ఇబ్బంది పడేది సామాన్య ప్రజలు, కార్మికులే కదా.. మనదేం పోయింది?, మన పంతం మనది అన్నట్టుంది.. అటు ప్రభుత్వ వైఖరి, ఇటు ఆర్టీసీ జేఏసీ వైఖరి. సమ్మె మొదలై దాదాపు యాభై రోజులైంది. ఎవ్వరూ మెట్టు దిగరు.. ముగింపు పలకరు. ఒకవేళ ఎవరైనా ఒక మెట్టు దిగినా మరొకరు పట్టించుకోరు. ఇలా ఈ వ్యవహారాన్ని సాగదీస్తూ అర్థ శతదినోత్సవం వైపు పరుగులు తీయిస్తున్నారు. సామాన్య ప్రజలకు కోపం, చిరాకు, అసహనం తెప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సమ్మె విరమించే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఎటువంటి షరతులు లేకుండా కార్మికులను విధు
  ప్రత్యేక హోదా, విభజన హామీలపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్ లో నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల చూపుతోన్న పక్షపాత వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా, జమ్మూకశ్మీర్ విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడాన్ని గల్లా జయదేవ్ తప్పుబట్టారు. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవడం... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అవమానం మాత్రమే కాదని... అది ప్రధాని మోడీకి కూడా జరిగిన అవమ
  ప్రతిపక్షాలు కేసీఆర్ ట్రాప్ లో పడ్డాయానే వార్త ఈ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఆర్టీసీ సమ్మెను పరిశీలించన కొందరు నేతలు ఈ ప్రశ్న సంధిస్తున్నారు. కేసీఆర్ ట్రాప్ లో ప్రతిపక్షాల పడ్డాయనేది వీరి అనుమానం. దానికి ఉదాహరణగా చ ఆర్టీసీ సమ్మెను చూపిస్తున్నారు. రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా పథకాలు ప్రవేశపెట్టలేదు. పాత స్కీములు కూడా పూర్తిగా అమలు కావడం లేదు. ఆర్థిక మాంద్యం దెబ్బకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగ జారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. యాభై ఏళ్లకే పెన్షన్, కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృత
అమరావతి రాకూడదని మూర్ఖత్వంగా కమిటీలపై క్యాంపింగ్ వేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే అమరావతి ప్రాజెక్టుని చంపేశారని ఆరోపించారు. అమరావతి ఆగిపోతే తెలుగు జాతికి తీవ్ర నష్టం చేసినట్లేనని ఆయన అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. మీ దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గర ఆధారాలుంటే తప్ప క్యాన్సిల్ చెయ్యడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అది కూడా మీ బుర్రకు ఎక్క లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికి కూడా ఎదురు దాడి చేస్తూ అమరావతి రాకూడదని.. దాని మీద కమిటీల మీద కమిటీలు
గుంటూరు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు..మాజీ మంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు పార్టీలో కీలక నేత. 2004-2009 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేసారు. అధికారంలోకి రావడంతోనే మంత్రయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా.. మంత్రిగా.. టిడిపిని ముందుండి నడిపించారు. ఐదేళ్ళు మంత్రిగా పని చేసిన ప్రత్తిపాటి గత ఎన్నికల్లో తన శిష్యురాలి చేతిలోనే ఓడిపోయారు. ఓటమి తర్వాత కొంత కాలం హడావుడి చేసిన ఆయన ఇప్పుడు పూర్తిగా సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల తర్వాత మూడు నెలల పాటు పార్టీ కార్యక్రమాల్లో ప్రత్తిపాటి చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ చ
తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ ప్రజల కోసం అవసరమైతే కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తానంటూ ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్‌... మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయని అన్నారు. తమిళ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారన్న రజనీ.... 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు రావడం ఖాయమన్నారు. ఇక, అవసరమైతే కమల్ తో పనిచేస్తానన్న రజనీ... మక్కల్ నీది మయ్యం పార్టీతో పొత్తుపై హింట్ ఇచ్చారు. అయితే, ఒకవైపు కమల్... మరోవైపు రజనీ చేస్తున్న వరుస ప్రకటనలతో తమిళ రాజకీయాల్ల
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.... సీఎం జగన్ కు కొరకురాని కొయ్యగా తయారైనట్లు వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పదేపదే ధిక్కరిస్తూ ఆగ్రహానికి గురవుతున్నారని అంటున్నారు. పార్టీ అనుమతి...ఎంపీ విజయసాయిరెడ్డి లేకుండా ప్రధాని మోడీని గానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని గానీ, అలాగే కేంద్ర మంత్రులను కానీ కలవొద్దని జగన్ ఆదేశించినా, రఘురామకృష్ణంరాజు మాత్రం లెక్కచేయడం లేదు. తనకు నచ్చిందే తాను చేస్తూ జగన్ ఆర్డర్స్ పై డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంపై ఏపీలో రచ్చరచ్చ జరుగుతుంటే, అందుకు భిన్నంగా మాతృభాష
నెలరోజులకుపైగా కొనసాగుతోన్న మహా డ్రామాకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తోన్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక, అధికార పంపిణీపై మూడు పార్టీలూ ఒక అవగాహనకి వచ్చాయి. ముఖ్యంగా, శివసేన-ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా.... అలాగే, కాంగ్రెస్‌కు ఐదేళ్లపాటు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ప్రతిపాదనపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రణాళికతోపాటు లౌకిక స్ఫూర్తికి కట్టుబడాలన్న ప్రతిపాదనలపై మూడు


EDITOR'S CHOICE
షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటించినా ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన కరువైంది. ఆర్టీసీపై ఐదారు గంటలపాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడున్నట్లు యథాతథంగా సంస్థను నడపలేమని తేల్చిచెప్పేశారు. ఆర్టీసీని 5వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న కేసీఆర్... తక్షణం 2వేలకోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఒక్క సెప్టెంబర్ జీతాలు చెల్లించాలంటేనే 240 కోట్లు కావాలని, అలాగే సీసీఎస్ కు 500కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పుడున్నట్లుగా ఆర్టీసీని నడపాలంటే నెలకు
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే 80శాతానికి పైగా హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల పక్షపాతిగా వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, అందుకే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది శత్రువులు ఏకమైనా... ప్రజల ఆశీర్వాదముంటే ఎదుర్కోగల శక్తి తనకుందన్నారు. ఇక, మత్స్యకారులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఇస్తున్న సాయాన్ని 10వ
  చంద్రబాబు రౌడీషీటర్లను.. మాఫియాను.. వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఛీప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. నాకే నోటీసు ఇస్తారా అంటూ పోలీసులను బెదిరిస్తున్నారని అన్నారు. తప్పు చేశారు కాబట్టే పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిపారు శ్రీకాంత్. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు ప్రభుత్వ చీఫ్ విప్. వ్యవస్థను నిర్వీర్యం చేశాను.. అందుకే నన్ను మూలన కూర్చోపెట్టారు.. చేసిన తప్పును తెలుసుకొని క్షమించండి అని చెప్పి జిల్లాల పర్యటనకు వెళ్తాడని అనుకున్నాము. కానీ బాబు క్షమాపణ చెప్పే విధం
నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కేఈ సోదరులపై సాగుతున్న ప్రచారాన్ని చూస్తే ఈ నానుడి గుర్తొస్తుంది. గత కొన్నేళ్లుగా కర్నూల్ జిల్లా టిడిపికి కేఈ కుటుంబం పెద్ద దిక్కుగా ఉంటుంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కేఈ క్రిష్ణమూర్తి, టిడిపి అధినేత చంద్రబాబుకు సమకాలికుడు. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన అనేక ఉన్నత పదవులు చేపట్టారు. టిడిపికి కష్టకాలం వచ్చినప్పుడు తెలుగుతమ్ముళ్లకు కేఈ సోదరుల వెన్నుదన్నుగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు తమ చిరకాల ప్రత్యర్థి అయిన కోట్ల ఫ్యామ
  ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిళ్ల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై.. ఎంపీ సీఎం రమేష్, ఏపి బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో మత మార్పిళ్ల దిశగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న కొన్ని చర్యలను సీఎం రమేష్ ఆధారాలతో సహా అందచేశారు. హిందువులను మతమార్పిడుల దిశగా ప్రోత్సహించేందుకు జగన్ కుటుంబానికి చెందిన మతపరమైన చానళ్ళలో జరుగుతున్న ప్రసారాల వీడియోలను అమిత్ షాకు సీఎం రమేశ్ అందించినట్లుగా తెలుస్తోంది. జగన్ బావ బ్రదర్ అనిల్ కు చెందిన రక్షణ టీవీలో భగవద్గీత చదువుతున్నట్టుగా బైబుళ్లున
  టిడిపి అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వైసిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టిడిపి నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీతో పాటు మంత్రి కొడాలి నాని..అంబటి రాంబాబు.. ఓ రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వైసిపి నేతలతో పాటు వంశీ విమర్శలకు టిడిపి నేతల నుంచి కౌంటర్ లు పడ్డాయి. టిడిపి నేతల కౌంటర్లు అన్ని నామమాత్రంగానే ఉండిపోయాయి. ఈ రభాసకి తెరతీయడానికి నందమూరి వారసుడే ముందుకు రావాల్సి వచ్చింది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీక
  గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారుతూ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టిడిపికి రాజీనామా చేసిన వంశీ జగన్ వెంట నడుస్తానని ప్రకటించారు. త్వరలోనే వైసీపీలో చేరతారని చెప్పారు. అయితే పక్కా డేట్ మాత్రం ప్రకటించలేదు. సీఎం నిర్ణయం మేరకు తన చేరిక ఉంటుందని తెలిపారు వంశీ.   వైసిపిలో చేరేందుకు వంశీ రెడీ అవుతున్నారనే సిగ్నల్స్ వస్తున్న సమయంలో  వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో వంశీ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. వంశీ, వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు అయిందని అందులో భాగంగానే వైసిపి నేతలను కలుస్తున్నారని చర్చ నడుస్తోంది. భవిష్యత్
  అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే విధంగా ఉంది ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో టిఆర్ఎస్ పరిస్థితి. జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశం అధికార పార్టీలో కలకలం రేపుతూ ఉంది. పదవులు దక్కినవారు పండుగ చేసుకుంటుంటే పదవులు ఆశించి భంగపడిన వారు మాత్రం అసంతృప్తి సెగలు కక్కుతున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కూడా కమిటీల నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుడా ఛైర్మన్ పదవీ కాలం ముగిసినప్పట్నుంచి ఆశావహులు ఆ పీఠంపై కన్నేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కుడా ఛైర్మన్ పదవిని మళ్లీ మర్రి యాదవరెడ్డికే కట్టబెట్టారు. దీంతో పదవి ఆశించిన
  ధూళిపాళ్ల నరేంద్ర... గుంటూరు మిర్చిలా ఘాటున్న నాయకుడు... 1994 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించి... డబుల్ హ్యాట్రిక్ ను తృటిలో మిస్సైన నేత... పొన్నూరులో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ధూళిపాళ్ల... టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా... పవర్ ఫుల్ మౌత్ పీస్ గా గట్టిగా పనిచేశారు. అయితే, ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదన్న మనస్తాపంతో 2017 తర్వాత సెలైన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక, 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగడా పెట్టి వెతికినా ఎక్కడా కనబడటం లేదు. కనీసం టీడీ
  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై అంతర్జాతీయ ట్రిబ్యునల్ లో కేసులు నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖకు ఐదు దేశాలు సమాచారమిచ్చాయి. తమ పెట్టుబడుల ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించడమే తమ చర్యలకు కారణమని ఆయా దేశాలు అంటున్నాయి. ఈ వ్యవహారంపై పీఎంవో కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పంద వివాదం ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో వివిధ దేశాలు పెట్టుబడులు పెట్టాయి. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశాయి. ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాద
  నలుగురు ఒక దారిలో వెళుతుంటే.. ఆ దారి నాకెందుకు, నా దారి రహదారి అనుకునే వాళ్ళను చూశాము. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం కూడా అలానే ఉంటుంది. తెలంగాణలో మిగతా చోట్ల టీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ టాక్ వస్తే.. చొప్పదండిలో మాత్రం పాజిటివ్ పబ్లిసిటీ వస్తుంది. అదే రాష్ట్రమంత ఆ పార్టీ అధిష్టానానికి పాజిటివ్ ఉంటే చొప్పదండిలో మాత్రం నెగిటివ్ టాక్ ఉంటుంది. మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి అంటే వివాదాస్పదమైన నియోజకవర్గంగా పేరుంది. ఇక్కడ ఎప్పుడు ఎవరు రెచ్చిపోతారో ఎవరు సైలెంట్ గా ఉంట
  టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన మోసపూరితంగా తప్పుడు పత్రాలను సమర్పించి పౌరసత్వం పొందారని స్పష్టం చేసింది. తప్పుడు మార్గంలో చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం పొందారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై చాలా కాలంగా కోర్టులో విచారణ సాగుతోంది. ఇరువురి వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఇటీవల తెలంగాణ హై కోర్టు ఆదేశించడంతో హోంశాఖ ఇద్దరి వాదనలు విని నిర్ణయం ప్రకటించింది. విదేశీ పర్యటనకు సంబంధించి రమేష్ తప్పుడు
  ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పు ఇచ్చి గంటలు గడుస్తున్నాయి అయినా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ సమ్మెపై హై కోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని లేబర్ కోర్టుకు పంపాలని కోరింది. కార్మిక సంఘాలు కూడా లేబర్ కోర్టు పై విశ్వాసాన్ని ప్రకటించాయి. అయితే ఇప్పుడు లేబర్ కోర్టులో ఏం జరుగుతుంది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతుందా లేక కార్మికులకు అనుకూలంగా వస్తుందా అనే చర్చ జరుగుతోంది. కార్మిక చట్టాల ప్రకారం చర్చల ప్రక్రియ ముగిశాక 7 రోజుల
STORY OF THE DAY
  Cast: Isha Rebba, Satyadev, Sriram, Ravi Varma & others Songs: Bhaskara Bhatla & Srimani Cinematography: Anji Music: Raghu Kunche Producer: Srinivas Screenplay & Direction: Srinivas Reddy Release Date: 22nd N
నటీనటులు: ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, కృష్ణభగవాన్ తదితరులు పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి మాటలు: కృష్ణభగవాన్  సినిమాటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి సంగీతం: రఘు కుంచె నిర్మాత: శ్రీనివాస్ కానూరు స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి విడుదల తేదీ: 22 నవంబర్ 2019 'అదిరిందయ్యా చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా' వంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు అందుకున్న దర్శకుడు శ్రీనివ
Cast: Sandeep Madhav, Muskaan Khubchandani, Devika, Manoj, Vinay Varma & others Music Director: Suresh Bobbili Cinematography: Sudhakar Editor: Pratap Kumar Co-Producer: Sanjay Reddy Producer: Appi Reddy Story, Screenplay &a
  తారాగణం: సందీప్ మాధవ్ (శాండీ), ముస్కాన్, సత్యదేవ్, దేవిక డఫ్తర్‌దర్, మనోజ్ నందం, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, మహతి, శ్రీనివాస్ పోకలే సంగీతం: సురేశ్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సుధాకర్ యెక్కంటి ఎడిటింగ్: ప్రతాప్‌కుమార్ ఆర్ట్: గాంధీ నడికుడికార్ సహ నిర్మాత: సంజయ్‌రెడ్డి నిర్మాత: అప్పిరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జీవన్‌రెడ్డి బ్యానర
  నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌ను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతూ ఆయన సినిమా 'రూలర్' టీజర్ గురువారం సాయంత్రం 4 గంటల 28 నిమిషాలకు రిలీజైంది. తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2018 సంక్రాంతికి వచ్చి ఫర్వాలేదనిపించే స్థాయిలో ఆడిన 'జై సింహా' తర్వాత బాలయ్య, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో ఈ సినిమా తయారవుతుండటం గమనార్హం. 'ర
సంక్రాంతి నిర్మాతలకు రిలీజ్ డేట్స్ టెన్షన్ ఓ కొలిక్కి వచ్చినట్టే. రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న 'దర్బార్', సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరు', మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'అల... వైకుంఠపురములో', నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న 'ఎంత మం
ముంబైలో కొత్త ప్రేమజంట రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రణబీర్ కపూర్ ఆప్తమిత్రుడు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. గత ఏడాది బల్గేరియాలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. తర్వాత ఇండియాలో వారణాసిలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిని
  ప్రభాస్.. ఇవాళ దేశవ్యాప్తంగా సినీప్రియుల ఆరాధ్య నటుడు. 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కన్‌క్లూజన్' సినిమాల తర్వాత టాలీవుడ్ స్టార్ నుంచి ఇండియన్ స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. 'సాహో' సినిమా ఆ విషయాన్ని మరింత స్పష్టం చేసింది. తెలుగులో కంటే హిందీలోనే ఆ సినిమా మరింత బాగా ఆడటం, అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తేవడం దీనికి నిదర్శనం. దాంతో ఇప్పుడు ప్రభాస్ దేశంలోనే ఏకైక పాన్ ఇండియా సూపర్ స్టార్‌గ
  తమిళంలో తన పేరును శృతి హాసన్ భుజం వెనుక టాటూగా వేయించుకున్నారు. తెలుగులో హాట్ యాంకర్ అనసూయ ఎదపై టాటూ వేయించుకున్నారు. త్రిష ఎదపై కూడా సీతాకోకచిలుక కనిపిస్తుంది. తమ శరీరంపై తమకు నచ్చిన ప్రదేశాల్లో టాటూలు వేయించుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. తమ టాటూలు కనిపించేలా దుస్తులు వేసుకుంటారు. ఈ జాబితాలో ఆషిమా నర్వాల్ కూడా చేరారు.  తెలుగులో 'నాటకం', 'జెస్సీ' సినిమాల్లో నటించిన హాట్ హీరోయిన్ ఆషిమా నర్వాల్, రీసెంట్&zw
  జస్ట్... కొన్ని గంటల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ, సంక్రాంతికి విడుదల కానున్న 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ప్రేక్షకుల ముందుకు ఇంటర్‌నెట్‌లో వచ్చేస్తుంది. ఇదెలా ఉండబోతుందోనని ఘట్టమనేని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కోపంగా చూస్తున్న మహేష్ కళ్లు మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన పోస్టర్ తో టీజర్ డేట్, టైమ్ అనౌన్స్ చేశారు. దాంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకుల అంచనాలను అంద
  2020లో తెలుగు సినీసీమ మాత్రమే కాదు, యావద్భారత చిత్రసీమలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా చెప్పుకోదగ్గ 'ఆర్ ఆర్ ఆర్' మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాంచరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన నాయికగా నటిస్తున్నదెవరనే విషయం నిన్నటిదాకా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా ఉండిపోయింది. ఈరోజు, అంటే నవంబర్ 20న ఆ చిక్కు విడిపో
‘శుక్రవారం ఉదయం మా సినిమాను ఫ్రీగా చూడండి. అన్ని థియేటర్లలో ఫస్ట్‌ డే మార్నింగ్‌ షో టికెట్లు ఫ్రీగా ఇవ్వబడును’ అంటూ ప్రేక్షకులను ఆకర్షించిన సినిమా ‘బీచ్‌ రోడ్‌ చేతన్‌’. స్ర్కీన్‌ప్లేను నమ్ముకుని తెరకెక్కించిన రియలిస్టిక్‌ రా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ‘రోజులు మారాయి’, ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’లో హీరోగా నటించిన చేతన్‌ మద్దినేని ఈ సినిమ
కొమరం భీమ్‌ పాత్రలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇండియాలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. అందులోనూ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న భామను బుధవారం సాయంత్రం ప్రేక్షకులకు పరిచయం
'సైజ్ జీరో' సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన అనుష్క.. ఆ తర్వాత బరువు తగ్గడానికి నానా తిప్పలూ పడుతూ వచ్చింది. ఆమె వల్లే 'బాహుబలి 2' షూటింగ్ ఆలస్యమయ్యిందన్న ప్రచారమూ ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అయిన 'సైజ్ జీరో' సినిమా తనకు నటిగా మంచి పేరు తెస్తుందనే ఉద్దేశంతో, ఆ మూవీ డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడి సూచన మేరకు బాగా లావయ్యింది. ఒక స్థూలకాయురాలైన అమ్మాయి జీవిత ప్రయాణం నేపథ్యంలో తీసిన ఆ సినిమా అనుష్క ఆశించిన దానికి భిన్న
తెలుగులో పవన్‌కల్యాణ్‌ స్టార్‌డమ్‌ ఏంటనేది ప్రత్యేకంగా ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. పవర్‌ స్టార్‌కు యంగ్‌ స్టార్‌ హీరోల్లో చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అటువంటి హీరో కొంత విరామం తర్వాత, రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి వస్తున్న వార్తను ఎక్కడో ముంబైలో ఉన్న ఓ క్రిటిక్‌ ట్వీట్‌ చేయడం ఏంటనేది చాలామందికి అర్థం కాలేదు. ‘దిల్‌’ రాజు, బోనీ కపూర్‌ నిర్మాణంలో పవన్‌కల్యా
తెలుగులో రష్మిక మందన్నాకు స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా 'గీత గోవిందం'. నిజానికి, ఆ సినిమాలో కథానాయిక పాత్రలో నటించమని దర్శకుడు పరశురామ్ పలువురు అగ్ర నాయికలను సంప్రదించారు. అప్పటికి, 'అర్జున్ రెడ్డి' విడుదల కాలేదు.‌ విజయ్ దేవరకొండ స్టార్ కాదు. అందుకని, అతడి పక్కన నటించడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. 'గీత గోవిందం' విడుదల సమయంలో రష్మిక కంటే ముందు ఎవరెవరిని సంప్రదించారని దర్శకుడు పరశురామ్ ను అడిగితే... 'ఇప్
  తెలుగు సినిమా ప్రముఖులే లక్ష్యంగా బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఇన్ కమ్ (ఐటీ) టాక్స్ అధికారులు రైడ్స్ చేయడం ప్రారంభించారు. దాంతో షెడ్యూల్ ప్రకారం జరగవలసిన కొన్ని షూటింగ్ లు రద్దయ్యాయి. ఓ ప్రెస్ మీట్ లొకేషన్ మారింది. టాలీవుడ్ ప్రముఖులు కాస్త ఇబ్బందికి గురయ్యారనే మాట అక్షర సత్యం. అసలు వివరాల్లోకి వెళితే... ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఇండస్ట్రీ కింగ్ పిన్ అయినటువంటి దగ్గుబాటి సురేష్ బాబు ఆఫీసుల్లో బుధవారం ఉదయం ఐటీ అధికారులు సోదాల
  సూపర్‌స్టార్ మహేశ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసేందుకు నిర్మాతలు ముహూర్తం నిర్ణయించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తయారవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను నవంబర్ 22న లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మంగళవారం సాయంత్రం 6:03 గంటలకు వెల్లడి చేసింది. దీని కోసం టాలీవుడ్‌లోన
సెలబ్రిటీ ఫ్యామిలీగా ముంబైలో కానీ, దేశవ్యాప్తంగా కానీ అమితాబ్ ఫ్యామిలీకి ఉన్న పేరే వేరు. అమితాబ్, జయా బచ్చన్.. ఇద్దరూ సినిమాల్లో జంటగా నటించి, ప్రేమలో పడి పెళ్లాడారు. అదే రీతిలో వాళ్లు కలిసి చేసిన సినిమాలు తక్కువైనా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఆ ఫ్యామిలీ సినీ రంగంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అభిషేక్ కంటే ముందు సల్మాన్ ఖాన్, వివేక్ ఓబరాయ్, మోడల్ రాజీవ్ ముల్‌చందాని
  నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన 'జెర్సీ' మూవీ ప్రేక్షకులను ఆకట్టుకొని, విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. నాని కేరెక్టర్‌ను షాహిద్ కపూర్ చేస్తున్నాడు. ఇటీవలే 'అర్జున్‌రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'గా నటించి, సూపర్ హిట్ కొట్టిన షాహిద్, వెంటనే మరో తెలుగు రీమేక్‌కు సంతకం చెయ్యడం గమనార్హం. ఈ మూవీలో నాయికగా మృణాల్ ఠా
DEVOTIONAL
GRANDHALAYAM
NRI NEWS
LIFE STYLE
        All that heart-healthy advice about eating the right foods, exercising and losing weight pay off in real life for both men and women, two new studies show. The reports, both originating at Brigham and Women's Hospital in Boston and published in the July 22/29 issue of the Journal of the American Medical Association, focused on different aspects of cardiovascular risk in two large groups: the 83,882 women in the second Nurses' Health Study, and the 20,900 men in the Physicians' Health Study
Just see how majestic it sounds!! That is my college. I was extremely excited about getting into it before. I have heard lots of success stories o
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ హత్య అనంతరం జంట నగరాల్లో పెట్రోల్ బంక్ యజమానులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకూడదని.. పెట్రోల్ బంకుల్లో యజమానుల బోర్డులు సైతం పెడుతూ జనానికి అవగాహన కల్పిస్తున్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రోడ్డు పక్కన చిన్న చిన్న కొట్లు పంచర్ షాపులో బాటిల్స్ లో పెట్రోల్ అమ్మడం తెలిసిందే. రోడ్డు పై వెళ్లే వాహన దారులు పెట్రోల్ బంకు అందుబాటులో లేనప్పుడు వీరి వద్ద కొనుగోలు చేస్తారు. అయితే ఇది కూడా చట్ట విరుద్ధమని అంటున్నారు పెట్రోల్ బంక్ యజమాను
  ఆయన ఒక పశువుల వైద్యుడు. ఆ వైద్యుడికి ఒక రోజు తమ ఇంటికి రమ్మంటూ ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ ఇంట్లో ఓ కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉందట. సరే! వైద్యుడు దానిని ఎలాగైనా నయం చేసే అవకాశం ఉందేమో చూసేందుకు సదరు ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటి పెరట్లోకి అడుగుపెట్టిన వైద్యుడికి ఓ మూలగా కూర్చుని ఉన్న కుక్కని చూడగానే అర్థమైపోయింది. దానికి వయసు మీదపడిపోయిందనీ, తన అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం లేదనీ!   కుక్క చుట్టూ ఆ ఇంటి యాజమానీ, అతని భార్యా, వారి పన్నెండేళ్ల కొడుకూ దీనంగా నిల్చొని కనిపించారు. ‘‘మీకు ఈ మాట వినడం కష్టంగా
HEALTH
  ప్రతి సిగరట్ ప్యాకేట్ మీద ఎంతో చక్కగా రాస్తారు స్మోకింగ్ ఈస్ ఇంజురియస్ టు హెల్త్ అని,కాని అది ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బు ఖర్చు పెట్టి మరీ సిగరెట్ తో పాటు రోగాలని కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ ధూమపానం వల్ల ప్రతి 8 నిమిషాలకి ఒకరు చనిపోతున్నారని ఒక అంచనా. ఈ రోజు No smoking day. ఈ సందర్భంగా కొంతమంది అయినా ఈ అలవాటుకి దూరమయితే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు.   ఈ సిగరెట్ కాల్చేవాళ్ళకి ఎంత ముప్పు ఉందో అది కాల్చకపోయిన పక్కనే ఉండి పీల్చేవాళ్ళకి దానికి రెండింతలు ముప్పు పొంచిఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. సిగరెట
  ఆకుకూరల్లో ఘుమఘుమలాడేది ఏది అంటే వెంటనే వచ్చే సమాదానం పుదీనా. నిజమే కదా ఏ వంటకానికైనా మంచి రుచిని వాసనను తీసుకురావాలంటే ఖచ్చితంగా పుదీనాను వాడాల్సిందే. అందులో ఎండాకాలం ఎండల నుంచి ఉపశమనం కావాలనుకుంటే క్రమం తప్పకుండా పుదీనాను వాడతారు చాలామంది. దీనిని కేవలం వంటకాలకి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు అనుకోకండి. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం, ఆయుర్వేదం మొదలైనవాటిలో దీనిని బాగా ఉపయోగిస్తారు. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి, కడుపులో మంట
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్నాకా మధ్యాహ్నం లంచ్ తినేలోపు ఏదో ఒకటి తియ్యగా, కారంగా లేదా పుల్లగా తినాలనిపిస్తే ఖచ్చితంగా మీలో ఆందోళన లేదా వత్తిడి ఎక్కువగా ఉన్నాయనే  అర్ధం అంటున్నారు మానసిక శాస్త్రజ్ఞులు. ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనుకోవటాన్నే క్రేవింగ్ అంటారట. ఆస్ట్రేలియా లో తాజాగా నిర్వహించిన ఒక సర్వే పురుషులకన్నా ఈ క్రేవింగ్ బారిన ఎక్కువగా పడినది స్త్రీలేలని తేల్చి చెప్పింది. ఇది కొందరిలో స్థిరంగా ఉంటే మరికొందరిలో మారుతూ ఉంటుందిట. ఒక నెలలో ఎక్కువగా  తీపి  పదార్థాలు తినాలని అనిపిస్తే మరో
  కొలెస్ట్రాల్.... ఈ మాట వినటం సర్వసాదారణం అయిపొయింది. ఇది శరీరంలో సమపాళ్ళలో ఉంటే  పర్వాలేదు కాని కాస్త పెరుగుతున్న సూచనలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెట్టాల్సిందే  అంటున్నారు వైధ్యనిపుణులు. మనం తీసుకునే ఆహరపధార్ధాల్లో కొవ్వు శాతం ఎంత ఉందో, ఎంత ఉండచ్చో అనే విషయాలపై అవగాహన లేకపోవటమే కొవ్వు పెరగటానికి ప్రధాన కారణం అంటున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువయితే అది గుండె పోతుకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు కార్డియోలజిస్ట్ లు.   అయితే ఆహారంలో  మనం తీసుకునే కొన్ని పదార్ధాల ద్వారా దీనిని నియంత్రించవచ్చు
TECHNOLOGY
  Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last Jun
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned W
Mobile Companies In India Mainly Concentrate on Budget Range People. So according to that we divided into 3 categories 1)Above Budget range(15000 to 20000) 2)Budget range(10000 to 15000) 3)Below Budget range(<10000) Above Budget range:
  Google is expanding its suite of apps designed for the Indian market with today’s launch of a new language-learning app aimed at children, called Bolo. The app, which is aimed at elementary school-aged students, leverages technolo
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.