'ముసలోడే కానీ మహానుభావుడు' అని అతడు సినిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెప్తాడు. డెబ్భై ఏళ్ల ఓ వృద్ధుడు కోరిక తెలిస్తే ఇప్పుడు మనం కూడా అదే డైలాగ్ చెప్తాం. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధుతో నాకు పెళ్లి జరిపించండి, లేదంటే నేనే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటా అంటూ ఓ వృద్ధుడు ఏకంగా జిల్లా కలెక్టరుకే వినతి పత్రం ఇచ్చాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా.. 70 ఏళ్ల మలైసామి అనే వృద్ధుడు కూడా వినతిపత్రంతో హాజరయ్యాడు. అందరూ సాయం చేయమని వినతి పత్రాలిస్తుంటే.. ఆయన మాత్రం వివాహం చేయమని
  టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం పట్ల బీజేపీ నేత వంగవీటి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల చావుతో మేమంతా సంతోషంగా ఉన్నాం అన్నారు. '30 ఏళ్ల క్రితం బందరు రోడ్డులో పేదల ఇళ్ల పట్టాల కోసం వంగవీటి రంగా నిరాహార దీక్షకు దిగారు. అలాంటి ప్రజా నాయకుడిని టీడీపీ ప్రభుత్వ హయాంలో అతిదారుణంగా హత్య చేశారు' అంటూ నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రంగా హత్య జరిగినప్పుడు కోడెల హోంమంత్రిగా ఉన్నాడు. కోడెల జిల్లా ఎస్పీ సాయంతో 3 సార్లు రంగా శిబిరం వద్ద రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తో చంపారని నరేంద్ర ఆరోపించారు. పోలీస్ శాఖలో
  వాతావరణం బాగాలేకపోవడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాలిలోనే చక్కర్లు కొడుతోంది. కృష్ణా జిల్లాలో ఈరోజు భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఓ ఇండిగో విమానం ల్యాండింగ్ కు వీలుకాక గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విమానంలో విజయమ్మ కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరే సమయంలో వాతావరణం బాగానే ఉన్నప్పటికీ గన్నవరంకు చేరుకునే సమయానికి వాతావరణం మారిపోయింది. భారీ వర్షంతో పాటు
  టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 28 మందితో టీటీడీ పాలకమండలి ఏర్పాటు అవుతోంది. వీరిలో ఏపీ నుంచి 8 మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి, వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్‌రెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఏపీ నుంచి గొల్ల బాబూరావు, ప్రశాంతి, నాదెండ్ల సుబ్బారావు, యూ
  టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా అంతే ధీటుగా టీడీపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని అయితే అసలు కోడెల ఆత్మహత్యకు టీడీపీ అధినేత చంద్రబాబు కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాజాగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. గత 10 రోజులుగా చంద్రబాబు కోడెలక
  టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఈ విషయమై సీఎం వైఎస్ జగన్.. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆదేశాలు జారీ చేశారు.  కోడెల భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఆయన ఇంటి నుంచి స్వగ్రామం గుంటూరు జిల్లా నరసారావుపేటకు తరలిస్తున్నారు. ఈరోజు కోడెల భౌతికకాయాన్ని ఆప్తులు, కార్యకర్తల సందర్శనార్థం స్థానికంగా ఉండే టీడీపీ కార్యాలయంలో ఉంచనున్నారు. రేపు సాయంత్రం కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.
  టీడీపీ సీనియర్ నేత, ఎపి మాజీ స్పీకర్ కోడెల నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే కోడెల ఆత్మహత్యకు జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాబు చేస్తున్న విమర్శల పై ఎపి ప్రభుత్వ చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అడ్డగోలుగా వైసీపీపై బురద చల్లుతున్నారని, అసలు బాబుకు సేవ చేసే గుణం ఉందా? అని ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు బతికున్నవాళ్లను హింసిస్తారనీ, చనిపోయాక మాత్రం శవరాజకీయం చేస్తారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇప్పుడు కోడెల మరణం తరువాత చంద్
  మనం చూసేది, వినేది అంతా నిజం కాదు. మనకి తెలిసిన కథ వెనక, మనకి తెలియని మరో కథ కూడా ఉంటుంది. దానినే నాణేనికి మరోవైపు అంటారు. కోడెల కథ కూడా అలాంటిదే. ఇటీవల ఆయన మీద ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మంచి నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. కొంతకాలంగా వరుస ఆరోపణలు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని మరణించారు. అప్పట్లో పల్నాడు ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు అడ్డాగా ఉండేది. కొందరు నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ఎందరో ప్రాణాలను బలితీసుకునేవారు. మరోవైపు కోడెల డాక్టర్ గా సేవలందిస్తూ.. వందల మందిక
  టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును ఆయన కుమారుడు శివరామే ఆస్తికోసం హత్య చేశాడని కోడెల బంధువు కంచేటి సాయి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కుమారుడు శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోడెల తన ఆవేదనను నాతో పంచుకున్నారని కూడా సాయి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ సాయి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరలవుతోంది.     నిజానికి కంచేటి సాయి వైసీపీకి చెందిన వ్యక్తని, పెదకూరపాడు వైసీపీలో ముఖ్య నాయకుడని తెలుస్తోంది. సాయికి కోడెలతో బంధుత్వం
  తన మిత్రుడు కోడెల మరణ వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి చెందానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోడెల పార్థివ దేహనికి నివాళులు అర్పించిన చంద్రబాబు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కోడెలది ప్రభుత్వం చేసిన హత్య అని బాబు ఫైర్ అయ్యారు. మరే వ్యక్తికీ కోడెలలాంటి పరిస్థితి రాకూడదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు, ఆలిండియా సర్వీస్‌ ఉద్యోగులు సరెండర్‌ అయ్యారని ఆరోపించారు. తప్పుచేసిన వాడికి శిక్ష వేస్తే నేనూ అభినందించేవాడినన్నారు. కుమారుడు, కూతురు వేధింపుల వల్లే.. కోడెల ఆత్మహత్య
  సాధారణంగా ఆత్మహత్యలు అనగానే సామాన్యులు, రైతులు, విద్యార్థులు, ఉద్యమకారులు మాత్రమే గుర్తుకొస్తుంటారు. రాజకీయ నాయకులు అస్సలు గుర్తుకురారు, ఎందుకంటే, పొలిటికల్ లీడర్స్ సూసైడ్స్ చేసుకున్న ఘటనలు అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయ్. అందుక్కారణం, ఎన్నో ఒడిదొడుకులుండే రాజకీయాల్లో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నోళ్లే ఉండగలుగుతారని అంటారు. అటు అధికారంలో... ఇటు విపక్షంలో రాటుదేలి ఉంటారు. పొలిటికల్ లీడర్స్ మనస్తత్వం మిగతా వారికి భిన్నంగా ఉంటుంది. ఎంతకైనా తెగింపుతో పోరాటం చేసేదిగా ఉంటుంది. కానీ తలదించుకునే పరిస్థితి ఏర్పడితే మాత్రం అది ప్రాణాలనే తీస్తుం
  తిరుగులేని నేతగా, ఎదురులేని నాయకుడిగా ఎదిగిన కోడెల శివప్రసాద్‌రావుకు మొన్నటి ఎన్నికల నుంచే గడ్డుకాలం మొదలైంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనెమట్ల గ్రామస్తులు కోడెలపై ఎదురుతిరిగారు. ఇనెమట్ల పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌ చేస్తున్నారన్న అభియోగంతో కోడెలపై దాడికి దిగారు. చొక్కా చింపిమరీ దారుణంగా పిడిగుద్దులు కురిపించారు. దాంతో అప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అనేక ఉన్నత పదవులు అధిష్టించి, 35ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన కోడెల... ఆ ఘటనతో మానసికంగా కుంగిపోయారు. అనంతరం ఎన్
  ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కోడెల ఇక లేరన్న వార్త తెలుసుకున్న ఆయన అనుచరులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కోడెల తన ఆత్మ హత్యకు ముందు తన సన్నిహితులతో కొన్ని విషయాలు తెలిపి తీవ్ర ఆవేదనకు గురయ్యారని తెలుస్తోంది. ఏపీలో ఏర్పడ్డ జగన్ ప్రభుత్వం తన పై రాజకీయంగా కక్షగట్టి కేసుల పేరుతో వేధిస్తోందని అన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పేరుతో ప్రతీకార రాజకీయాలు చేస్తోందని తన పై కక్షగట్టి క్షోభకు గురి చేస్తోందని, తలవంపులు తెచ్చి మానసిక చిత్రవధ చేయాలన్నది  ప్రభుత్వం లక్ష్యంగా కనిపి
  ఎపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కోడెల మృతి పై స్పందిస్తూ ఆయనది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వమే హత్య చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోడెలను కేసులతో వేధించడం వల్లే చనిపోయారని చంద్రబాబు సైతం విమర్శించారు. ప్రభుత్వం పై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేయడంతో వైసీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదే సందర్భంలో  ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కోడెల మృతి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఎవరు దొంగతనం చేయమన్నారు? ఎవరు చనిపోమన్నారు? " అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.
  టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణంపై ఆయన సమీప బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఆయనను హత్య చేశాడని ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. కోడెలకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని.. శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.  కోడెల తనకి పలుమార్లు ఫోన్‌ చేసి.. కుమారుడు శివరాం తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోడెల తన ఆవేదనను నాతో పంచుకున్నారని సాయి చెప్పుకొచ్చ
  ఏపీ రాజధాని అమరావతి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయననే ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. అసలే వైసీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ఉంచుతుందా? లేదా? అని ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో.. ఏపీ రాజధాని అమరావతి వృధా పెట్టుబడి అంటూ కేసీఆర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అమరావతి కట్టకయ్యా, అదొక డెడ్ ఇన్వెస్టిమెంట్ అని చెప్పా.. కానీ వినలేదు, ఇప్పుడేమైంది? అంటూ కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారు.  అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో ఆయన కుమారుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుతెచ్చుకొంటున్నారు. గతంల
  తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించొద్దని ఆదేశించింది. కొత్త అసెంబ్లీ భవనం కోసం ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చకూడదని హైకోర్టు స్పష్టంచేసింది.  ఎర్రమంజిల్‌లో మొత్తం 16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించడానికి తెెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ భవన నిర్మాణానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంద
  టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు, వేధింపుల కారణంగా కోడెల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం కోడెల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  కోడెల మృతిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందిస్తూ..  కోడెల మృతి చాలా బాధాకరమని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నట్టు చెప
  ఎపి మాజీ స్పీకర్ శివప్రసాదరావు హఠాన్మరణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయన పైన పెట్టిన కేసులు ఆరోపణల తోనే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాలపడినట్లు గా వార్తలు వస్తున్నాయి. ఐతే ఇదే విషయమై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోడెలది ఆత్మహత్య కాదు.. వైఎస్ జగన్ చేసిన క్రూరమైన హత్య అంటూ అయన తన ట్వీట్ లో తీవ్రంగా విమర్శించారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన తరువాత ముఖ్యంగా టార్గెట్ అయింది కోడెల. కోడెల పైన ఉన్న కేసులలో వాస్తవాలు ఎలా ఉన్నా ఈ ఆత్మహత్య తో జగన్ ప్రభుత్వం ఆత్మరక్షణ లో పడే అవకాశం ఉంది.  
  అధికార పార్టీ వైసీపీ రాజకీయ వేధింపుల కారణంగానే టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. కోడెల మృతిపై పలువురు టీడీపీ నేతలు స్పందిస్తూ.. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల మృతి చెందారని ఆరోపించారు. కోడెల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. జగన్ ప్రభుత్వం వైఎస్ కంటే ఎక్కువగా వేధిస్తోందని కోడెల ఆవేదన చెందారని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఇది వ
  టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కోడెల మృతికి పవన్ ఓ ప్రకటనలో సంతాపం తెలియజేశారు. రాజకీయనాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా కోడెల ఎన్నో పదవులు చేపట్టారని పేర్కొన్నారు. రాజకీయపరమైన ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుదిశ్వాస విడవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ​తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొని ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుక
STORY OF THE DAY
  'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ.. తన దృష్టినంతా క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాపై పెట్టాడు. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ 'బ్రేకప్' అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. విజయ్ దేవరకొండను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా క్రాంతి మాధవ్ నిర్ధారించేశాడు. అవును. విజయ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై కె.ఎస్. రామారావు సమర్పిస్తోన్న సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ
  'సైరా.. నరసింహారెడ్డి' రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ మెగా ఫ్యాన్స్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ అందరిలోనూ క్యూరియాసిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి పర్ఫార్మెన్స్‌ను చూడాలని వాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా మొదలయ్యే వరకూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరో తెలీని వాళ్లకు ఇప్పుడు ఆయనెవరో తెలిసింది. 1857లో జరిగిందని హిస్టరీలో మనం చదువుకున్న ప్రథమ స్వాతంత్ర్య సమరానికంటే ఒక దశా
'జై సింహా' హిట్ కాంబినేషన్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇందులో విలన్ ఎవరో తెలుసా? శతఫ్ ఫిగర్. పేరు కొత్తగా ఉంది కదూ. తెలుగు తెరకు ఈ నటుడు కూడా కొత్తే. బాలకృష్ణ కోసం బెంగాలీ నటుడ్ని విలన్ గా తీసుకొచ్చారు దర్శకుడు కె.ఎస్. రవికుమార్. ప్రజెంట్ శతఫ్ హిందీలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. రాజ్
నిజమే... కమల్ హాసన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన ఏ తప్పూ చేయలేదు. తప్పు చేసి జైలుకు వెళ్లలేదు. అన్యాయంగా ఆయన్ను అరెస్ట్ చేసి ఎవరో జైల్లో వేయలేదు. మరి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్ ఎందుకు ఉన్నారు? అంటే... సినిమా షూటింగ్ కోసం! లోక నాయకుడు కమల్ హాసన్, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమా 'ఇండియన్ 2'. తమిళంలో 'ఇండియన్'గా, తెలుగులో 'భారతీయుడు'గా విడుదలైన సినిమాకు ఇది సీక్వెల్. లైకా
  మాస్ సినిమా చేస్తే ఎలాంటి కిక్ వస్తుందో, మాస్‌లో ఎలాంటి పవర్ ఉంటుందో వరుణ్ తేజ్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో చేసిన 'వాల్మీకి'.. అతనికి తొమ్మిదో సినిమా. ఇదివరకు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'లోఫర్' అనే మాస్ సినిమా చేసినా హిట్ అందుకోలేకపోయిన అతను, ఇప్పుడు 'వాల్మీకి'ని తన ఫస్ట్ మాస్ ఫిలింగా భావిస్తున్నాడు.  ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన వరుణ్ &qu
  నేచురల్ స్టార్‌గా ఫ్యాన్స్ పిలుచుకొనే నాని లేటెస్ట్ ఫిల్మ్ 'నానీస్ గ్యాంగ్ లీడర్' బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ మంచి రిజల్ట్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ప్రి రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే, మూడు రోజుల్లోనే 50 పర్సెంట్ పైగా రికవర్ సాధించింది. దీంతో ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  విక్రం కుమార్ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ మూవీలో కార్తిక
  హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో బుధవారం (సెప్టెంబర్‌ 18న) మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను లక్షలాది అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా చేయాలనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లూ జరిగాయి. అయితే... ఈవెంట్‌ను వాయిదా వేయాలని ఈ రోజు నిర్ణయానికి వచ్చారు. ముందుగా అనుకుంటున్నట్టు 18న ఈవెంట్‌ జరగడం లేదు. గోదావరిలో పాపికొండల
  రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' ఫలితాన్ని పక్కనపెట్టి ముందుకు కదిలాడు. హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' చేస్తున్నాడు. నిర్మాతగా అక్టోబర్ 2న విడుదల కానున్న 'సైరా నరసింహారెడ్డి' పనుల్లో తలమునకలై ఉన్నాడు. దర్శకుడు బోయపాటి కూడా 'వినయ విధేయ రామ'ను మర్చిపోయేలా బాలకృష్ణతో చేయనున్న సినిమా కథపై దృష్టి పెట్టాడు. ప్రేక్షకులూ దాదాపు ఆ సినిమాను మర్చిపోయినట్టే. ఇటువంటి సమయంలో 'వినయ విధేయ రామ&
తెలుగులో నందితా శ్వేత కథానాయికగా నటించిన తొలి చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఆమెకు మంచి పేరు తెచ్చింది. ప్రామిసింగ్ హీరోయిన్ల లిస్టులో ఒకరు అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఆమెకు విజయాలు దక్కలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా నటిగా పేరు తెచ్చుకుంటూ, అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతానికి తెలుగులో విడుదలైన నందితా శ్వేత లాస్ట్ సినిమా 'కల్కి'. అందులో రాజశేఖర్ హీరో. హీరోయిన్ అదా శర్మ. ముస్లిమ్ యువత
  మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'సైరా.. నరసింహారెడ్డి' కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి 2' రికార్డుల్ని బద్దలు కొడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ బిలీవ్ చేసిన 'సాహో'.. ఆ పని చేయలేకపోవడంతో, ఇప్పుడు అందరి దృష్టీ 'సైరా'పై నిలుస్తోంది. టాలీవుడ్‌లో 'బాహుబలి 2' క్రియేట్ చేసిన కలెక్షన్ల బెంచ్ మార్కుని &
  విశాల్ హీరోగా సుందర్ సి. డైరెక్ట్ చేస్తోన్న మూవీ 'యాక్షన్'. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆర్‌. రవీంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఈ దీపావళికి 'యాక్షన్‌' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మాస్‌ హీరో విశాల్‌. ఈ మూవీ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్న యాక్షన్‌ సీక్
  తమిళ స్టార్ యాక్టర్ సూర్య నటించిన 'కాప్పాన్' మూవీ తెలుగు వెర్షన్ 'బందోబస్త్'.. ఒరిజినల్‌తో పాటే సెప్టెంబర్ 20న తెలుగునాట రిలీజవుతోంది. తిరుపతి ప్రసాద్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీ పిలుచుకొనే ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి. ప్రసాద్ ఈ మూవీని తెలుగు స్టార్ హీరోల సినిమా లెవల్లో భారీగా విడుదల చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమాకు అగ్రెసివ్ ప్రమోషన్ ఇస్తున్నారు. ఆయనిస్తున్న ప్రమోషన్‌కు ఆ మూవీ ప్రి రెలీజ్ ఈ
"మనలో చాలామంది జీవితం కోసం ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళుతుంటాం. కానీ, జీతం... జీవితం కోసం కాకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, తుపాకీ తూటాలకు ఎదురు నిలిచి.. ఉద్యోగం చేసేవాళ్లే కమాండోలు" అని సూర్య అన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు సెక్యూరిటీగా ఉండేది ఎన్.ఎస్.జి లేదా ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) కమాండోలు. అటువంటి కమాండోగా నటించిన సినిమా 'బందోబస్త్'. ప్రధాన మంత్రి ఆఫీసుతో పాటు డిఫెన్స్ వివరాలు తెలిసిన కమాండో రెబెల్ గా మా
ఓ హీరోయిన్ బికినీ వేస్తే సోషల్ మీడియాలో సెగలు పుట్టాలి. కుర్రకారుకు కిక్ ఎక్కించాలి. ప్రేక్షకుల్లో హాట్ హాట్ డిస్కషన్ జరగాలి. తమన్నా బికినీ వేస్తే ఇటువంటివేవీ జరగలేదు. ఆడియన్స్ క్యాజువల్ గా చూశారు. లైట్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఏడేళ్ల క్రితమే 'రెబల్'లో బికినీ లాంటి టాప్ వేసుకున్నారు తమన్నా. అందాలు చూపించే విషయంలో ఆమె ఎప్పుడూ మొహమాటపడలేదు. మొన్నటికి మొన్న 'ఎఫ్ 2'లోనూ తమన్నా బికినీ వేశారు. ఇప్పటివరకూ వేసిన బికినీలు ఒక ఎత్తు... వి
ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా సెట్ చేసుకోవడం నానికి అలవాటు. దాంతో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయగలుగుతున్నాడు. ఎప్పుడూ నాని చుట్టూ ముగ్గురు నలుగురు దర్శకులు కథలు పట్టుకుని తిరుగుతుంటారు. ఇప్పుడూ రెండు మూడు సినిమాలు లైనులో ఉన్నాయి. అందులో దర్శకుడు శివ నిర్వాణ సినిమా ముందు పట్టాలు ఎక్కుతుందని, సెప్టెంబర్ 13న విడుదలైన 'గ్యాంగ్ లీడర్' తర్వాత హీరోగా నాని నెక్స్ట్ సినిమా అదేనని సమాచారం. అదేంటి? మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో '
ప్రేమికులకు, ముఖ్యంగా అబ్బాయిలకు సూర్య ఒక సలహా ఇచ్చారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆమెను ఎలా ఒప్పించాలి? అని తీవ్రంగా ఆలోచిస్తున్న అబ్బాయిలకు ఈ సలహా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే... నేరుగా అమ్మాయి తల్లి దగ్గరకు వెళ్లి, నిజాయతీగా వాళ్ల అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నామన్నది చెప్పడమే. కాబోయే అత్తగారి దగ్గర ప్రేమ కహాని గురించి క్లారిటీగా చెప్పడమే. తమిళ హీరో ఆర్య అలాగే చేశాడని శుక్రవారం రాత్రి నిర్వహించిన 'బందోబస్త్'
  Cast: Nani, Kartikeya, Priyanka Arul Mohan, Lakshmi, Saranya, Vennela Kishore, Baby Praanya Banner: Maitri Movie Makers Cinematography: Miroslav Kuba Brojek Music Director: Anirudh Ravichander Producer: Y Naveen, Y Ravi and Mo
  Cast: Kiccha Sudeep, Suniel Shetty, Aakanksha Singh, Kabir Duhan Singh, Sushanth Singh Banner: RRR Motion Pictures Production Music Director: Arjun Janya Producer: Swapna Krishna Editor: Ruben Cinematography: Ganesh Achar
నటీనటులు: నాని, కార్తికేయ, లక్ష్మి, శరణ్య, ప్రియాంక అరుల్ మోహన్, బేబీ ప్రన్యా, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్లా తదితరులు పాటలు: అనంత శ్రీరామ్ మాటలు: వెంకీ   సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌ బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్‌ సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్   నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి కథ, దర్శకత్వం: విక్రమ్ కె. కుమార్ విడుదల తేదీ: 13 సెప్టెంబర్ 2019 నేచురల్ స్టార్ నాని... 'ఇష్క
అనుష్క పెయింటింగ్ ఆర్టిస్ట్ అనేది 'నిశ్శబ్దం' ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. ఈ పెయింటర్ మాట్లాడలేదని ఫస్ట్ లుక్ తో పాటు ఫిల్మ్ యూనిట్ ఒక నోట్ రిలీజ్ చేసింది. సినిమాలో అనుష్క పేరు సాక్షి. ఆమె మాట్లాడలేదు. కానీ, ఆమె వేసే బొమ్మలు మాట్లాడతాయి. ఇదీ క్లుప్తంగా క్యారెక్టర్ గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్. ఈ సినిమా కోసం అనుష్క ఆరు నెలలు పెయింటింగ్, మూగ సైగలు నేర్చుకున్నారని దర్శకుడు హేమంత్ మధుకర్ తెలిపారు. ఆరు నెలల పాటు ప్రతి రోజూ ఒక పెయింటర్, మూగ
DEVOTIONAL
GRANDHALAYAM
NRI NEWS
LIFE STYLE
  We've heard enough on anger and said enough on it. But it has been our companion all through the while. We tried hard to control it
  ప్రపంచంలో అతి సులువుగా లభించేది ఏమన్నా ఉంటే సలహానే! అందుకనే ఎవరికి వారు అవసరం ఉన్నా లేకున్నా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ ఒకోసారి మనం ఆచితూచి ఇచ్చే సలహానే మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుంది. వారి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అండగా నిలుస్తుంది. అందుకనే అనువైన సలహాని ఇవ్వడం కూడా ఒక కళగా భావించవచ్చు. ఇందుకోసం కొన్ని మెలకువలు పాటిస్తే సరి...   అడగనిదే! అవతలివారి సమస్య మీకెంత సామాన్యంగా తోచినా, దానికి ఖచ్చితమైన సలహా మీ దగ్గర ఉందని అనిపించినా... అడగకుండా ఇచ్చే సలహాకి అంత ఉపయోగం ఉండదు. సరికదా! వారు నొచ్చుకునే ప్రమాదం క
  Raise your child’s grades, levels of confidence and self-esteem, discover their hidden talents; improve positive skills, power of
కుటుంబసభ్యులు కానీ.. బంధు మిత్రులు కానీ.. ఆఫీసులో సహోద్యోగులు కానీ నిత్యం ఇంతమందిని చూస్తుంటాం.. మరి వీరందరివి వేరు వేరు మనస్తత్వాలు. మనతో ఎంత బాగా ఉన్నప్పటికీ అసలు వ్యక్తిత్వం వేరు. మరి వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడం ఎలా..? ఒక చిన్న ఐస్‌క్రీమ్‌తో ఈ చిక్కు ముడి విప్పొచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=WuXFWRrbPdc  
HEALTH
  Coconut Oil for Good health:People who consume coconut oil on a regular basis (referring to the Keralites) are known to have a healthy s
  ఏదన్నా ఆహారపదార్థం గురించి వార్త రానంతవరకూ దానిని విచక్షణారహితంగా వాడేయటం, ఏదో ఒక వార్త రాగానే బెంబేలెత్తిపోవడం వినియోగదారులకు ఉండే అలవాటే! దానికి గొప్ప ఉదాహరణగా నూడిల్స్ గురించి చెప్పుకోవచ్చు. మ్యాగీ వంటి ప్రముఖ బ్రాండ్‌ నూడిల్స్‌లో సైతం MSG అనే ప్రమాదకరమైన రసాయనం ఉందని తెలియగానే దేశం నూడిల్స్ ఉడికినట్లు ఉడికిపోయింది. ఇప్పుడు తాజాగా బ్రెడ్‌ల గురించి కూడా వస్తున్న ఇలాంటి వార్తలు భారతీయులని కలవరపరుస్తున్నాయి. వివాదం ఏమిటి! దిల్లీకి చెందిన CSE అనే ఓ సంస్థ చేసిన పరిశోధనే ప్రస్తుత వివాదానికి కారణం. CSE చెబుతున్న
  Health benefits of neem juice: 1. Due to its anti-inflammatory ingredients, neem juice extract is best to get rid of acne or pimples.
  One of the most common and widely used method of detoxification is the juice fasting or also known as juice cleansing, in this regime th
TECHNOLOGY
  Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last Jun
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned W
Mobile Companies In India Mainly Concentrate on Budget Range People. So according to that we divided into 3 categories 1)Above Budget range(15000 to 20000) 2)Budget range(10000 to 15000) 3)Below Budget range(<10000) Above Budget range:
  Google is expanding its suite of apps designed for the Indian market with today’s launch of a new language-learning app aimed at children, called Bolo. The app, which is aimed at elementary school-aged students, leverages technolo
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.