన్.. రాహుల్ ని చూడాలని తల్లిదండ్రులతో కలిసి అక్కడికి వచ్చాడు. నందన్ తన చొక్కాపై రాహుల్ గాంధీ స్టిక్కర్ సైతం అతికించుకున్నాడు. స్థానిక ఆడ
  ఎన్నికల సిబ్బంది గాడిదలపై ఈవీఎంలను తరలించారు. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. ఎత్తైన ప్రదేశాలు, ఆధునిక రవాణా సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాలకు ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లడానికి ఎన్నికల సిబ్బంది జంతు రవాణాపై ఆధారపడుతున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఈవీఎంలు సహా ఎన్నికల పరికరాలను తీసుకెళ్లడానికి గాడిదల్ని ఉపయోగించారు. కొండ ప్రాంతాల్లో దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని ఇలా గాడిదలపై తరలించారు. రాష్ట్రంలోని ధర్మపురి, డిండిగుల్, ఈరోడ్, నమక్కల్, థేని వంటి జిల్లాల్లోని పోలింగ్
  సాధారణంగా ఓటేయడానికి పోలింగ్‌ బూత్‌కి వెళ్తే.. మనం అనుకున్న పార్టీకి ఓటేసి ఆనందంగా బయటికి వస్తాం. కంగారులో పొరపాటున ఒక పార్టీకి ఓటేయబోయి వేరే పార్టీకి ఓటేస్తే.. అయ్యో ఎంత పనైంది అంటూ కాస్త బాధపడతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం పొరపాటున ఒక పార్టీకి ఓటేయబోయి మరో పార్టీకి ఓటేసినందుకు ఏకంగా తన చేతి వేలుని నరుక్కున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ బోలా సింగ్‌ పోటీ చేస్తున్నారు. అలాగే ఎస్పీ-బీఎస్పీ కూటమి తరపున యోగేశ్&zwn
  పాటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ హార్దిక్ పటేల్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చి చెంప చెల్లుమనేలా కొట్టాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో చోటు చేసుకుంది. ఈ సభలో హార్దిక్ పటేల్ సహా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హార్దిక్ పటేల్ మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఒక్కసారిగా వేదికపైకి వచ్చి హార్దిక్ చెంపపై కొట్టాడు. దీం
  రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మాగంటి రూప గాయపడ్డారు. ఆమె కుమార్తెకు కూడా స్వల్పగాయాలయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు.
  ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు పోలవరం, సీఆర్డీఏ మీద సమీక్ష నిర్వహించడం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల మీద నిర్వహించాల్సిన హోం శాఖ సమీక్షను చంద్రబాబు రద్దు చేశారు. పోలింగ్ తర్వాత మళ్లీ పాలనా పరమైన వ్యవహారాలపై దృష్టి పెడతానని చంద్రబాబు తెలిపారు. పోలవరం మీద, రాష్ట్రంలో తాగునీటి అంశం మీద చంద్రబాబు సమీక్ష నిరవహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం చం
  టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 22న రాష్ట్ర రాజధాని అమరావతిలో తమ పార్టీకి చెందిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఎన్నికల సంఘం తీరుపై ఫిర్యాదులు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, ఈసీపై తమ పోరాటం ఆ అవకతవకలపైనే అని స్పష్టం చేశారు. అలాగే అమరావతిలో జరిగే సమావేశానికి పార్టీ
  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ముఖ్యంగా రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోదీ.. అంబానీకి లబ్ది చేకూరేలా వ్యవహరించారంటూ రాహుల్ పదేపదే చెప్తుంటారు. అయితే ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ అంబానీపై విమర్శలు చేస్తుంటే.. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ మాత్రం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తన మద్దతు తెలిపి ఆశ్చర్యం కలిగిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిలింద్ దేవరా ఒక వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో చ
STORY OF THE DAY
  రవిబాబు 'నువ్విలా' సినిమాతో హవీష్ హీరోగా పరిచయమయ్యాడు. తరవాత 'జీనియస్', 'రామ్ లీలా' సినిమాలు చేశాడు. కొంత విరామం తరవాత 'సెవెన్' అని ఒక డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇందులో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో స్పెషల్ ఏంటంటే... హీరో ఒక్కడే. హీరోయిన్లు మాత్రం ఆరుగురు. ఆ
  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మకు ఎందుకంత కోపమో? వరుస సినిమాలతో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఇక ట్విట్టర్ సంగతి చెప్పనక్కర్లేదు. సినిమాల విషయానికి వస్తే... 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చంద్రబాబును నెగిటివ్ షేడ్‌లో చూపించారు వర్మ. అందులో 'వెన్నుపోటు' పాటతో చంద్రబాబుకు ఎంత చేటు చేయాలో అంతా చేశారు. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బ‌యోప
  రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఇటీవ‌ల బిగ్ బి ఓ వీడియో చేసి సోష‌ల్ మీడియా లో పెట్టి షాక్చిచ్చిన సంగ‌తి తెలిసిందే.  ఇక సల్మాన్ ఖాన్, రామ్  చ‌ర‌ణ్ కు మ‌ధ్య ఉన్న స్నేహం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. చ‌ర‌ణ్ జంజీర్ సినిమా చేసే త‌రుణంలో స‌ల్మాన్ ఎంతో హెల్ప్ చేసాడు. అప్ప‌టి నుంచి మొద‌లైంది వీరి స్నేహం. అదే స‌మ‌యంలో
  కాంట్ర‌వ‌ర్సీల‌తో నిత్యం కాపురం చేసే రామ్ గోపాల్ వర్మ ...ఇటీవ‌ల ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తో చేయాల్సినంత కాంట్ర‌వ‌ర్సీ చేసాడు. ఇక ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడు, తెలంగాణ మ‌ఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌యోపిక్ ను తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వ‌ర్మ ఎనౌన్స్ మెంట్ చేసాడు. ఈ సినిమాకు `టైగ‌ర్  కేసీఆర్' అంటూ టైటిల్ కూడా ప్ర‌క‌టించాడు. ఇదిలా
Cast - Raghava Lawrence, Kovai Sarala, Vedika Oviya & others Director - Raghava Lawrence Music Director - S Thaman Producer - Kalanidhi Maran Release Date - 19th April 2019 Kanchana movie sequel - Kanchana 3 which releas
  '1 నేనొక్కడినే' సినిమాతో మహేష్ బాబు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మొదలైంది. సినిమా ఫలితం పక్కన పెడితే... అందులో పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూ ఉంటాయి. తరవాత 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలలో సూపర్ స్టార్ మహేష్ కోసం అద్భుతమైన బాణీలను రాక్ స్టార్ దేవి శ్రీ అందించాడు. మహేష్-దేవిశ్రీ కాంబినేషన్ అంటే మ్యూజికల్ హిట్ కాంబినేషన్ అనే ముద్ర ప్రేక్షకుల్లో పడింది. 'మహర్షి'తో ఆ ముద్ర చెరిగిపోయేలా ఉంది. ఇ
  'జెర్సీ' చూసి ప్రేక్షకులు సంతోషించారు. మంచి సినిమా చూసామన్న సంతృప్తితో థియేటర్ నుంచి బయటకు వచ్చారు. సోషల్ మీడియాలో సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ కూడా 'జెర్సీ' సినిమా నచ్చిన అభిమానుల జాబితాలో ఉన్నారు. పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రేక్షకుల నుంచి సినిమాకు వస్తున్న స్పందన చూసి 'జెర్సీ' చిత్ర బృందం ఉబ్బి తబ్బిబ్బవుతోంది‌. అందులో అ
  ఆర్టిస్ట్స్: రాఘ‌వ లారెన్స్, కోవై స‌ర‌ళ‌, వేదిక ఓవియా త‌దిత‌రులు డైరక్ష‌న్: రాఘ‌వ లారెన్స్ సంగీతం: య‌స్ త‌మ‌న్‌ నిర్మాత: క‌ళానిధి మార‌న్‌ సినిమాటో గ్ర‌ఫీ: వెట్రీ విడుదల తేదీ: 19-4-2019   ముని  సిరీస్‌ల‌లో భాగంగా వ‌చ్చిన లెటెస్ట్ సినిమా `కాంచ‌న -3`. రాఘ‌వ లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ&
Cast - Nani , Shraddha Srinath, Sathyaraj, Rao Ramesh, Child artist Ronith Production Company - Sitara Entertainments Songs - Krishnakanth (KK) Editor - Navin Nooli Cinematographer - Sanu Varghese Music - Anirud
నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, సంపత్, ప్రవీణ్, బాలనటుడు రోనిత్ కమ్రా తదితరుల నిర్మాణ సంస్థ: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పాటలు: కృష్ణకాంత్ (కేకే)  ఎడిటర్: నవీన్ నూలి  సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్ సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్  సమర్పణ: పిడివి ప్రసాద్  నిర్మాత‌: సూర్యదేవర నాగవంశీ  రచన, ద‌ర్శ‌క‌త్వం: గౌతమ్ తిన్ననూరి విడుదల తేదీ: ఏప్రిల్ 19, 20
  దర్శకుడిగా రాఘవ లారెన్స్ ప్రయాణం మొదలైంది తెలుగు చిత్ర పరిశ్రమలోనే. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన, 'స్టైల్' సినిమాతో దర్శకుడిగా మారారు. తర్వాత అక్కినేని నాగార్జున 'మాస్', 'డాన్'... ప్రభాస్ 'రెబల్' సినిమాలకు దర్శకత్వం వహించారు. తర్వాత పూర్తిగా తమిళ సినిమాలపై దృష్టి పెట్టారు. అక్కడ హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మధ్య మధ్యలో రాఘవ లారెన్స్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన హారర్ ఫ్రాంచై
  హమ్మయ్య.... మహేష్ బాబు అభిమానులకు ఓ టెన్షన్ తగ్గింది. 'మహర్షి' సినిమా చిత్రీకరణ ముగిసింది. నిన్న అనగా... బుధవారం సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కుమార్తె సితార, చిత్ర బృందంతో కలిసి మహేష్ కేక్ కట్ చేశారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇక, 'మహర్షి' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే మిగిలున్నాయి. త్వరలో వాటిని పూర్తి చేసి మే 9న సినిమాను విడుదల చేయనున్నారు. నిజానికి, ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరున విడ
  ఏం చేస్తే పబ్లిసిటీ వస్తుందనేది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాగా తెలుసు. ఆయనకది వెన్నతో పెట్టిన విద్య. వర్మ తీసిన సినిమాలు థియేటర్లలో ఎన్ని రోజులు ఆడతాయో... అంతకంటే ఎక్కువ రోజులు మీడియాలో వర్మ సినిమా వార్తలు వస్తాయి. ఎందుకంటే... వర్మ ఎంపికచేసుకునే కథాంశాలు అటువంటివి‌. రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్... వర్మ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొన్ని రోజుల క్రితం ప్రకటించిన 'కోబ్రా'
  దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, అహ్మదాబాద్ ఇతర ప్రదేశాల్లో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ ఇప్పటికే చిత్రీకరించారు. ఒక్క ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. యాక్షన్ ఎపిసోడ్ తో యంగ్ టైగర్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఆల్రెడీ ఆ సీన్ చూసిన సినిమా యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో కొమరం భీమ్ పాత్రల
  నాని క్రికెట‌ర్ గా న‌టించిన చిత్రం `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 19 న విడుద‌ల‌వుతోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఈ చిత్రంలోని పాట‌ల‌కు, ట్రైల‌ర్స్ కు ఇప్ప‌టికే మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నాని ఈ రోజు మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు... అందు
  సినిమా ప‌రిశ్ర‌మలో షూటింగ్ ప్రారంభం నుంచి ట్రైల‌ర్ రిలీజ్, ఆడియో రిలీజ్‌, సినిమా రిలీజ్ ఇలా ప్ర‌తి దానికి ఒక ముహూర్తం చూసుకొని చేస్తుంటారు. డైర‌క్ట‌ర్స్, హీరోస్, హీరోయిన్స్ , ప్రొడ్యూస‌ర్స్ ఇలా ప్ర‌తి ఒక్క‌రికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ తో పేర్లముందు కొత్తగా ఒక అక్ష‌రం యాడ్ చేయ‌డం లేక తొలగించ‌డం చేస్తుంటారు. ఇలా సినీ ప‌రిశ్ర‌మలో పేర్లు మార్చుకున్
  ఎల‌క్ష‌న్స్ వ‌ర్క్ లో ఇన్ని  రోజులు బిజీ బిజీగా గ‌డిపాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్. ఇక ఎల‌క్ష‌న్స్ ముగియ‌డంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. త‌ను ఎంతో ఇష్ట‌ప‌డే మేన‌ల్లుడు సినిమా `చిత్ర‌ల‌హ‌రి` చూసి ఆ టీమ్ ని అభినందిస్తూ ప్ల‌వ‌ర్ బొకేల‌ను పంపించాడు.  సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ
  ఇటు తెలంగాణ... అటు ఆంధ్ర ప్రదేశ్... రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఫలితాల కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో విక్టరీ వెంకటేష్ రాజకీయ ప్రచారం ప్రారంభించారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి ఎవరికైనా మద్దతు ఇస్తున్నారా అని ఆలోచించవద్దు. ఆయన చేస్తున్న ప్రచారం సినిమా కోసం! మేనల్లుడు అక్కినేని నాగ చైతన్య తో కలిసి వెంకటేష్ నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. ఇందులో రాజకీయ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉన్నాయి. వెంకీ మ
  తెలుగు సినిమాల్లో హిందీ పాటలను విన్నాం! పవన్ కల్యాణ్ 'ఖుషీ'లో 'యే మే రాజాహా...'కి ముందు, తర్వాత చాలా తెలుగు సినిమాల్లో హిందీ పాటలు పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... తెలుగు సినిమాలో చైనీస్ పాటను తెలుగు ప్రేక్షకులు వినబోతున్నారు‌. ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి కథానాయకుడిగా నటించిన సినిమా 'వజ్రకవచధర గోవింద'. అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఒక చైనీస్ పాట
  'ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు వరకు నన్ను జడ్జ్ చేయనిది నా కొడుకు ఒక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను' - జెర్సీ ట్రైలర్ లో డైలాగ్ ఇది. సోమవారం సాయంత్రం జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రేక్షకుల గురించి నాని ఇదే స్టైల్ లో ఒక డైలాగ్ చెప్పాడు. 'ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు వరకు నన్ను జడ్జ్ చేయనిది ప్రేక్షకులు మాత్రమే. మీ (ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ...) దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట
DEVOTIONAL
GRANDHALAYAM
NRI NEWS
LIFE STYLE
కుటుంబసభ్యులు కానీ.. బంధు మిత్రులు కానీ.. ఆఫీసులో సహోద్యోగులు కానీ నిత్యం ఇంతమందిని చూస్తుంటాం.. మరి వీరందరివి వేరు వేరు మనస్తత్వాలు. మనతో ఎంత బాగా ఉన్నప్పటికీ అసలు వ్యక్తిత్వం వేరు. మరి వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడం ఎలా..? ఒక చిన్న ఐస్‌క్రీమ్‌తో ఈ చిక్కు ముడి విప్పొచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=WuXFWRrbPdc
  టీవీలోనో.. హోమ్ థియేటర్‌లోనో మంచి సాంగ్ వస్తుంటే దానిని హమ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు కొంతమంది. వారిని చూసి ఇంట్లో పెద్దవారు. ఓరేయ్.. ఆ కుప్పిగంతులేంట్రా అంటూ మందలిస్తూ ఉంటారు. అయితే ఇకపై అలా చేయకండి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి డ్యాన్స్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు పరిశోధకులు. అది శారీరకంగాను.. మానసికం గాను. డ్యాన్స్ చేసేటప్పుడు మెదడు, శరీరాల మధ్య సమన్వయం బాగా ఉంటుందట. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=CplfifflLPc    
    ఇంటర్నెట్‌ గురించి అవగాహన ఉన్నవారు ‘PRACTO’ అన్నపేరు వినే ఉంటారు. మనకి దగ్గరలో ఉన్న వైద్యుల వివరాలను అందచేస్తూ, అవసరమైతే వారితో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ లేదా చికిత్సను అందించే సంస్థే practo. వైద్యుల కోసం తమ సైట్‌ను సంప్రదించే వ్యక్తుల వయసు, అవసరాల ఆధారంగా ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికను చూడగానే ఇప్పటి యువత మానసిక సమస్యలతో సతమతం అయిపోతుదని తేలిపోతోంది. ఆ నివేదికలో ముఖ్య అంశాలు ఇవిగో…   - మానసిక సమస్యల కోసం వైద్యులను సంప్రదించేవారిలో 79 శాతం మంది
  ఈ రోజుల్లో చాలామందిది ఒకటే బాధ! ఖర్చుపెట్టుకోవడానికి కావల్సినంత డబ్బు ఉంది. కానీ గడపడానికి సమయమే ఉండటం లేదు. ఈ మాటలు వింటున్న కొందరు పరిశోధకులకి ఓ అనుమానం వచ్చింది. మనిషి దేనివల్ల సంతోషంగా ఉంటాడు? డబ్బు వల్లా! కాలం వల్లా! ఈ విషయాన్ని తేల్చుకునేందుకు వారు ఒక ఆరు పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా 4,600 మంది అభ్యర్థుల ఆలోచనా తీరుని గమనించారు.   లక్షలకొద్దీ జీతంతో ఎక్కువసేపు ఉద్యోగం చేయడం కంటే, కాస్త తక్కువ జీతంతో తక్కువ పనిగంటలు చేస్తేనే సుఖంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. కుర్రవాళ్లు కాస్త అటూఇటూగా మొగ్గుచూపారు కానీ,
HEALTH
  వేసవిలో అధికంగా వేధించే సమస్య నోరు ఎండిపోవడం. మాటిమాటికీ తడి ఆరిపోయి నాలుక పిడచకట్టుకుపోవడం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. నిజానికిది మంచిది కూడా కాదు. నోటిలో లాలాజలం ఎప్పుడూ ఊరుతూ ఉండాలి. లేదంటే నోటి ఇన్ఫెక్షన్లతో పాటు దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి. జీర్ణక్రియలో లాలాజలానికి ఎంతో ముఖ్యమైన పాత్ర కాబట్టి జీర్ణక్రియా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అయితే నోరు ఎండిపోవడం అన్నది పెద్ద సమస్యేమీ కాదు. వేసవి వేడికి అలా అవుతూ ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తేలికగా పరిష్కారమవుతుంది.   పొద్దున్న ల
  మీ గుండె ఫిట్ గా ఉండాలా, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలా, కాన్సర్, బీపీ లాంటివి రాకూడదని కోరుకుంటున్నారా, కంటి చూపు చురుగ్గా కావాలా. ఒక్క మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ హెల్త్ మీ సొంతం కావాలా. అయితే ఈ కూర తినండి. ఇంతకీ ఆ కూర ఏంటనుకుంటున్నారా, అయితే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=vGLoHsr_uKg      
మనుపటి రోజుల్లో అందం గురించి శ్రద్ధ అంతగా ఉండేది కాదు. ఉన్నా దాన్ని కాపాడుకునే మార్గాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు! అందం గురించిన ఆసక్తీ ఎక్కువయ్యింది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు లక్షల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకోసారి మన అందాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యలు ప్రాణాంతకం కావచ్చునంటున్నారు పరిశోధకులు. అందుకు ఉదాహరణే సన్‌స్క్రీన్‌ లోషన్లు!   మొక్కలకీ మనుషులకీ మధ్య ఓ పోలిక ఉంది. మొక్కలు సూర్యకాంతి మీద ఆధారపడి తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకున్నట్లుగానే, మనుషులు సూర్యుడి నుంచి విటమిన్ డిని పొందుతా
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒకటి తింటే సరిపోదు. ఆ తిండిలో తగినన్ని పోషకాలు ఉండాలి. శరీరంలో జరిగే జీవచర్యలన్నీ కూడా సవ్యంగా సాగిపోయేందుకు అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు అందాలి.  కానీ ప్రస్తుతం మనం తింటున్న ఆహారంలో అలాంటి పోషకాలు లేకుండా పోతున్నాయి. ఫలితంగా పైకి నిగనిగలాడుతున్నామే కానీ, లోపల మాత్రం డొల్లబారిపోతున్నాం. ఆ విషయాన్ని మరో పరిశోధన మరోసారి గుర్తుచేస్తోంది. రోజూ తగినంత జింక్ని తీసుకుంటే మన డీఎన్ఏ సైతం భద్రంగా ఉంటుందని తేలుస్తోంది.   అసలు జింక్ ఎందుకు మనం అంతగా పట్టించుకోకపోయినా కూడా ఒంటికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజం జ
TECHNOLOGY
  Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last Jun
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned W
Mobile Companies In India Mainly Concentrate on Budget Range People. So according to that we divided into 3 categories 1)Above Budget range(15000 to 20000) 2)Budget range(10000 to 15000) 3)Below Budget range(<10000) Above Budget range:
  Google is expanding its suite of apps designed for the Indian market with today’s launch of a new language-learning app aimed at children, called Bolo. The app, which is aimed at elementary school-aged students, leverages technolo
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.