ఆదివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో.. మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. నూటికి నూరు శాతం మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఎగ్జిట్‌పోల్స్‌ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. 23వ తేదీన వెలువడే ఫలితాల్లో టీడీపీకి 110 నుంచి 130 సీట్లు
  సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 23 న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటికి వరకు నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్‌కే మెజారిటీ సీట్లు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే టీఆర్ఎస్ చెబుతున్న 16 సీట్లకు రెండు, మూడు సీట్లు తగ్గే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. అంతేకాదు తెలంగాణలో బీజేపీ బోణి కొట్టనుందని అంచనా వేశాయి. దీంతో బీజేపీ గెలవబోయే సీటు ఏది అయ్యుంటుంది అంటూ విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశమున్న సీటు అంటే ముందుగ
  లగడపాటి రాజగోపాల్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీ, తెలంగాణ ఫలితాలపై తన సర్వేను రేపు సాయంత్రం వెల్లడిస్తానన్నారు. రేపు సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగియనుండటంతో.. రేపు సాయంత్రం 5 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. లగడపాటి కూడా రేపు సాయంత్రం తిరుపతిలో మీడియాకు తన సర్వే వివరాలను తెలుపుతానన్నారు. అయితే ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో లగడపాటి మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణలలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో పరోక్షంగా చెప్పేశారు. తెలంగాణ ప్రజలు కారులో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు అన్నారు. అలాగే ఏపీలో లోటు బడ్జెట్ కావడంతో ఏపీ ప్రజలు స
  ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతకాన్నే ఫోర్జరీ చేసిన కేటుగాళ్ల బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎం సంతకంతో నకిలీ పత్రాలు సృష్టించిన వారిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని 44/p సర్వీ నెంబర్ లో ఉన్న 2 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సిఫార్సు లెటర్ ను తయారు చేశారు. లెటర్‌ హెడ్‌ను యాకుత్‌పురా టీఆర్‌ఎస్‌ నేత నుంచి రూ.45 వేలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా కేసీఆర్ సంతకంపై అనుమానం వచ్చి రాజేంద్రనగర్ ఆర్డీవో ఆరా తీయగా నకిలీదని తేలింది. ఆర్డీవో ఫి
  టీవీ9 కేసు వ్యవహారంలో మాజీ సీఈఓ రవిప్రకాష్ తో పాటు ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు హీరో శివాజీ. తాజాగా వీరిద్దరిపై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరిపై అలంద మీడియా ఫిర్యాదు చేసినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. గత కొన్నిరోజులుగా రవిప్రకాష్, శివాజీ ఆచూకీ తెలియకపోవడంతో వీరిద్దరూ ఫలానా ప్రాంతాల్లో తలదాచుకుని ఉండొచ్చంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాకు శివాజీ ఒక వీడియో విడుదల చేశారు. శివాజీ ఎక్కడికీ పారిపోలేదని, శివాజీ వెన్నుచూపే వ్యక్
  దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినా ఈసీపై ఈ స్థాయిలో విమర్శలు ఎప్పుడూ రాలేదు. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ వరకు చాలా పార్టీలు ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈసీ తీరుపై సాక్ష్యాత్తూ సభ్యులే అసంతృప్తితో ఉండడం చర్చనీయాంశమైంది. స్వయంప్రతిపత్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది అంటూ ముగ్గురు సభ్యుల్లో ఒకరైన అశోక్ లవాసా ఆరోపిస్తున్నారు. ప్రచార సభల్లో నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్
  సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఈనెల 23న జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేందుకు అదనపు భద్రత, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేయాలని వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈరోజు ఢిల్లీలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బుట్టా రేణుక, పండుల రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్‌ తదితరులు ఎన్నికల సంఘం సభ్యులతో భేటీ అయ్యారు. కౌంటింగ్‌ రోజున అలజడులు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నించే అవకాశం ఉందని, అందువల్ల అదనపు బలగాలను నియమించాలని కోరారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు కుట్రపన్నుతోందన
  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది. రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ రెండింటితో సహా మొత్తం 7 కేంద్రాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న చెప్పారు. 7 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రద్యుమ్న పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా ఎన్నికల ఫుటేజీ ఎక్కడా లీక్ కాలేదని,
  కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రయాణిస్తున్న కారు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. దంపతులు చిన్నారితో కలిసి బైక్ పై వెళ్తుండగా జీడివాగు సమీపంలో ఎదురుగా వస్తున్న ఎమ్మెల్యే సీతక్క కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన చిన్నారి తల్లిదండ్రులను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
  పశ్చిమబెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన దాడిని నిరసిస్తూ.. గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్ లో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అనే రీతిలో పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులకు కారకులైనవారిని ఏపీ సీఎం చంద్రబాబు సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రజాస్వామ్య పరిరక్షణ అని పేరు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు, ఉగ్రవాదులు అందరూ ఏకమ
  సీపీఐ సీనియర్ నేత నారాయణ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ దేశానికి అవసరమని, అందుకోసం చంద్రబాబు, కేసీఆర్, జగన్ ఏకం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మే 23 తర్వాత నరేంద్ర మోదీకి మూడు నామాలే మిగులుతాయని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నారాయణ విమర్శించారు. నెలకు మేకప్‌ కోసం రూ. 80 లక్షలు ఖర్చు చేస్తున్న మోదీ చాయ్ వాలానా? అని నిలదీశారు. పుల్వామాలో జవాన్లపై జరిగిన దాడి సర్కారీ హత్యేనని ఆరోపించారు. నిఘా సంస్థలు హెచ్చర
  ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించిన రాళ్లపల్లి.. 1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. శుభలేఖ, ఖైదీ, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, ఏప్రిల్
  నేనెవరో తెలుసా ఎమ్మెల్యే బామ్మర్దిని, నేనెవరో తెలుసా ఎంపీ కొడుకుని.. అంటూ రాజకీయ నేతల కుటుంబసభ్యులు అప్పుడప్పుడు హంగామా చేయడం చూస్తుంటాం. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. టోల్ గేట్ వద్ద టోల్ ఫీజ్ విషయంలో ఓ మంత్రిగారి భార్య నానా హంగామా చేశారు. ఫీజు విషయంలో టోల్ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు. ఆవిడ ఎవరో కాదు.. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి. వెంకటకుమారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ దారిలో నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలోని టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. సాధారణంగా టోల్‌ గేటు వద్ద ప్రజాప్రతినిధులకు
  ప్రధాని పదవిని ఎవరు అధిరోహిస్తారో తెలియదని.. కానీ తాము మాత్రం కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటామని మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు.  పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో కలిసి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. 35 సంవత్సరాలుగా పుట్టిన రోజు నాడు శ్రీవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు. కుమారస్వామి మాట్లాడుతూ.. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి 18 సీట్లు గెలుచుకు
  ఎన్నికల కమిషన్, బీజేపీ కమిషన్‌గా మారిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రధాని కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్‌ను నడిపిస్తున్నారని ఆరోపించారు. రీపోలింగ్ కోసం తాము రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిస్తే స్పందించలేదు కానీ విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెల్ల కాగితం మీద ఫిర్యాదు ఇస్తే ఎన్నికల సంఘం వెంటనే స్పందించిందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే పీఎంవో ద్వారా వైసీపీ ఎన్నికల కమిషన్‌ కి సిఫార్సు చేయించిందన్నారు. కుట్
  చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ కు ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఐదు ప్రాంతాలు టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో అక్కడ వైసీపీ నేతల ప్రవేశానికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రీపోలింగ్ జరిగే వెంకటరామాపురం గ్రామానికి వెళ్లి ప్రచారం చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చెవిరెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఊళ్లోకి రానివ్వబోమని తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో
  మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ భోపాల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా ప్రధాని మోదీ కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపూను అవమానించిన ఆమెను ఎప్పటికీ క్షమించబోనని అన్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 'గాంధీజీ లేదా గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చేవిగా ఉన్నాయి. ఆమె క్ష
  2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసు కీలక దశకు చేరింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సహా నిందితులంతా వారానికోసారి కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారు కోర్టుకు రాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ కోసం ప్రతివారం కోర్టు ముందు హజరు కావాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ మే 20న జరుగుతుంది. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్లలో బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా అనేక మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ప్రజ్
  యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కావడంతో భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించడానికి ఆయన అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈసారి ఎలాంటి వేడుకల్ని చేయవద్దని ఎన్టీఆర్ తన అభిమానులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.  ఈ ఘటన జరిగి ఏడాది కూడా కాలేదు. అందుకే ఎన్టీఆర్ ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయిచుకున్నారట. ‘నాన్న మమ్మల్ని విడిచి వెళ్లి ఏడాది కూడా పూర్తికాలేదు. ఇంకా ఆ విషాదం నుంచి మేము తేరుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి వేడుకలు వ
  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ బూత్‌ల్లో రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లి (పోలింగ్‌ బూత్ నంబర్‌ 321), పుల్లివర్తిపల్లి(104), కొత్త కండ్రిగ (316), కమ్మపల్లి (318), వెంకటాపురం(313) పోలింగ్‌ బూత్‌ల్లో మే19న రీపోలింగ్‌ నిర్వహించాల్సిందిగా ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసీ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైసీపీ, ఈసీ కలిసి కుట్ర చేస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రగిరి నియోజకవర
  వైసీపీ నేత విజయ సాయి రెడ్డికి కనీసం రోజుకి ఐదారు సార్లైనా చంద్రబాబుని విమర్శిస్తూ ట్వీట్ చేయకపోతే నిద్రపట్టదనుకుంటా. తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. ఈ నెల 23 తరువాత టీడీపీ పార్టీ నే ముక్కలవుతుంది అని ట్వీట్ చేశారు. "23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు  చేశాడు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం." అని
STORY OF THE DAY
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నది. ఇందులో కథానాయికగా ఐదారు కన్నడ సినిమాలలో నటించిన కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు మొన్న శనివారం ఒక ప్రకటన వచ్చింది. తెలుగు తెరకు మరో కొత్త భామను సుకుమార్ పరిచయం చేస్తున్నాడు అంటూ &n
  సినిమాలు... క్రికెట్... దేశంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిపెట్టే ముఖ్యమైన రెండు రంగాలు. క్రికెట్‌లో ఐపీఎల్‌ ముగిసింది. వేసవిలో వినోదాన్ని పంచి వెళ్లింది. తెలుగులో ఈ వేసవికి స్టార్ హీరోల సినిమాల సందడి కూడా ముగిసింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచి వెళ్లాయి. ఐపీఎల్‌లో వీక్షకులను నిరాశ పరిచిన క్రికెటర్లు ఉన్నారేమో కానీ, వేసవిలో ప్రేక్షకులు నిరాశపరిచిన స్టార్ హీరోలు లేరు.  'మజిలీ'తో నాగచైతన్య, 'చిత్రలహరి&
ఓ సినిమా హిట్ అయితే.... అందులో హీరో, హీరోయిన్లు రెండో సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్న రోజులివి. ఏదైనా సినిమాలో ఒక పాత్రకు పేరు వస్తే... అందులో నటించిన ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ నెక్స్ట్ సినిమాకు కొండెక్కి కూర్చుంటుంది. కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతల కంటే డబ్బుకు విలువ ఇస్తున్న రోజులివి. శుక్రవారం తుదిశ్వాస విడిచిన ఒకప్పటి నటుడు రాళ్లపల్లి మాత్రం డబ్బు కంటే పేరుకు ఎక్కువ విలువ ఇచ్చారు. ఆయన 'స్త్రీ' చిత్రానికి అందుకున్న పారితోషకం ఎంత
  ఇటు సమ్మర్ వెకేషన్... అటు సినిమా షూటింగ్... స్వామి కార్యం తో పాటు స్వకార్యం కూడా జరుగుతోంది 'వెంకీ మామ' చిత్ర బృందానికి! వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో మొదలైంది. అక్కడి మంచుకొండల్లో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ రైతుగా, నాగచైతన్య మిలిటరీ మ్యాన
  లోక్‌స‌భ‌ ఎన్నికల కోసమని సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మళ్ళీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత ఆయన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. నిజానికి, ఎన్నికలు పూర్తయిన వెంటనే కొత్త సినిమా ప్రారంభిస్తానని ఉపేంద్ర ఎప్పుడో చెప్పారు. అన్నట్టుగానే సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నారు. బి.ఎన్. మౌర్య దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా నటించనున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రారంభం కాన
  Cast - Allu Sirish, Rukshar Dhillon, Naga Babu, Vennela Kishore & others Production Company - Madhura Entertainment, Big Ben Cinemas  Music Director - Judah Sandhy Producers - Madhura Sridhar Reddy , Yash Rangineni
నేచ‌ర‌ల్ స్టార్ నాని లేటెస్ట్ గా న‌టిస్తోన్న సినిమా `గ్యాంగ్ లీడ‌ర్`. విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 14 నుంచి ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ శంషాబాద్ లో జ‌రుగుతోంది. జూన్ 30 వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు 30 న సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాత‌లు. ఇప్ప
నటీనటులు: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్, నాగబాబు, కోట శ్రీనివాసరావు, 'వెన్నెల' కిషోర్, 'శుభలేఖ' సుధాకర్, రాజా తదితరులు నిర్మాణ సంస్థలు: మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పాటలు: భాస్కరభట్ల, కేకే, తిరుపతి  సినిమాటోగ్రఫీ: రామ్  మాటలు: కల్యాణ్ రాఘవ సంగీతం: జుడా సాంధీ  సమర్పణ: డి. సురేష్ బాబు  నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని  దర్శకత్వం: సంజీవ్ రెడ్డి  విడుదల తేదీ:
  రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు ఇద్ద‌రికీ చిన్న‌పాటి గాయాలు అవ‌డంతో రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ కు కొంత కాలం ఆపేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టిఏ ఈ సినిమాకు సంబంధించిన రెండు భారీ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసాడు రాజ‌మౌళి. ఇక త‌దుప‌రి షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంద‌ట చిత్ర యూనిట్. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు పూర్తిగా క్యూర్ అవ‌డ‌డంతో కొత్త షెడ
  `మ‌హాన‌టి` చిత్రంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని తెచ్చుకుంది కీర్తి సురేష్‌. ఇక ఇటీవ‌ల ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో లేడీ ఓరియెంటెడ్ గా ఓ చిత్రం ప్రారంభ‌మైంది. న‌రేంద్ర అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ బేన‌ర్ పై మ‌హేష్ కోనేరు నిర్మాణంలో తెర‌కెక్కుతోంది. ప్ర‌జంట్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఐరోపాలో  
విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌,  ఏస్ డైర‌క్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో `భార‌తీయుడు-2` చిత్రం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఆ మ‌ధ్య ఎల‌క్ష‌న్స్ వ‌ల్ల  కొంత గ్యాప్ ఇచ్చారు. ఇక బ‌డ్జెట్ కూడా ఎక్కువుగా అవుతుండ‌టంతో సినిమాను నిలిపేస్తున్నారంటూ న్యూస్ వ‌చ్చాయి. ఇక ఎంత‌కీ సినిమా షెడ్యూల్ ప్రారంభించుకోక‌పోవ‌డంతో అం
  'జ్యోతిలక్ష్మి' తర్వాత ఛార్మి పేరు మూడు సినిమాల టైటిల్ కార్డ్స్ లో పడింది. అయితే... హీరోయిన్ గా కాదు, నిర్మాతగా! కెరీర్ క్రేజ్ లో ఉన్నప్పుడు, అవకాశాలు వస్తున్నప్పుడు... ఉన్నట్టుండి హీరోయిన్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. 13 ఏళ్ల వయసులో కథానాయికగా తెలుగు తెరపై అడుగుపెట్టిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి, అన్ని భాషలలో కలిపి సుమారు 55 సినిమాల్లో నటించారు. తర్వాత నటనను పక్కనపెట్టి నిర్మాణంపై దృష్టి పెట్టారు. పూరి జగన్నాథ్ తో కల
హెడ్డింగ్ చూసి మ‌రోలా అనుకోకండి. ఆర్టిస్ట్ గా, రైట‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాతో డైర‌క్టర్ గా మారాడు. కాకుంటే ఆ సినిమా ప‌లు కార‌ణాల వ‌ల్ల రిలీజ్ ఆగిపోయింది. అయితే ఈ డైర‌క్ట‌ర్ ప్ర‌జంట్ ఒక మంచి క‌థ సిద్ధం చేసుకుని మ‌రో సినిమా డైర‌క్ట్ చేయ‌డానికి రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. అవును సుధీర్ బాబు కు ఇటీవ‌ల స్టోరి
  "నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్‌ని ఒక వారంలో ఈ సినిమా దాటేయబోతుంది" అని 'మహర్షి' స‌క్సెస్‌మీట్‌లో మహేష్ బాబు చెప్పారు. అందుకు తగ్గట్టు ఈ రోజు 'దిల్' రాజు ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ "వారం రోజుల్లోనే మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా 'మహర్షి' నిలిచింది" అని ఒక పోస్టర్ ట్వీట్ చేసింది. ఈ లెక్కన సినిమా వసూళ్లు 205 కోట్లకు పైగా వచ్చి ఉండాలి. కొరటాల శివ
  పాయ‌ల్ రాజ్ పుత్ `ఆర్ ఎక్స్ 100` సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.  ఆ సినిమాలో న‌టించి బోల్డ్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ భామ ప్ర‌స్తుతం వెంక‌టేష్ స‌ర‌స‌న `వెంకీమామ‌` చిత్రంలో న‌టిస్తోంది. అలాగే `డిస్కోరాజా` లో రవితేజ కు జోడీగా న‌టిస్తోంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం మ‌రో సీనియ‌ర్ హీరో సినిమాలో న‌టించే అ
  `ఒక్క‌క్ష‌ణం` చిత్రం త‌ర్వాత అల్లు శిరీష్ నటిస్తోన్న చిత్రం `ఏబిసిడి`. మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ నెల 17న విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా అల్లు శిరీష్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. `ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక అంద‌రూ పిల్ల‌జ‌మీందార్ చిత్రంతో పోలుస్తున్నారు, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో  నాని కూడా అలాగే అన్నాడు దీనికి మీర
  శ్రద్ధా శ్రీనాథ్ పోలీస్‌గా నటిస్తున్నది. ఎవరీ అమ్మాయి అనుకుంటున్నారా? 'జెర్సీ'లో నాని పక్కన నటించిన హీరోయిన్. తెలుగులో ఆమెకు 'జెర్సీ' తొలి సినిమా. అంతకు ముందు కన్నడలో, తమిళంలో సినిమాలు చేసింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'యు టర్న్' ఒరిజినల్ వెర్షన్, కన్నడ 'యు టర్న్'లో ఆమె హీరోయిన్. ఆమె నటనకు చాలామంది అభిమానులున్నారు. ఇప్పుడీ హీరోయిన్ పోలీస్‌గా నటిస్తున్నది తెలుగు సినిమాలో కాదు, ఓ త‌మిళ
  యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పుట్టినరోజు ఈ రోజు (బుధవారం, మే 15). ఆయన నటిస్తున్న తాజా సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. రామ్‌ బర్త్ డే స్పెషల్‌గా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు దర్శకుడు కమ్ నిర్మాత పూరి జగన్నాథ్. టైటిల్‌కి తగ్గట్టు శంకర్ ఇస్మార్ట్ ఆ? కదా? అనేది ఇప్పుడే చెప్పలేం కానీ... పూరి మాత్రం ఇస్మార్ట్ అనే చెప్పాలి. కొత్తదనం లేకుండా సేమ్ క్యారెక్ట‌రైజేష‌న్‌తో కొత్త హీరోలను తన కథలతో ఒప్పిస్తున్నంద
  దర్శకుడు వివి వినాయక్ కథానాయకుడిగా మారుతున్నారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఏడు కొండల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో శంకర్ దగ్గర శిష్యరికం చేసిన 'శరభ' దర్శకుడు ఎన్. నరసింహారావు చెప్పిన కథ 'దిల్' రాజుకు నచ్చడంతో, అతణ్ణి వినాయక్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయనకూ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిలింనగర్ సర్కిల్స్ అంతా మంగళవారం ఈ సినిమా చర్చే. వివి వినాయక్ కథానాయకుడిగా నటించడం
  "చిన్నా పెద్దా కాదు... మంచి సినిమాలకు థియేటర్లు ఇవ్వమని అందరూ అడగాలి. ఇస్తే మంచి సినిమా బతుకుతుంది. చెత్త సినిమా తీసి చిన్న సినిమాకు థియేటర్లు ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు? అక్కడ కరెంట్ ఖర్చులు రావు" అని దర్శకుడు తేజ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నలుగురు నిర్మాతలు థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా చిత్ర పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారని కొందరు వీలు చిక్కిన ప్రతిసారి ఆరోపణలు చేస్తుంటారు. తే
DEVOTIONAL
GRANDHALAYAM
NRI NEWS
LIFE STYLE
  చుట్టూ ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ప్రపంచం ఎంత డిజిటల్ విప్లవాన్ని సాధించినా... పేపరు వాడకం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. 90 శాతానికి పైగా కాగితాలని చెట్ల నుంచి తయారుచేయాల్సిందే! ఇలా టన్నులకొద్దీ కాగితాలను తయారుచేయడానికి ఏటా 300 కోట్లకు పైగా చెట్లని నాశనం చేయవలసి వస్తోంది. ఇక కాగితం తయారీకి కావల్సిన నీటి సంగతి చెప్పనవసరం లేదు. ఒక కిలో కాగితం తయారుచేయడానికి 300 లీటర్ల నీరు కావాలి. ఇక కాగితం తళతళ్లాడిపోయేలా చేయడం దగ్గర నుంచీ దాని మీద ప్రింటింగ్ చేయడం వరకూ నానారకాల రసాయనాలనూ ఉత్పత్తి చేయక తప్పదు.   కాగితాన్ని ఉత్పత్తి చేసేం
  అనగనగా భగవంతుడు సృష్టిని చేస్తున్నాడు. ముందరగా ఆయన ఓ కుక్కను సృష్టించాడు. ‘చూడూ నీకు ముప్ఫై ఏళ్ల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా, నీది అనుకున్న ఇంటిని కాపలా కాస్తూ ఉండటం. నీ జోలికి ఎవరన్నా వస్తే వారి వెంట పడి అరిచి అరిచి మీదపడి కరవడం. సరేనా!’ అన్నాడు.   దానికి కుక్క ‘అరవడం, కరవడం గురించి వింటుంటే సరదాగానే ఉంది కానీ మరీ ముప్ఫై ఏళ్లపాటు అలా గడపడమే కష్టమనిపిస్తోంది. కాబట్టి ఓ పదేళ్లపాటు అలా జీవిస్తే చాలనిపిస్తోంది. మిగతా ఇరవై ఏళ్లూ మీరే ఉంచేసుకోండి’ అనేసింది. ‘సరే, నీ ఇష్టం!&
  జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!   డబ్బు విలువ నేర్పుతుంది చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు
  మనిషికి ప్రకృతి మీద చాలా ఆధిపత్యమే ఉండి ఉండవచ్చు. కానీ తన మనుగడ కోసం అతను ఇతర జంతువులు మీద ఆధరపడక తప్పలేదు. ఇప్పుడంటే అన్ని రకాల పనులకీ, అన్ని రకాల యంత్రాలు వచ్చేశాయి. కానీ ఒకప్పుడు కుక్కలు, గుర్రాలు, ఆవు లాంటి జీవుల సాయం లేకుండా మనిషి జీవితం గడిచేది కాదు. మనిషి ఎలాగైతే ఇతర జీవుల మీద ఆధారపడ్డాడో, మనిషి మచ్చికకు అలవాటు పడిన జీవులు కూడా అతని మీద ఆధారపడ్డాయని శాస్త్రవేత్తల వాదన. పైగా అతని చర్యలని అర్థం చేసుకోవడాన్ని అవి అలవాటు చేసుకున్నాయనీ వారి నమ్మకం. అందుకు అనుగుణంగానే కుక్కల మీద చేసిన కొన్ని పరిశోధనలలో, అవి తమ యజమానుల హావభావలను అ
HEALTH
మన భారతదేశంలో లభించే రకరకాల పండ్లన్నింటిలోనూ మామిడికాయలు ఎంతో ప్రత్యేకమైనవి. పచ్చిమామిడికాయల నుంచి పండు మామిడికాయల వరకు ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. చిన్న, పెద్ద అని తేడాలేకుండా ప్రతిఒక్కరు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు రకరకాల వంటకాలలోను మామిడిపండ్లను ఉపయోగిస్తారు. అందువల్లే దీనిని పండ్లకు రారాజుగా పేర్కొంటారు... మామిడి లో పోషక ఆహారాలు పుష్కలం. విటమిన్ c, విటమిన్ A, B 6 పుష్కలంగా ఉంటాయి.  ఇంకా , పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా తగిన మొద
  వేసవి భగభగలకి ఒళ్లంతా పొగలు కక్కడం ఖాయం. కానీ ఆహారం విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఏ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే...   మితంగా ప్రొటీన్లు: ఒంట్లో వేడి చేసిందని చెబితే చాలామంది వైద్యులు ఒప్పుకోరు. కానీ కొన్ని పదార్థాలలో ఉండే అధిక ప్రొటీన్ల వల్ల... ఒంట్లోని జీవక్రియ (మెటబాలిజం) వేగం పెరుగుతుందనీ, దాంతో వేడి చేసిన అనుభూతి కలుగుతుందనీ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా అధిక ప్రొటీన్లు ఉండే కోడిగుడ్డు, బాదంపప్పు, ఓట్స్, మెం
  All of us want to be healthy & fit. But more than healthy & fit people want to lose weight and look beautiful. So for all of them who are keen on losing weight, Veramachaneni Garu gives us 4 categories. To know them in detail, watch the video.
మన దేశంలో ఎండాకాలం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మంచి ఎండల్లో బయటకి వెళ్లాల్సి వస్తే... ఒళ్లంతా మంటెక్కిపోక తప్పదు. అలాంటప్పుడు రోడ్డు పక్కన ఆగి ఓ గుక్కెడు లెమన్ సోడా తాగితే కావల్సినంత రిలీఫ్‌ దొరుకుతుంది. రోడ్డు పక్కన తయారుచేసే లెమన్‌సోడాని షికంజి అని పిలుస్తారు. ఇందులో సోడాతో పాటు ఉప్పు, పంచదార, అల్లం, జీరాపొడి, నల్ల ఉప్పు కూడా కలుపుతారు. దీని వల్ల దాహం చల్లారడమే కాదు... చెప్పలేనన్ని లాభాలు ఉంటాయట. అవేంటో మీరే చూడండి... ఎండాకాలం మనకి తెలియకుండానే ఒంట్లో నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఇంకా చెమటతో పాటు శరీరానికి చాలా అవసరమయ్య
TECHNOLOGY
  Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last Jun
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned W
Mobile Companies In India Mainly Concentrate on Budget Range People. So according to that we divided into 3 categories 1)Above Budget range(15000 to 20000) 2)Budget range(10000 to 15000) 3)Below Budget range(<10000) Above Budget range:
  Google is expanding its suite of apps designed for the Indian market with today’s launch of a new language-learning app aimed at children, called Bolo. The app, which is aimed at elementary school-aged students, leverages technolo
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.